1 | వేలిముద్ర |
Fingerprint |
2 | సైన్ ఇన్ చేయడానికి, వేలిముద్ర రీడర్‌లో మీ వేలిని స్కాన్ చేయండి. |
To sign in, scan your finger on the fingerprint reader. |
3 | మీ పరికరాన్ని అన్‌లాక్ చేయడానికి, వేలిముద్ర రీడర్‌లో మీ వేలిని స్కాన్ చేయండి. |
To unlock your device, scan your finger on the fingerprint reader. |
5 | వేలిముద్ర రీడర్‌లో మీ వేలిని స్కాన్ చేయండి. |
Scan your finger on the fingerprint reader. |
6 | సైన్ ఇన్‌కి మీ PIN కావాలి. |
Your PIN is required to sign in. |
10 | హలో %1!s! |
Hello %1!s! |
101 | Windows మిమ్మల్ని సైన్ ఇన్ చేయనివ్వదు. |
Windows couldn’t sign you in. |
110 | మిమ్మల్ని గుర్తించడంలో మీ పరికరానికి సమస్య ఉంది. దయచేసి మళ్లీ ప్రయత్నించండి. |
Your device is having trouble recognizing you. Please try again. |
111 | ఆ వేలిముద్రని గుర్తించలేము. మీరు మీ వేలిముద్రని Windows Helloలో సెటప్ చేసినట్లు నిర్ధారించుకోండి. |
Couldn’t recognize that fingerprint. Make sure you’ve set up your fingerprint in Windows Hello. |
112 | మీరు సైన్ ఇన్ చేయడానికి మీ వేలిముద్రని ఉపయోగించడాన్ని ప్రారంభించడానికి ముందు, మీరు PINని సెటప్ చేయాలి. |
Before you can start using your fingerprint to sign in, you have to set up a PIN. |
116 | ప్రస్తుతం మీ నిర్వాహకుడి ద్వారా వేలిముద్ర సైన్-ఇన్ నిలిపివేయబడింది. |
Fingerprint sign-in is currently disabled by your administrator. |
143 | మీ వేలిని కొద్దిగా పైకి కదిలించండి. |
Move your finger slightly higher. |
144 | మీ వేలిని కొద్దిగా కిందికి కదిలించండి. |
Move your finger slightly lower. |
145 | మీ వేలిని కొద్దిగా ఎడమ వైపుకు కదిలించండి. |
Move your finger slightly to the left. |
146 | మీ వేలిని కొద్దిగా కుడి వైపుకి కదిలించండి. |
Move your finger slightly to the right. |
147 | మీ వేలిని రీడర్‌లో మరింత నెమ్మదిగా కదిలించండి. |
Move your finger more slowly across the reader. |
148 | మీ వేలిని రీడర్‌లో మరింత వేగంగా కదిలించండి. |
Move your finger more quickly across the reader. |
149 | మీరు వేలిముద్ర రీడర్‌ను ఉపయోగిస్తున్నప్పుడు మీ వేలిని చదునుగా మరియు నేరుగా ఉంచడానికి ప్రయత్నించండి. |
Try holding your finger flat and straight when using the fingerprint reader. |
150 | వేలిముద్ర రీడర్‌లో పొడవైన స్ట్రోక్‌ని ఉపయోగించడానికి ప్రయత్నించండి. |
Try using a longer stroke across the fingerprint reader. |
151 | మిమ్మల్ని గుర్తించడంలో మీ పరికరానికి సమస్య ఉంది. మీ సెన్సార్ శుభ్రంగా ఉందని నిర్ధారించుకోండి. |
Your device is having trouble recognizing you. Make sure your sensor is clean. |
152 | ఈ పరికరంలో ఎవరో ఇప్పటికే సైన్ ఇన్ చేసారు. మీరు సైన్ ఇన్ చేయడానికి ముందు వారు సైన్ అవుట్ చేయాలి. |
Someone is already signed in on this device. They need to sign out before you can sign in. |
154 | క్షమించండి, ఏదో తప్పు జరిగింది. దయచేసి మళ్లీ ప్రయత్నించండి. |
Sorry, something went wrong. Please try again. |
155 | Windows మీ వేలిముద్ర ప్రమాణాలను ఉపయోగించలేదు, ఎందుకంటే ఇది మీ డొమైన్‌ని సంప్రదించలేదు. మరొక నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయడానికి ప్రయత్నించండి |
Windows could not use your fingerprint credentials because it could not contact your domain. Try connecting to another network |
156 | మరొక వినియోగదారు ఈ పరికరాన్ని లాక్ చేసారు. సైన్ ఇన్ చేయడానికి, Escని నొక్కి, ఆపై వినియోగదారుని మార్చుని క్లిక్ చేయండి. |
Another user has locked this device. To sign in, press Esc, and then click Switch user. |
159 | ఆ వేలిముద్ర ఈ ఖాతా కోసం సెటప్ చేయబడలేదు. |
That fingerprint isn’t set up for this account. |
1011 | వేలిముద్ర సైన్-ఇన్ |
Fingerprint sign-in |
1012 | ప్రదర్శన పేరు |
Display name |
1013 | వినియోగదారు స్థితి |
User status |
1014 | వేలిముద్ర సైన్-ఇన్ ప్రాంప్ట్ |
Fingerprint sign-in prompt |
1015 | ప్రస్తుత పాస్‌వర్డ్ |
Current password |
1016 | కొత్త పాస్‌వర్డ్ |
New password |
1017 | పాస్‌వర్డ్‌ను నిర్ధారించండి |
Confirm password |
1018 | సరే |
OK |