| File name: | ngckeyenum.dll.mui |
| Size: | 15360 byte |
| MD5: | 2ac71380ad1c4850944686b004373ef5 |
| SHA1: | b8a46b944e7f4caa1070d49713f155cce4f53b4f |
| SHA256: | fc109447eee5b595f9aaf2352518859aad977b76ac3b12f1eec37eaa03066090 |
| Operating systems: | Windows 10 |
| Extension: | MUI |
If an error occurred or the following message in Telugu language and you cannot find a solution, than check answer in English. Table below helps to know how correctly this phrase sounds in English.
| id | Telugu | English |
|---|---|---|
| 200 | మీ ప్రమాణాలు ప్రామాణీకరించబడలేదు. | Your credentials could not be verified. |
| 201 | అందించబడిన PINలు సరిపోలలేదు. | The provided PINs do not match. |
| 202 | PINను అందించండి. | Provide a PIN. |
| 203 | ఉచ్ఛారించలేని అక్షరాలు (A-Z, a-z), సంఖ్యలు (0-9), ఖాళీ మరియు కింది ప్రత్యేక అక్షరాలను కలిగి ఉన్న PINని అందించండి: ! " # $ % & ’ ( ) * + , - . / : ; ? @ [ \ ] ^ _ ` { | } ~ | Provide a PIN that contains characters limited to unaccented letters (A-Z, a-z), numbers (0-9), space, and the following special characters: ! " # $ % & ’ ( ) * + , - . / : ; ? @ [ \ ] ^ _ ` { | } ~ |
| 204 | క్లిష్టతా ఆవశ్యకతలకు తగ్గట్లు ఉన్న PINను అందించండి. | Provide a PIN that meets the complexity requirements. |
| 205 | క్లిష్టతా ఆవశ్యకతలకు తగ్గట్లు ఉన్న PINను అందించండి. %1!s!. | Provide a PIN that meets the complexity requirements. %1!s!. |
| 206 | మీ PIN కనీసం %1!u! అక్షరాల పొడవు ఖచ్చితంగా ఉండాలి | Your PIN must be at least %1!u! characters long |
| 207 | మీ PIN %1!u! అక్షరాల కంటే ఎక్కువ పొడవు ఉండకూడదు | Your PIN can’t be more than %1!u! characters long |
| 208 | మీ PINలో చెల్లని అక్షరం ఉంది | Your PIN contains an invalid character |
| 209 | మీ PIN కనీసం ఒక అప్పర్‌కేస్ అక్షరాన్ని ఖచ్చితంగా కలిగి ఉండాలి | Your PIN must include at least one uppercase letter |
| 210 | మీ PIN కనీసం ఒక లోయర్‌కేస్ అక్షరాన్ని ఖచ్చితంగా కలిగి ఉండాలి | Your PIN must include least one lowercase letter |
| 211 | మీ PINలో కనీసం ఒక నంబర్ అయినా ఖచ్చితంగా ఉండాలి | Your PIN must include at least one number |
| 212 | మీ PINలో కనీసం ఒక ప్రత్యేక అక్షరం అయినా ఖచ్చితంగా ఉండాలి | Your PIN must include at least one special character |
| 213 | మీ PINలో అప్పర్‌కేస్ అక్షరాలు ఉండకూడదు | Your PIN can’t include uppercase letters |
| 214 | మీ PINలో లోయర్‌కేస్ అక్షరాలు ఉండకూడదు | Your PIN can’t include lowercase letters |
| 215 | మీ PINలో నంబర్‌లు ఉండకూడదు | Your PIN can’t include numbers |
| 216 | మీ PINలో ప్రత్యేక అక్షరాలు ఉండకూడదు | Your PIN can’t include special characters |
| 218 | PIN చెల్లదు. మళ్లీ ప్రయత్నించండి. | The PIN is incorrect. Try again. |
| 219 | పరికరంతో కమ్యూనికేషన్ దోషం సంభవించింది. | A communication error occurred with the device. |
| 220 | సవాలు పదబంధాన్ని అందించండి. | Provide the challenge phrase. |
| 221 | అందించబడిన సవాలు పదబంధం చెల్లదు. | The provided challenge phrase is incorrect. |
| 222 | మీరు ఇంతకుముందు ఉపయోగించని PINని అందించండి. | Provide a PIN that you haven’t used before. |
| 223 | సాధారణ వరుస సంఖ్యలను మీ PIN వలె ఉపయోగించలేరు | Your PIN can’t be a common number pattern |
| 224 | మీ పాస్‌వర్డ్ గడువు ముగిసింది మరియు తప్పనిసరిగా మార్చాలి. మీరు దీనిని మార్చాలంటే తప్పనిసరిగా మీ PINతో సైన్ ఇన్ చేయాలి. | Your password has expired and must be changed. Sign in with your PIN in order to change it. |
| 225 | ఒక నిర్వాహకుడు సైన్ ఇన్‌న్ను నిరోధించాడు. సైన్ ఇన్ చేయడానికి, మీ పరికరం అంతర్జాలానికి అనుసంధించబడి ఉన్నదని నిర్ధారణ చేసుకోండి, మరియు మీ నిర్వాహకుడిని ముందుగా సైన్ ఇన్ చేసేట్టూగా చూడండి. | An administrator has restricted sign in. To sign in, make sure your device is connected to the Internet, and have your administrator sign in first. |
| 250 | మీ పరికరం ఆఫ్‌లైన్‌లో ఉంది. ఈ పరికరంలో ఉపయోగించిన చివరి పాస్‌వర్డ్‌తో సైన్ ఇన్ చేయండి. | Your device is offline. Sign in with the last password you used on this device. |
| 251 | ఈ ఖాతా ఒక సంస్థకు చెందినది కనుక దీనిని ఉపయోగించలేరు. మరో ఖాతాతో ప్రయత్నించండి. | This account can’t be used because it belongs to an organization. Try a different account. |
| 252 | మీరు ప్రస్తుతానికి మీ పరికరానికి సైన్ ఇన్ చేయలేరు. మీరు ఈ పరికరంలో ఉపయోగించిన చివరి పాస్‌వర్డ్‌ను ప్రయత్నించండి. | You can’t sign in to your device right now. Try the last password you used on this device. |
| 302 | మీరు ఈ ఖాతాతో సైన్-ఇన్ చేయలేరు. మరో ఖాతాతో ప్రయత్నించండి. | You can’t sign in with this account. Try a different account. |
| 350 | మీ ఖాతాకు సమయ పరిమితులు ఉన్నాయి, ఇవి మీరు సైన్ ఇన్ చేయకుండా నిరోధించవచ్చు. తర్వాత మళ్లీ ప్రయత్నించండి. | Your account has time restrictions that prevent you from signing in right now. Try again later. |
| 351 | మీ ఖాతా నిలిపివేయబడింది. మీ సిస్టమ్ నిర్వాహకుడిని సంప్రదించండి. | Your account has been disabled. Contact your system administrator. |
| 352 | Windows Helloను ఉపయోగించడానికి మీరు తాత్కాలికంగా మీ సంస్థ యొక్క నెట్‌వర్క్‌ని ఆడి అనుసంధించాలి. మీరు ఈ పరికరం పైన చివరిగా చేసిన సైన్-ఇన్ ఐచ్చికాన్ని వాడి కూడా సైన్ ఇన్ అవ్వవచ్చును. | You need to temporarily connect to your organization’s network to use Windows Hello. You can still sign in with the last sign-in option used on this device. |
| 353 | ఈ పరికరంలో మీరు ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్న సైన్-ఇన్ పద్ధతి అనుమతించబడదు. మరింత సమాచారం కోసం, మీ సిస్టమ్ నిర్వాహకుడిని సంప్రదించండి. | The sign-in method you're trying to use isn't allowed on this device. For more information, contact your system administrator. |
| 354 | మీ ఖాతా గడువు ముగిసింది. మీ సిస్టమ్ నిర్వాహకుడిని సంప్రదించండి. | Your account has expired. Contact your system administrator. |
| 355 | మీ ఖాతా లాక్ చేయబడింది. మీ సిస్టమ్ నిర్వాహకుడిని సంప్రదించండి. | Your account has been locked out. Contact your system administrator. |
| 356 | అభ్యర్థించిన కీ కంటైనర్ పరికరంలో లేదు. | The requested key container does not exist on the device. |
| 357 | అభ్యర్థించిన సర్టిఫికేట్ పరికరంలో లేదు. | The requested certificate does not exist on the device. |
| 358 | అభ్యర్థించిన కీసెట్ పరికరంలో లేదు. | The requested keyset does not exist on the device. |
| 359 | ఈ పరికరాన్ని ఉపయోగించలేరు. సిస్టమ్ ఈవెంట్ లాగ్‌లో అదనపు వివరాలు అందుబాటులో ఉండవచ్చు. ఈ దోషాన్ని మీ సిస్టమ్ నిర్వాహకుడికి నివేదించండి. | This device could not be used. Additional details may be available in the system event log. Report this error to your system administrator. |
| 360 | ప్రమాణీకరణ కోసం ఉపయోగించిన సర్టిఫికేట్ గడువు ముగిసింది. | The certificate used for authentication has expired. |
| 361 | ప్రమాణీకరణ కోసం ఉపయోగించిన సర్టిఫికేట్ రద్దు చేయబడింది. | The certificate used for authentication has been revoked. |
| 362 | ప్రమాణీకరణ కోసం ఉపయోగించిన సర్టిఫికేట్‌ను ప్రాసెస్ చేస్తున్నప్పుడు విశ్వసించలేని సర్టిఫికేషన్ అధికారం గుర్తించబడింది. | An untrusted certification authority was detected while processing the certificate used for authentication. |
| 363 | ప్రమాణీకరణ కోసం ఉపయోగించి సర్టిఫికేట్ రద్దు స్థితిని నిర్ణయించడం సాధ్యం కాదు. | The revocation status of the certificate used for authentication could not be determined. |
| 364 | ప్రమాణీకరణ కోసం ఉపయోగించిన సర్టిఫికేట్ విశ్వసించదగినది కాదు. | The certificate used for authentication is not trusted. |
| 365 | మీ పాస్‌వర్డ్ గడువు ముగిసింది మరియు తప్పనిసరిగా మార్చాలి. మీరు దీనిని మార్చాలంటే తప్పనిసరిగా మీ పాస్‌వర్డ్‌తో సైన్ ఇన్ చేయాలి. | Your password has expired and must be changed. You must sign in with your password in order to change it. |
| 366 | ఈ పరికరాన్ని ఉపయోగించకుండా నిరోధించే విధంగా మీ ఖాతా కాన్ఫిగర్ చేయబడింది. మరో పరికరాన్ని ప్రయత్నించండి. | Your account is configured to prevent you from using this device. Try another device. |
| 367 | సైన్-ఇన్ విఫలమైంది. మీ సిస్టమ్ నిర్వాహకుడిని సంప్రదించండి మరియు KDC సర్టిఫికేట్‌ను ప్రామాణీకరించడం సాధ్యం కాదని వారికి తెలియజేయండి. సిస్టమ్ ఈవెంట్ లాగ్‌లో అదనపు సమాచారం అందుబాటులో ఉండవచ్చు. | Sign-in failed. Contact your system administrator and tell them that the KDC certificate could not be validated. Additional information may be available in the system event log. |
| 368 | ఈ పరికరంతో సైన్ ఇన్ చేయడానికి మీ ఖాతాలో మద్దతు లేదు. మరింత సమాచారం కోసం మీ సిస్టమ్ నిర్వాహకుడిని సంప్రదించండి. | Signing in with this device isn't supported for your account. Contact your system administrator for more information. |
| 369 | ఆ ఎంపిక తాత్కాలికంగా అందుబాటులో లేదు. ప్రస్తుతానికి, దయచేసి సైన్ ఇన్ చేయడం కోసం మరొక విధానాన్ని ఉపయోగించండి. | That option is temporarily unavailable. For now, please use a different method to sign in. |
| 400 | మీ పాస్‌వర్డ్ గడువు ముగిసింది. మీరు తప్పనిసరిగా మీ పాస్‌వర్డ్‌తో సైన్ ఇన్ చేసి, దానిని మార్చాలి. మీరు మీ పాస్‌వర్డ్‌ను మార్చిన తర్వాత, మీరు Windows Helloతో సైన్ ఇన్ చేయవచ్చు. | Your password has expired. You must sign in with your password and change it. After you change your password, you can sign in with Windows Hello. |
| 401 | మరొక పరికరంలో మీ పాస్‌వర్డ్ మార్చబడింది. మీరు తప్పనిసరిగా మీ కొత్త పాస్‌వర్డ్‌తో సైన్ ఇన్ చేసి, ఆపై Windows Helloతో సైన్ ఇన్ చేయాలి. | Your password was changed on a different device. You must sign in to this device once with your new password, and then you can sign in with Windows Hello. |
| 450 | మీ పరికరం పునఃప్రారంభించబడింది. మీ PINను నమోదు చేయండి. | Your device restarted. Enter your PIN. |
| 451 | మీ PINను నమోదు చేయండి. | Enter your PIN. |
| 500 | మీ సంస్థ కింది PIN ఆవశ్యకతలను సెట్ చేసింది: కనీసం %1!u! అక్షరాల పొడవు ఖచ్చితంగా ఉండాలి %2!u! అక్షరాల కంటే ఎక్కువ పొడవు ఉండకూడదు %3!s! %4!s! %5!s! %6!s! %7!s! |
Your organization has set the following PIN requirements: Must be at least %1!u! characters long Can’t be longer than %2!u! characters %3!s! %4!s! %5!s! %6!s! %7!s! |
| 501 | అప్పర్‌కేస్ అక్షరాలు ఉండవచ్చు | May include uppercase letters |
| 502 | లోయర్‌కేస్ అక్షరాలు ఉండవచ్చు | May include lowercase letters |
| 503 | అంకెలు ఉండవచ్చు | May include digits |
| 504 | ప్రత్యేక అక్షరాలు ఉండవచ్చు | May include special characters |
| 505 | కనీసం ఒక అప్పర్‌కేస్ అక్షరం ఖచ్చితంగా ఉండాలి | Must include at least one uppercase letter |
| 506 | కనీసం ఒక లోయర్‌కేస్ అక్షరం ఖచ్చితంగా ఉండాలి | Must include at least one lowercase letter |
| 507 | కనీసం ఒక నంబర్ ఖచ్చితంగా ఉండాలి | Must include at least one number |
| 508 | కనీసం ఒక ప్రత్యేక అక్షరం ఖచ్చితంగా ఉండాలి | Must include at least one special character |
| 509 | అప్పర్‌కేస్ అక్షరాలు ఉండకూడదు | Can’t include uppercase letters |
| 510 | లోయర్‌కేస్ అక్షరాలు ఉండకూడదు | Can’t include lowercase letters |
| 511 | అంకెలు ఉండకూడదు | Can’t include digits |
| 512 | ప్రత్యేక అక్షరాలు ఉండకూడదు | Can’t include special characters |
| 513 | మీరు చెల్లని PINని చాలా ఎక్కువ సార్లు నమోదు చేసారు. మళ్లీ ప్రయత్నించడం కోసం, మీ పరికరాన్ని పునఃప్రారంభించండి. |
You’ve entered an incorrect PIN too many times. To try again, restart your device. |
| 514 | మీరు చెల్లని PINని అనేకసార్లు నమోదు చేసారు. %1!s! మళ్లీ ప్రయత్నించడానికి, దిగువ %2!s! నమోదు చేయండి. |
You’ve entered an incorrect PIN several times. %1!s! To try again, enter %2!s! below. |
| 515 | A1B2C3 | A1B2C3 |
| 516 | మీ సంస్థ కోసం మీరు మీ PINని మార్చాలి. | Your organization requires that you change your PIN. |
| 517 | సైన్ ఇన్ చేయడం కోసం మీ ఫోన్‌లో Microsoft ప్రమాణీకరణ అప్లికేషన్‌ను ఉపయోగించండి. ఈ PCని గుర్తించడం కోసం ఎగువ పరికరం పేరు కోసం వెతకండి. | Use the Microsoft Authenticator app on your phone to sign in. Look for the device name above to identify this PC. |
| 518 | రిమోట్ పరికరం కనెక్ట్ చేయబడింది. మీ రిమోట్ పరికరంలో మీ PINను నమోదు చేయండి. |
The remote device is connected. Enter your PIN on your remote device. |
| 519 | రిమోట్ పరికరం కనెక్ట్ చేయబడలేదు. మీ పరికరం పరిధిలో ఉన్నట్లు మరియు దాని రేడియో ప్రసారం అవుతోందని నిర్ధారించుకోండి. కనెక్ట్ చేయడానికి మళ్లీ ప్రయత్నించడం కోసం దిగువ లింక్‌ను క్లిక్ చేయండి. |
The remote device is not connected. Ensure that your device is in range and that its radio is transmitting. Click the link below to try to connect again. |
| 520 | మీ సంస్థ కింది PIN ఆవశ్యకతలను సెట్ చేసింది: కనీసం %1!u! అంకెల పొడవు ఖచ్చితంగా ఉండాలి %2!s! %3!s! |
Your organization has set the following PIN requirements: Must be at least %1!u! digits long %2!s! %3!s! |
| 521 | %1!u! అంకెల కంటే ఎక్కువ పొడవు ఉండకూడదు | Can’t be longer than %1!u! digits |
| 522 | నంబర్ ఆకృతిలో ఉండకూడదు (123456 లేదా 11111 వంటివి) | Can’t be a number pattern (such as 123456 or 11111) |
| 523 | భద్రతా కారణాల దృష్ట్యా ఈ పరికరం లాక్ చేయబడింది. మీ పరికరాన్ని కనీసం రెండు గంటల పాటు శక్తి మూలానికి కనెక్ట్ చేసి, ఆపై మళ్లీ ప్రయత్నించడానికి దీన్ని పునఃప్రారంభించండి. | This device has been locked for security reasons. Connect your device to a power source for at least two hours, and then restart it to try again. |
| 524 | భద్రతా కారణాల దృష్ట్యా ఈ సైన్ ఇన్ ఎంపిక లాక్ చేయబడింది. వేరొక సైన్ ఇన్ ఎంపికను ఉపయోగించండి లేదా మీ పరికరాన్ని కనీసం రెండు గంటల పాటు శక్తి మూలానికి కనెక్ట్ చేసి, మళ్లీ ప్రయత్నించడానికి దీన్ని పునఃప్రారంభించండి. | This sign-in option has been locked for security reasons. Use a different sign-in option or connect your device to a power source for at least two hours, and then restart it to try again. |
| File Description: | Microsoft పాస్‌కోడ్ కీ గణన నిర్వాహకుడు |
| File Version: | 10.0.15063.0 (WinBuild.160101.0800) |
| Company Name: | Microsoft Corporation |
| Internal Name: | ngckeyenum |
| Legal Copyright: | © Microsoft Corporation. అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి. |
| Original Filename: | ngckeyenum.dll.mui |
| Product Name: | Microsoft® Windows® Operating System |
| Product Version: | 10.0.15063.0 |
| Translation: | 0x44A, 1200 |