File name: | ngccredprov.dll.mui |
Size: | 20480 byte |
MD5: | f5ee7094a71ccbf013319eb95ee57af0 |
SHA1: | 71e2255ccf3550395d0cc276fefc0cdf3cab7b0d |
SHA256: | 4a86138a1b555f8d8d65fbd4d146005408335357e867fdf9087f15ffb89c7cdd |
Operating systems: | Windows 10 |
Extension: | MUI |
If an error occurred or the following message in Telugu language and you cannot find a solution, than check answer in English. Table below helps to know how correctly this phrase sounds in English.
id | Telugu | English |
---|---|---|
100 | PIN సైన్-ఇన్ | PIN sign-in |
101 | PIN | PIN |
102 | ఫోన్ సైన్-ఇన్ | Phone sign-in |
103 | శీర్షిక సందేశం | Title message |
104 | సందర్భ సందేశం | Context message |
106 | కార్యాలయ PIN | Work PIN |
107 | కొత్త PIN | New PIN |
108 | PIN నిర్ధారించు | Confirm PIN |
109 | PIN ఆవశ్యకతలు | PIN requirements |
110 | PIN విధాన వివరాలు | PIN policy details |
111 | నేను నా PINను మర్చిపోయాను | I forgot my PIN |
112 | నేను నా కార్యాలయ PINను మర్చిపోయాను | I forgot my work PIN |
113 | PIN రీసెట్ వివరాలు | PIN reset details |
114 | ఇక్కడ జాబితాలో లేని విధానాన్ని ఉపయోగించండి | Use a method not listed here |
115 | సరే | OK |
116 | అక్షరాలు మరియు చిహ్నాలను చేర్చండి | Include letters and symbols |
117 | సవాలు పదబంధం | Challenge phrase |
118 | మళ్లీ ప్రయత్నించండి | Try again |
119 | మీ ఫోన్‌ను రీసెట్ చేయిండి | Reset your phone |
120 | దీని అర్థం ఏమిటి? | What does this mean? |
121 | వినియోగదారు పేరు | User name |
122 | కొత్త పాస్‌వర్డ్ | New password |
123 | పాస్‌వర్డ్‌ని నిర్ధారించండి | Confirm password |
200 | మీ ప్రమాణాలు ప్రామాణీకరించబడలేదు. | Your credentials could not be verified. |
201 | అందించబడిన PINలు సరిపోలలేదు. | The provided PINs do not match. |
202 | PINను అందించండి. | Provide a PIN. |
203 | ఉచ్ఛారించలేని అక్షరాలు (A-Z, a-z), సంఖ్యలు (0-9), ఖాళీ మరియు కింది ప్రత్యేక అక్షరాలను కలిగి ఉన్న PINని అందించండి: ! " # $ % & ’ ( ) * + , - . / : ; ? @ [ \ ] ^ _ ` { | } ~ | Provide a PIN that contains characters limited to unaccented letters (A-Z, a-z), numbers (0-9), space, and the following special characters: ! " # $ % & ’ ( ) * + , - . / : ; ? @ [ \ ] ^ _ ` { | } ~ |
204 | క్లిష్టతా ఆవశ్యకతలకు తగ్గట్లు ఉన్న PINను అందించండి. | Provide a PIN that meets the complexity requirements. |
205 | క్లిష్టతా ఆవశ్యకతలకు తగ్గట్లు ఉన్న PINను అందించండి. %1!s!. | Provide a PIN that meets the complexity requirements. %1!s!. |
206 | మీ PIN కనీసం %1!u! అక్షరాల పొడవు ఖచ్చితంగా ఉండాలి | Your PIN must be at least %1!u! characters long |
207 | మీ PIN %1!u! అక్షరాల కంటే ఎక్కువ పొడవు ఉండకూడదు | Your PIN can’t be more than %1!u! characters long |
208 | మీ PINలో చెల్లని అక్షరం ఉంది | Your PIN contains an invalid character |
209 | మీ PIN కనీసం ఒక అప్పర్‌కేస్ అక్షరాన్ని ఖచ్చితంగా కలిగి ఉండాలి | Your PIN must include at least one uppercase letter |
210 | మీ PIN కనీసం ఒక లోయర్‌కేస్ అక్షరాన్ని ఖచ్చితంగా కలిగి ఉండాలి | Your PIN must include least one lowercase letter |
211 | మీ PINలో కనీసం ఒక నంబర్ అయినా ఖచ్చితంగా ఉండాలి | Your PIN must include at least one number |
212 | మీ PINలో కనీసం ఒక ప్రత్యేక అక్షరం అయినా ఖచ్చితంగా ఉండాలి | Your PIN must include at least one special character |
213 | మీ PINలో అప్పర్‌కేస్ అక్షరాలు ఉండకూడదు | Your PIN can’t include uppercase letters |
214 | మీ PINలో లోయర్‌కేస్ అక్షరాలు ఉండకూడదు | Your PIN can’t include lowercase letters |
215 | మీ PINలో నంబర్‌లు ఉండకూడదు | Your PIN can’t include numbers |
216 | మీ PINలో ప్రత్యేక అక్షరాలు ఉండకూడదు | Your PIN can’t include special characters |
218 | PIN చెల్లదు. మళ్లీ ప్రయత్నించండి. | The PIN is incorrect. Try again. |
219 | పరికరంతో కమ్యూనికేషన్‌కు సంబంధించి దోషం సంభవించింది. | A communication error occurred with the device. |
220 | సవాలు పదబంధాన్ని అందించండి. | Provide the challenge phrase. |
221 | అందించబడిన సవాలు పదబంధం చెల్లదు. | The provided challenge phrase is incorrect. |
222 | మీరు ఇంతకుముందు ఉపయోగించని PINని అందించండి. | Provide a PIN that you haven’t used before. |
223 | సాధారణ వరుస సంఖ్యలను మీ PIN వలె ఉపయోగించలేరు | Your PIN can’t be a common number pattern |
224 | వినియోగదారు పేరును అందించండి. | Provide a user name. |
225 | వినియోగదారు పేరు లేదా PIN తప్పు. మళ్లీ ప్రయత్నించండి. | The user name or PIN is incorrect. Try again. |
226 | పాస్‌వర్డ్‌లు సరిపోలలేదు. | The provided passwords do not match. |
227 | పాస్‌వర్డ్‌ని అందించండి. | Provide a password. |
228 | ఒక నిర్వాహకుడు సైన్ ఇన్‌న్ను నిరోధించాడు. సైన్ ఇన్ చేయడానికి, మీ పరికరం అంతర్జాలానికి అనుసంధించబడి ఉన్నదని నిర్ధారణ చేసుకోండి, మరియు మీ నిర్వాహకుడిని ముందుగా సైన్ ఇన్ చేసేట్టూగా చూడండి. | An administrator has restricted sign in. To sign in, make sure your device is connected to the Internet, and have your administrator sign in first. |
250 | మీ పరికరం ఆఫ్‌లైన్‌లో ఉంది. దయచేసి ఈ పరికరంలో ఉపయోగించిన చివరి పాస్‌వర్డ్‌తో సైన్ ఇన్ చేయండి. | Your device is offline. Sign in with the last password used on this device. |
251 | ఈ ఖాతా ఒక సంస్థకు చెందినది కనుక దీనిని ఉపయోగించలేరు. మరో ఖాతాతో ప్రయత్నించండి. | This account can’t be used because it belongs to an organization. Try a different account. |
252 | మీరు ప్రస్తుతానికి మీ పరికరానికి సైన్ ఇన్ చేయలేరు. మీరు ఈ పరికరంలో ఉపయోగించిన చివరి పాస్‌వర్డ్‌ను ప్రయత్నించండి. | You can’t sign in to your device right now. Try the last password you used on this device. |
302 | మీరు ఈ ఖాతాతో సైన్-ఇన్ చేయలేరు. మరో ఖాతాతో ప్రయత్నించండి. | You can’t sign in with this account. Try a different account. |
350 | మీ ఖాతాకు సమయ పరిమితులు ఉన్నాయి, ఇవి మీరు సైన్ ఇన్ చేయకుండా నిరోధించవచ్చు. తర్వాత మళ్లీ ప్రయత్నించండి. | Your account has time restrictions that prevent you from signing in right now. Try again later. |
351 | మీ ఖాతా నిలిపివేయబడింది. మీ సిస్టమ్ నిర్వాహకుడిని సంప్రదించండి. | Your account has been disabled. Contact your system administrator. |
352 | Windows Helloను ఉపయోగించడానికి మీరు తాత్కాలికంగా మీ సంస్థ యొక్క నెట్‌వర్క్‌ని ఆడి అనుసంధించాలి. మీరు ఈ పరికరం పైన చివరిగా చేసిన సైన్-ఇన్ ఐచ్చికాన్ని వాడి కూడా సైన్ ఇన్ అవ్వవచ్చును. | You need to temporarily connect to your organization’s network to use Windows Hello. You can still sign in with the last sign-in option used on this device. |
353 | ఈ పరికరంలో మీరు ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్న సైన్ ఇన్ పద్ధతి అనుమతించబడదు. మరింత సమాచారం కోసం, మీ సిస్టమ్ నిర్వాహకుడిని సంప్రదించండి. | The sign-in method you’re trying to use isn’t allowed on this device. For more information, contact your system administrator. |
354 | మీ ఖాతా గడువు ముగిసింది. మీ సిస్టమ్ నిర్వాహకుడిని సంప్రదించండి. | Your account has expired. Contact your system administrator. |
355 | మీ ఖాతా లాక్ చేయబడింది. మీ సిస్టమ్ నిర్వాహకుడిని సంప్రదించండి. | Your account has been locked out. Contact your system administrator. |
356 | అభ్యర్థించిన కీ కంటైనర్ పరికరంలో లేదు. | The requested key container does not exist on the device. |
357 | అభ్యర్థించిన సర్టిఫికేట్ పరికరంలో లేదు. | The requested certificate does not exist on the device. |
358 | అభ్యర్థించిన కీసెట్ పరికరంలో లేదు. | The requested keyset does not exist on the device. |
359 | ఈ పరికరాన్ని ఉపయోగించలేరు. సిస్టమ్ ఈవెంట్ లాగ్‌లో అదనపు వివరాలు అందుబాటులో ఉండవచ్చు. ఈ దోషాన్ని మీ సిస్టమ్ నిర్వాహకుడికి నివేదించండి. | This device could not be used. Additional details may be available in the system event log. Report this error to your system administrator. |
360 | ప్రమాణీకరణ కోసం ఉపయోగించిన సర్టిఫికేట్ గడువు ముగిసింది. | The certificate used for authentication has expired. |
361 | ప్రమాణీకరణ కోసం ఉపయోగించిన సర్టిఫికేట్ రద్దు చేయబడింది. | The certificate used for authentication has been revoked. |
362 | ప్రమాణీకరణ కోసం ఉపయోగించిన సర్టిఫికేట్‌ను ప్రాసెస్ చేస్తున్నప్పుడు విశ్వసించలేని సర్టిఫికేషన్ అధికారం గుర్తించబడింది. | An untrusted certification authority was detected while processing the certificate used for authentication. |
363 | ప్రమాణీకరణ కోసం ఉపయోగించి సర్టిఫికేట్ రద్దు స్థితిని నిర్ణయించడం సాధ్యం కాదు. | The revocation status of the certificate used for authentication could not be determined. |
364 | ప్రమాణీకరణ కోసం ఉపయోగించిన సర్టిఫికేట్ విశ్వసించదగినది కాదు. | The certificate used for authentication is not trusted. |
365 | మీ పాస్‌వర్డ్ గడువు ముగిసింది మరియు తప్పనిసరిగా మార్చాలి. మీరు దీనిని మార్చాలంటే తప్పనిసరిగా మీ పాస్‌వర్డ్‌తో సైన్ ఇన్ చేయాలి. | Your password has expired and must be changed. You must sign in with your password in order to change it. |
366 | ఈ పరికరాన్ని ఉపయోగించకుండా నిరోధించే విధంగా మీ ఖాతా కాన్ఫిగర్ చేయబడింది. మరో పరికరాన్ని ప్రయత్నించండి. | Your account is configured to prevent you from using this device. Try another device. |
367 | సైన్-ఇన్ విఫలమైంది. మీ సిస్టమ్ నిర్వాహకుడిని సంప్రదించండి మరియు KDC సర్టిఫికేట్‌ను ప్రామాణీకరించడం సాధ్యం కాదని వారికి తెలియజేయండి. సిస్టమ్ ఈవెంట్ లాగ్‌లో అదనపు సమాచారం అందుబాటులో ఉండవచ్చు. | Sign-in failed. Contact your system administrator and tell them that the KDC certificate could not be validated. Additional information may be available in the system event log. |
368 | ఈ పరికరంతో సైన్ ఇన్ చేయడానికి మీ ఖాతాలో మద్దతు లేదు. మరింత సమాచారం కోసం మీ సిస్టమ్ నిర్వాహకుడిని సంప్రదించండి. | Signing in with this device isn’t supported for your account. Contact your system administrator for more information. |
369 | ఆ ఎంపిక తాత్కాలికంగా అందుబాటులో లేదు. ప్రస్తుతానికి, దయచేసి సైన్ ఇన్ చేయడం కోసం మరొక విధానాన్ని ఉపయోగించండి. | That option is temporarily unavailable. For now, please use a different method to sign in. |
400 | మీ పాస్‌వర్డ్ గడువు ముగిసింది. మీరు తప్పక మీ పాస్‌వర్డ్‌తో సైన్ ఇన్ చేయాలి మరియు దాన్ని మార్చాలి. మీరు దాన్ని మార్చిన తర్వాత, మీరు మీ PINతో సైన్ ఇన్ చేయవచ్చు. | Your password has expired. You must sign in with your password and change it. After you change your password, you can sign in with your PIN. |
401 | మీ పాస్‌వర్డ్ వేరొక పరికరంలో మార్చబడింది. మీరు మీ కొత్త పాస్‌వర్డ్‌తో ఒకసారి ఈ పరికరానికి తప్పక సైన్ ఇన్ చేసి, ఆపై మీరు మీ PINతో సైన్ ఇన్ చేయవచ్చు. | Your password was changed on a different device. You must sign in to this device once with your new password, and then you can sign in with your PIN. |
500 | మీ సంస్థ కింది PIN ఆవశ్యకతలను సెట్ చేసింది: కనీసం %1!u! అక్షరాల పొడవు ఖచ్చితంగా ఉండాలి %2!u! అక్షరాల కంటే ఎక్కువ పొడవు ఉండకూడదు %3!s! %4!s! %5!s! %6!s! %7!s! |
Your organization has set the following PIN requirements: Must be at least %1!u! characters long Can’t be longer than %2!u! characters %3!s! %4!s! %5!s! %6!s! %7!s! |
501 | అప్పర్‌కేస్ అక్షరాలు ఉండవచ్చు | May include uppercase letters |
502 | లోయర్‌కేస్ అక్షరాలు ఉండవచ్చు | May include lowercase letters |
503 | అంకెలు ఉండవచ్చు | May include digits |
504 | ప్రత్యేక అక్షరాలు ఉండవచ్చు | May include special characters |
505 | కనీసం ఒక అప్పర్‌కేస్ అక్షరం ఖచ్చితంగా ఉండాలి | Must include at least one uppercase letter |
506 | కనీసం ఒక లోయర్‌కేస్ అక్షరం ఖచ్చితంగా ఉండాలి | Must include at least one lowercase letter |
507 | కనీసం ఒక నంబర్ ఖచ్చితంగా ఉండాలి | Must include at least one number |
508 | కనీసం ఒక ప్రత్యేక అక్షరం ఖచ్చితంగా ఉండాలి | Must include at least one special character |
509 | అప్పర్‌కేస్ అక్షరాలు ఉండకూడదు | Can’t include uppercase letters |
510 | లోయర్‌కేస్ అక్షరాలు ఉండకూడదు | Can’t include lowercase letters |
511 | అంకెలు ఉండకూడదు | Can’t include digits |
512 | ప్రత్యేక అక్షరాలు ఉండకూడదు | Can’t include special characters |
513 | మీరు చెల్లని PINని చాలా ఎక్కువ సార్లు నమోదు చేసారు. మళ్లీ ప్రయత్నించడం కోసం, మీ పరికరాన్ని పునఃప్రారంభించండి. |
You’ve entered an incorrect PIN too many times. To try again, restart your device. |
514 | మీరు మళ్లీ చెల్లని PINని నమోదు చేస్తే, మేము ఈ పరికరం నుండి మొత్తం వ్యక్తిగత కంటెంట్‌ని తుడిచివేస్తాము. మీరు మళ్లీ ప్రయత్నించడానికి ముందు మీకు మద్దతును అందించే వ్యక్తిని సంప్రదించవచ్చు. |
If you enter the wrong PIN again, we’ll erase all personal content from this device. You might want to contact your support person before trying again. |
515 | మీరు చెల్లని PINని అనేకసార్లు నమోదు చేసారు. %1!s! మళ్లీ ప్రయత్నించడానికి, దిగువ %2!s! నమోదు చేయండి. |
You’ve entered an incorrect PIN several times. %1!s! To try again, enter %2!s! below. |
516 | A1B2C3 | A1B2C3 |
517 | మీ సంస్థ కోసం మీరు మీ PINని మార్చాలి. | Your organization requires that you change your PIN. |
518 | భద్రత కోసం, మీ సంస్థ కోసం మీ పరికరాన్ని PIN ద్వారా రక్షించాలి. | For security, your organization requires that your device be protected by a PIN. |
519 | సైన్ ఇన్ చేయడం కోసం, మీ ఫోన్\zwnj లో Microsoft ఆథెంటికేటర్ అనువర్తనాన్ని ఉపయోగించండి. | To sign in, use the Microsoft Authenticator app on your phone. |
520 | మీ సంస్థ కోసం మీరు మీ పాస్‌వర్డ్‌ని మార్చాలి. | Your organization requires that you change your password. |
521 | మీ పాస్‌వర్డ్‌ని మార్చండి | Change your password |
522 | ఇక్కడ PINని నమోదు చేయడం వల్ల కూడా Windows Hello ఆన్ చేయబడుతుంది. | Entering a PIN here will also turn on Windows Hello. |
523 | సెట్టింగ్‌లు ఖాతాలు సైన్-ఇన్ ఎంపికలకు వెళ్లి మీ PINను రీసెట్ చేయండి. | You can reset your PIN by going to Settings Accounts Sign-in options. |
524 | మీ PINను మార్చండి | Change your PIN |
525 | మీ కార్యాలయ PINను మార్చండి | Change your work PIN |
526 | PINను సెటప్ చేయండి | Set up a PIN |
527 | కార్యాలయ PINను సెటప్ చేయండి | Set up a work PIN |
528 | ఈ పరికరం తాళం పడ్డది ఎందుకంటే విఫలమైన తప్పుడు సైన్-ఇన్స్ చర్యలు లేక మరల మరల చేసిన షట్‌డౌన్ వలన కాని. మీ పరికరాన్ని కనీసంగా %1!u! %2!s! పవర్‌లో ఉంచి మరియు అప్పుడు తిరిగి మరల ప్రయత్నించండి. | This device is locked because of failed sign-in attempts or repeated shutdowns. Keep your device powered on for at least %1!u! %2!s! and then try again. |
529 | ఏదో తప్పు జరిగింది (code: 0x%1!x!). మీ పరికరాన్ని పునఃప్రారంభించి సమస్య పరిష్కరించబడిందేమో చూడండి. | Something went wrong (code: 0x%1!x!). Restart your device to see if that fixes the problem. |
530 | ఏదో తప్పు జరిగింది (కోడ్: 0x%1!x!). ఈ దోషం సందేశాన్ని విస్మరించడానికి దిగువ లింక్‌ను క్లిక్ చేసి, ఆపై మళ్లీ ప్రయత్నించండి. | Something went wrong (code: 0x%1!x!). Click the link below to dismiss this error message and try again. |
531 | మీ సంస్థ కింది PIN ఆవశ్యకతలను సెట్ చేసింది: కనీసం %1!u! అంకెల పొడవు ఖచ్చితంగా ఉండాలి %2!s! %3!s! |
Your organization has set the following PIN requirements: Must be at least %1!u! digits long %2!s! %3!s! |
532 | %1!u! అంకెల కంటే ఎక్కువ పొడవు ఉండకూడదు | Can’t be longer than %1!u! digits |
533 | నంబర్ ఆకృతిలో ఉండకూడదు (123456 లేదా 11111 వంటివి) | Can’t be a number pattern (such as 123456 or 11111) |
534 | ఏదో తప్పు జరిగింది. మరింత సమాచారం కోసం ఫోన్ సైన్-ఇన్‌ను ఎంచుకోండి. | Something went wrong. Go to Phone sign-in for more information. |
535 | ఈ పరికరంలో Bluetooth ఆఫ్ చేయబడింది లేదా అందుబాటులో లేదు. ఫోన్ సైన్ ఇన్‌కు Bluetooth అవసరం. | Bluetooth is turned off or not available on this device. Phone sign-in requires Bluetooth. |
536 | మీరు ఫోన్ సైన్-ఇన్‌ని సెటప్ చేసి ఉంటే, మీ సంస్థ ద్వారా నిర్వహించబడుతున్న ఒక ఫోన్‌తో ఈ PCని అన్‌లాక్ చేయడానికి మీరు ఎంపికను ఉపయోగించవచ్చు. మీకు ఇది వర్తించకుంటే, మీ ఖాతా కోసం మరొక సైన్-ఇన్ ఎంపికను ఎంచుకోండి. | If you’re set up for phone sign-in, you can use this option to unlock this PC with a phone managed by your organization. If this doesn’t apply to you, choose another sign-in option for your account. |
537 | మేము %1!s!కు నోటిఫికేషన్‌ను పంపాము. మీ ఫోన్‌లోని సూచనలను అనుసరించండి. మీరు గమనికను పొందకుంటే, Microsoft ప్రమాణీకరణ చేయువారి అప్లికేషన్‌ను తెరవడానికి ప్రయత్నించండి. | We sent a notification to %1!s!. Follow the instructions on your phone. If you didn’t get the note, try opening the Microsoft Authenticator app. |
538 | ఈ పరికరంలో Bluetooth ఆఫ్ చేయబడింది లేదా అందుబాటులో లేదు. మీరు Bluetoothని కలిగి ఉంటే, దాన్ని సెట్టింగ్‌లు పరికరాలు Bluetoothకి వెళ్లి ఆన్ చేయండి. | Bluetooth is turned off or not available on this device. If you have Bluetooth, turn it on by going to Settings Devices Bluetooth. |
539 | మేము %1!s!కు కనెక్ట్ చేయలేము. మీ ఫోన్ పరిధిలో ఉందని మరియు Bluetooth ఆన్ చేయబడిందని నిర్ధారించుకోండి (సెట్టింగ్‌లు పరికరాలు Bluetooth). | We can’t connect to %1!s!. Ensure your phone is in range and Bluetooth is turned on (Settings Devices Bluetooth). |
540 | ఏదో తప్పు జరిగింది (కోడ్: 0x%1!x!). | Something went wrong (code: 0x%1!x!). |
541 | ఏదో తప్పు జరిగింది | Something went wrong |
542 | మీ ఫొన్‌కు రక్షణ సమస్య ఉంది, అందుకని మేము దానిని తాళం వేసాము మీ డేటాను అనుమతి లేకుండా ప్రాప్యపరుచుకోకుండా నిరోధించడానికి. మీరు మీ ఫొన్‌ను రీసెట్ చేయడానికి మరియు సమస్యను సరిద్దిద్దడానికి క్రింది లింక్ పైన నొక్కి చేయవచ్చును. మీరు ఏదయిని డేటాను క్లౌడ్‌కి బాక్అప్ చేయకుంటే రీసెట్ చేసేటప్పుడు పోతుంది. | Your phone has a security problem, so we locked it to prevent unauthorized access to your data. You can tap the link below to reset your phone and fix the problem. Any data that is not backed up to the cloud will be lost when you reset your phone. |
543 | మళ్లీ ప్రయత్నిస్తోంది... | Trying again... |
544 | ఈ సైన్-ఇన్ ఐచ్చికం వికల్పితమైనది ఎందుకంటే విఫలమైన తప్పుడు సైన్-ఇన్స్ చర్యలు లేక మరల మరల చేసిన షట్‌డౌన్ వలన. వేరే సైన్-ఇన్ ఐచ్చికాన్ని వాడండి, లేక మీ పరికరం మళ్ళీ ప్రయత్నించడానికి అనుమతించేవరకు పవర్‌లో ఉంచండి. | This sign-in option is disabled because of failed sign-in attempts or repeated shutdowns. Use a different sign-in option, or keep your device powered on until your device allows you to try again. |
545 | మీరు చాలా మార్లు తప్పుడు PINని ప్రవేశపెట్టారు. మీ PIN %1!u! %2!s! కు వికల్పితమైనది. |
You’ve entered an incorrect PIN too many times. Your PIN is disabled for %1!u! %2!s!. |
546 | సెకన్లు | seconds |
547 | నిమిషం | minute |
548 | నిమిషాలు | minutes |
549 | గంట | hour |
550 | గంటలు | hours |
551 | ఈ సైన్-ఇన్ ఐచ్చికం వికల్పితమైనది ఎందుకంటే విఫలమైన తప్పుడు సైన్-ఇన్స్ చర్యలు లేక మరల మరల చేసిన షట్‌డౌన్ వలన. వేరే సైన్-ఇన్ ఐచ్చికాన్ని వాడండి, లేక మీ పరికరాన్ని కనీసంగా %1!u! %2!s! పవర్‌లో ఉంచి మరియు అప్పుడు తిరిగి మరల ప్రయత్నించండి. | This sign-in option is disabled because of failed sign-in attempts or repeated shutdowns. Use a different sign-in option, or keep your device powered on for at least %1!u! %2!s! and then try again. |
552 | %1!s! మీరు దూరం నుంచి కూడా మీ పరికరాన్నికి క్రింది http://aka.ms/unlockdevice లోని సూచనలను అనుసరించి తాళం తీయవచ్చును. |
%1!s! You can also unlock your device remotely by following the instructions at http://aka.ms/unlockdevice. |
553 | %1!s! మీ IT మద్దత్తు వ్యక్తి కూడా మీకు మీ పరికరాన్ని తాళం తీయడంలో సహయపడవచ్చును. |
%1!s! Your IT support person may also be able to help you unlock your device. |
File Description: | Microsoft పాస్‌పోర్ట్ ప్రమాణాల ప్రదాత |
File Version: | 10.0.15063.0 (WinBuild.160101.0800) |
Company Name: | Microsoft Corporation |
Internal Name: | ngccredprov |
Legal Copyright: | © Microsoft Corporation. అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి. |
Original Filename: | ngccredprov.dll.mui |
Product Name: | Microsoft® Windows® Operating System |
Product Version: | 10.0.15063.0 |
Translation: | 0x44A, 1200 |