File name: | prnntfy.dll.mui |
Size: | 14848 byte |
MD5: | f5e032478158225db6eb04200bc9c7fa |
SHA1: | be01dd09751762a9c704ca1deb8507878f4b69de |
SHA256: | 943233ca5a55913af75cf42f388edbb5b56e6450e6bae90902b9cc5dbae95ba6 |
Operating systems: | Windows 10 |
Extension: | MUI |
If an error occurred or the following message in Telugu language and you cannot find a solution, than check answer in English. Table below helps to know how correctly this phrase sounds in English.
id | Telugu | English |
---|---|---|
100 | … | … |
101 | ఈ పత్రం ముద్రకానికి పంపబడింది | This document was sent to the printer |
102 | పత్రం: %1 ముద్రకం: %2 సమయం: %3 మొత్తం పేజీలు: %4 |
Document: %1 Printer: %2 Time: %3 Total pages: %4 |
103 | ముద్రకంలో కాగితాలు లేవు | Printer out of paper |
104 | ముద్రకం ‘%1’లో కాగితాలు లేవు. | Printer ‘%1’ is out of paper. |
105 | ఈ పత్రాన్ని ముద్రించడం విఫలమైంది | This document failed to print |
107 | ముద్రకం తలుపు తెరుచుకుంది | Printer door open |
108 | ‘%1’లో తలుపు తెరుచుకుంది. | The door on ‘%1’ is open. |
109 | ముద్రకంలో దోషం ఉంది | Printer in an error state |
110 | ‘%1’లో దోషం స్థితిలో ఉంది. | ‘%1’ is in an error state. |
111 | ముద్రకంలో టోనర్/ఇంక్ లేదు | Printer out of toner/ink |
112 | ‘%1’లో టోనర్/ఇంక్ లేదు. | ‘%1’ is out of toner/ink. |
113 | ముద్రకం అందుబాటులో లేదు | Printer not available |
114 | ముద్రించడం కోసం ‘%1’ అందుబాటులో లేదు. | ‘%1’ is not available for printing. |
115 | ముద్రకం ఆఫ్‌లైన్‌లో ఉంది | Printer offline |
116 | ‘%1’ ఆఫ్‌లైన్‌లో ఉంది. | ‘%1’ is offline. |
117 | ముద్రకంలో మెమరీ లేదు | Printer out of memory |
118 | ‘%1’లో మెమరీ నిండింది. | ‘%1’ has run out of memory. |
119 | ముద్రకం అవుట్‌పుట్ బిన్ నిండింది | Printer output bin full |
120 | ‘%1’లో అవుట్‌పుట్ బిన్ నిండింది. | The output bin on ‘%1’ is full. |
121 | ముద్రకంలో కాగితం నిలిచిపోయింది | Printer paper jam |
122 | ‘%1’లో కాగితం నిలిచిపోయింది. | Paper is jammed in ‘%1’. |
125 | ముద్రకంలో కాగితానికి సంబంధించి సమస్య ఉంది | Printer paper problem |
126 | ‘%1’లో కాగితానికి సంబంధించి సమస్య ఉంది. | ‘%1’ has a paper problem. |
127 | ముద్రకం పాజ్ చేయబడింది | Printer paused |
128 | ‘%1’ పాజ్ చేయబడింది. | ‘%1’ is paused. |
129 | ముద్రకానికి సంబంధించి వినియోగదారు చర్యలు తీసుకోవాలి | Printer needs user intervention |
130 | ‘%1’లో సమస్య ఉంది, మీరు చర్యలు తీసుకోవాలి. | ‘%1’ has a problem that requires your intervention. |
131 | ముద్రకంలో టోనర్/ఇంక్ తక్కువగా ఉంది | Printer is low on toner/ink |
132 | ‘%1’లో టోనర్/ఇంక్ తక్కువగా ఉంది. | ‘%1’ is low on toner/ink. |
133 | ముద్రకం తొలగించబడుతోంది | Printer is being deleted |
134 | %1 తొలగించబడుతోంది. | %1 is being deleted. |
135 | %2లో %1 | %1 on %2 |
136 | ముద్రకం %1ను ముద్రించలేకపోయింది | The printer couldn’t print %1 |
137 | ముద్రించబడింది | Printed |
138 | కాగితం లేదు | Paper out |
139 | ముద్రించడంలో దోషం | Error printing |
140 | ముద్రణ నోటిఫికేషన్ | Print Notification |
141 | పత్రాల ఫోల్డర్‌లో ఫైల్ సేవ్ చేయబడింది | File saved to the Documents folder |
142 | %1ను వీక్షించండి. | View %1. |
600 | సరే | OK |
601 | రద్దు చేయి | Cancel |
1000 | పత్రం: %1 |
Document: %1 |
1001 | ముద్రకం: %1 |
Printer: %1 |
1002 | కాగితం పరిమాణం: %1 |
Paper size: %1 |
1003 | ఇంక్: %1 |
Ink: %1 |
1004 | క్యాట్రిడ్జ్: %1 |
Cartridge: %1 |
1005 | కాగితం నిలిచిపోయిన ప్రాంతం: %1 |
Paper jam area: %1 |
1006 | ముద్రకం సమస్య ఏర్పడింది | A printer problem occurred |
1007 | దయచేసి ఏవైనా సమస్యలు ఉన్నాయేమో ముద్రకాన్ని తనిఖీ చేయండి. | Please check the printer for any problems. |
1008 | దయచేసి ముద్రణ స్థితి మరియు సెట్టింగ్‌లను తనిఖీ చేయండి. | Please check the printer status and settings. |
1009 | ముద్రకం ఆన్‌లైన్‌లో ఉన్నట్లు మరియు ముద్రకం సిద్ధంగా ఉన్నట్లు తనిఖీ చేయండి. | Check if the printer is online and ready to print. |
1100 | కాగితం యొక్క మరో వైపును ముద్రించడానికి ముద్రకం సిద్ధంగా ఉంది. | The printer is ready to print on the other side of the paper. |
1101 | రెండు-వైపుల ముద్రణను ముగించడం కోసం, అవుట్‌పుట్ ట్రే నుండి కాగితాన్ని తీసివేయండి. ఇన్‌పుట్ ట్రేలో కాగితాన్ని ఎగువ వైపుకి ఉంచి తిరిగి-చొప్పించండి. | To finish double-sided printing, remove the paper from the output tray. Re-insert the paper in the input tray, facing up. |
1102 | రెండు-వైపుల ముద్రణను ముగించడం కోసం, అవుట్‌పుట్ ట్రే నుండి కాగితాన్ని తీసివేయండి. ఇన్‌పుట్ ట్రేలో కాగితాన్ని దిగువ వైపుకు ఉంచి తిరిగి-చొప్పించండి. | To finish double-sided printing, remove the paper from the output tray. Re-insert the paper in the input tray, facing down. |
1200 | మీరు పూర్తి చేసినప్పుడు ముద్రకంలో పునఃప్రారంభించు బటన్‌ను నొక్కండి. | Press the Resume button on the printer when done. |
1201 | పూర్తి చేసినప్పుడు ముద్రకంలో రద్దు చేయి బటన్‌ను నొక్కండి. | Press the Cancel button on the printer when done. |
1202 | పూర్తి చేసినప్పుడు ముద్రకంలో సరే బటన్‌ను నొక్కండి. | Press the OK button on the printer when done. |
1203 | పూర్తి చేసినప్పుడు ముద్రకంలో ఆన్‌లైన్ బటన్‌ను నొక్కండి. | Press the Online button on the printer when done. |
1204 | పూర్తి చేసినప్పుడు ముద్రకంలో తిరిగి సెట్ చేయి బటన్‌ను నొక్కండి. | Press the Reset button on the printer when done. |
1300 | ముద్రకం ఆఫ్‌లైన్‌లో ఉంది. | The printer is offline. |
1301 | Windows మీ ముద్రకానికి ముద్రించలేకపోయింది. దయచేసి కంప్యూటర్ మరియు ముద్రకం మధ్య ఇంటర్నెట్ అనుసంధానాన్ని తనిఖీ చేయండి. | Windows could not connect to your printer. Please check the connection between the computer and the printer. |
1302 | ముద్రకం ప్రతిస్పందించడం లేదు. దయచేసి కంప్యూటర్ మరియు ముద్రకం మధ్య ఇంటర్నెట్ అనుసంధానాన్ని తనిఖీ చేయండి. | The printer is not responding. Please check the connection between your computer and the printer. |
1400 | కాగితం నిలిచిపోయింది | Paper Jam |
1401 | మీ ముద్రకంలో కాగితం నిలిచిపోయింది. | Your printer has a paper jam. |
1402 | దయచేసి ముద్రకాన్ని తనిఖీ చేసి, నిలిచిపోయిన కాగితాన్ని సరి చేయండి. నిలిచిపోయిన కాగితాన్ని సరి చేసేంత వరకు ముద్రకం ముద్రించడం సాధ్యం కాదు. | Please check the printer and clear the paper jam. The printer cannot print until the paper jam is cleared. |
1403 | దయచేసి ముద్రకంలో నిలిచిపోయిన కాగితాన్ని సరి చేయండి. | Please clear the paper jam on the printer. |
1500 | మీ ముద్రకంలో కాగితాలు లేవు. | Your printer is out of paper. |
1501 | దయచేసి ముద్రకాన్ని తనిఖీ చేసి, మరిన్ని కాగితాలను జోడించండి. | Please check the printer and add more paper. |
1502 | దయచేసి ముద్రకాన్ని తనిఖీ చేసి, %1లో మరిన్ని కాగితాలను జోడించండి. | Please check the printer and add more paper in tray %1. |
1503 | దయచేసి ముద్రకాన్ని తనిఖీ చేసి, %2లో మరో %1 కాగితాలను జోడించండి. | Please check the printer and add more %1 paper in tray %2. |
1600 | మీ ముద్రకంలో అవుట్‌పుట్ ట్రే నిండింది. | The output tray on your printer is full. |
1601 | దయచేసి ముద్రకంలోని అవుట్‌పుట్ ట్రేని ఖాళీ చేయండి. | Please empty the output tray on the printer. |
1700 | మీ ముద్రకంలో సమస్య ఉంది | Your printer has a paper problem |
1701 | దయచేసి కాగితపు సమస్యలు ఉన్నాయేమో మీ ముద్రకాన్ని తనిఖీ చేయండి. | Please check your printer for paper problems. |
1800 | మీ ముద్రకంలో ఇంక్ ఉంది | Your printer is out of ink |
1801 | మీ ముద్రకంలోని ఇంక్ క్యాట్రిడ్జ్ ఖాళీగా ఉంది. | The ink cartridge in your printer is empty. |
1802 | మీ ముద్రకంలో టోనర్ లేదు. | Your printer is out of toner. |
1803 | దయచేసి ముద్రకాన్ని తనిఖీ చేసి, మరింత ఇంక్‌ను జోడించండి. | Please check the printer and add more ink. |
1804 | దయచేసి ముద్రకాన్ని తనిఖీ చేసి, ఇంక్ క్యాట్రిడ్జ్‌ను భర్తీ చేయండి. | Please check the printer and replace the ink cartridge. |
1805 | దయచేసి ముద్రకాన్ని తనిఖీ చేసి, టోనర్‌ను జోడించండి. | Please check the printer and add toner. |
1900 | %1 | %1 |
1901 | ముద్రకాన్ని మీరు పరిశీలించాలి. దీనిని పరిశీలించడం కోసం డెస్క్‌టాప్‌కు వెళ్లండి. | The printer requires your attention. Go to the desktop to take care of it. |
1902 | ముద్రకం | Printer |
2000 | ముదురు నీలం రంగు | Cyan |
2001 | మజెంటా | Magenta |
2002 | పసుపు రంగు | Yellow |
2003 | నలుపు రంగు | Black |
2004 | లేత నీలం రంగు | Light Cyan |
2005 | లేత మజెంటా | Light Magenta |
2006 | ఎరుగు రంగు | Red |
2007 | ఆకుపచ్చ రంగు | Green |
2008 | నీలం రంగు | Blue |
2009 | గ్లాజ్ అనుకూలీకరణ | Gloss optimizer |
2010 | ఫోటో నలుపు | Photo Black |
2011 | మాట్టె నలుపు | Matte Black |
2012 | ఫోటో లేత నీలం | Photo Cyan |
2013 | ఫోటో మాజెంటా | Photo Magenta |
2014 | లేత నలుపు | Light Black |
2015 | ఇంక్ అనుకూలీకరణ | Ink optimizer |
2016 | నీలం ఫోటో | Blue photo |
2017 | బూడిద రంగు ఫోటో | Gray photo |
2018 | మూడు రంగుల ఫోటో | Tricolor photo |
2100 | లేత నీలం రంగు క్యాట్రిడ్జ్ | Cyan cartridge |
2101 | మాజెంటా క్యాట్రిడ్జ్ | Magenta cartridge |
2102 | నలుపు క్యాట్రిడ్జ్ | Black cartridge |
2103 | CMYK క్యాట్రిడ్జ్ | CMYK cartridge |
2105 | రంగు క్యాట్రిడ్జ్ | Color cartridge |
2106 | ఫోటో క్యాట్రిడ్జ్ | Photo cartridge |
2200 | మీ ముద్రకంలో ఒక తలుపు తెరిచి ఉంది. | A door on your printer is open. |
2201 | మీ ముద్రకంలో ఒక కవర్ తెరిచి ఉంది. | A cover on your printer is open. |
2202 | దయచేసి ముద్రకాన్ని తనిఖీ చేసి, ఏవైనా తలుపులు తెరుచుకుని ఉంటే మూసివేయండి. తలుపు తెరుచుకుని ఉంటే, ముద్రకం ముద్రించడం సాధ్యం కాదు. | Please check the printer and close any open doors. The printer cannot print while a door is open. |
2203 | దయచేసి ముద్రకాన్ని తనిఖీ చేసి, ఏవైనా కవర్‌లు తెరుచుకుని ఉంటే మూసివేయండి. కవర్ తెరుచుకుని ఉంటే, ముద్రకం ముద్రించడం సాధ్యం కాదు. | Please check the printer and close any open covers. The printer cannot print while a cover is open. |
2300 | మీ ముద్రకం పని చేయడం లేదు | Your printer is not printing |
2301 | మీ ముద్రకాన్ని తనిఖీ చేయండి | Please check your printer |
2302 | మీ ముద్రకంలో మెమరీలో లేదు | Your printer is out of memory |
2303 | మీ పత్రం సరిగ్గా ముద్రించబడకపోవచ్చు. దయచేసి ఆన్‌లైన్ సహాయాన్ని చూడండి. | Your document might not print correctly. Please see online help. |
2400 | మీ ముద్రకంలో ఇంక్ తక్కువగా ఉంది | Your printer is low on ink |
2401 | మీ ముద్రకంలోని ఇంక్ క్యాట్రిడ్జ్ దాదాపు ఖాళీ అయింది. | The ink cartridge in your printer is almost empty. |
2402 | మీ ముద్రకంలో టోనర్ తక్కువగా ఉంది | Your printer is low on toner |
2403 | దయచేసి ముద్రకాన్ని తనిఖీ చేసి, అవసరమైనప్పుడు మరింత ఇంక్‌ను జోడించండి. | Please check the printer and add more ink when needed. |
2404 | దయచేసి ముద్రకాన్ని తనిఖీ చేసి, అవసరమైనప్పుడు ఇంక్ క్యాట్రిడ్జ్‌ను భర్తీ చేయండి. | Please check the printer and replace the ink cartridge when needed. |
2405 | దయచేసి ముద్రకాన్ని తనిఖీ చేసి, అవసరమైనప్పుడు టోనర్‌ను జోడించండి. | Please check the printer and add toner when needed. |
2500 | మీ ముద్రకంలోని ఇంక్ సిస్టమ్ పని చేయడం లేదు | The ink system in your printer is not working |
2501 | మీ ముద్రకంలోని ఇంక్ క్యాట్రిడ్జ్ పని చేయడం లేదు | The ink cartridge in your printer is not working |
2502 | మీ ముద్రకంలోని టోనర్ సిస్టమ్ పని చేయడం లేదు | The toner system in your printer is not working |
2503 | మీ ముద్రకంలోని ఇంక్ సిస్టమ్‌ను తనిఖీ చేయండి. | Please check the ink system in your printer. |
2504 | మీ ముద్రకంలోని ఇంక్ క్యాట్రిడ్జ్‌ను తనిఖీ చేయండి. | Please check the ink cartridge in your printer. |
2505 | మీ ముద్రకంలోని టోనర్ సిస్టమ్‌ను తనిఖీ చేయండి. | Please check the toner system in your printer. |
2506 | దయచేసి ముద్రకంలో ఇంక్ క్యాట్రిడ్జ్‌ను సరిగ్గా వ్యవస్థాపించినట్లు నిర్ధారించుకోండి. | Please check that the ink cartridge was installed correctly in the printer. |
2601 | ‘%1’ ముద్రించడం సాధ్యం కాదు, ఎందుకంటే పరికరంలో ఇది పాజ్ స్థితిలో ఉంది. | ‘%1’ cannot print, because it has been put into a paused state at the device. |
2602 | ‘%1’ ముద్రించడం సాధ్యం కాదు, ఎందుకంటే పరికరంలో ఇది ఆఫ్‌లైన్ స్థితిలో ఉంది. | ‘%1’ cannot print, because it has been put into an offline state at the device. |
2700 | మీ పత్రం ముద్రించబడింది. | Your document has been printed. |
2701 | మీ పత్రం అవుట్‌పుట్ ట్రేలో ఉంది. | Your document is in the output tray. |
2702 | %1!d! పత్రము(లు) %2 కోసం పెండింగ్‌లో ఉన్నాయి | %1!d! document(s) pending for %2 |
2703 |
File Description: | prnntfy DLL |
File Version: | 10.0.15063.0 (WinBuild.160101.0800) |
Company Name: | Microsoft Corporation |
Internal Name: | prnntfy.dll |
Legal Copyright: | © Microsoft Corporation. సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి. |
Original Filename: | prnntfy.dll.mui |
Product Name: | Microsoft® Windows® Operating System |
Product Version: | 10.0.15063.0 |
Translation: | 0x44A, 1200 |