| 100 | ఆ వేలిముద్ర ఇప్పటికే ఈ ఖాతాకు సెట్ చేయబడింది. మరొక వేలిని ప్రయత్నించండి. |
That fingerprint has already been set up on this account. Try a different finger. |
| 101 | ఆ వేలిముద్ర ఇప్పటికే మరో ఖాతాలో సెటప్ చేయబడింది. మరో వేలిని ప్రయత్నించండి. |
That fingerprint has already been set up on another account. Try a different finger. |
| 102 | ఆ వేలిముద్ర ఇప్పటికే సెటప్ చేయబడింది. మరో వేలిని ప్రయత్నించండి. |
That fingerprint has already been set up. Try a different finger. |
| 103 | ఆ వేలిముద్ర ఇప్పటికే సెటప్ చేయబడిన దానికి అత్యంత సారూప్యంగా ఉంది. మరో వేలిని ప్రయత్నించండి. |
That fingerprint is too similar to one that's already set up. Try a different finger. |
| 104 | ఈ ఖాతాలో మీరు 10 వేలిముద్రల గరిష్ట సంఖ్యను చేరుకున్నారు. |
You’ve reached the 10 fingerprint max for this account. |
| 105 | మీ వేలిముద్ర స్కాన్ చేయబడలేదు. సెన్సార్ శుభ్రంగా మరియు పొడిగా ఉన్నట్లు నిర్ధారించుకోండి, సమస్య కొనసాగితే, మరో వేలితో ప్రయత్నించండి. |
Your fingerprint couldn't be scanned. Make sure the sensor is clean and dry, and if the problem continues, try a different finger. |
| 111 | ఈ PCకి సరిపోయే వేలిముద్ర రీడర్ లేదు. |
This PC doesn’t have a suitable fingerprint reader. |
| 112 | వేలిముద్ర రీడర్ నిరానుసంధానించబడింది. దీనిని తిరిగి అనుసంధానించి, మళ్లీ ప్రయత్నించండి. |
The fingerprint reader is disconnected. Reconnect it and try again. |
| 113 | Windows Helloను సెటప్ చేయడం కోసం మేము మీ వేలిముద్రను కొన్నిసార్లు స్కాన్ చేయాలి. |
We’ll need to scan your fingerprint a few times to set up Windows Hello. |
| 114 | మీ వేలిముద్రను గుర్తించడం సాధ్యపడుతుందని నిర్ధారించుకోవడం కోసం మరికొన్ని సార్లు స్కాన్ చేయాలి. |
Just a few more scans to make sure your fingerprint is recognizable. |
| 116 | క్షమించండి, ఏదో తప్పు జరిగింది. |
Sorry, something went wrong. |
| 117 | మీ నిర్వాహకుడి ద్వారా ప్రస్తుతానికి వేలిముద్ర సైన్ ఇన్ నిలిపివేయబడింది. |
Fingerprint sign in is currently disabled by your administrator. |
| 119 | Windows Helloను ఉపయోగించడం కోసం, ముందుగా మీ పరికరాన్ని BitLocker లేదా సారూప్య గుప్తీకరణ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి రక్షించండి. |
To use Windows Hello, first protect your device using BitLocker or similar encryption software. |
| 120 | వేలిముద్ర రీడర్‌లో మీ వేలిని స్కాన్ చేయండి. |
Scan your finger on the fingerprint reader. |
| 121 | అదే వేలిని వేలిముద్ర రీడర్‌లో స్కాన్ చేయండి. |
Scan the same finger on the fingerprint reader. |
| 122 | వేలిముద్ర రీడర్‌లో మీ వేలిని స్వైప్ చేయండి. |
Swipe your finger on the fingerprint reader. |
| 124 | అదే వేలిని వేలిముద్ర రీడర్‌లో స్వైప్ చేయండి. |
Swipe the same finger on the fingerprint reader. |
| 125 | వేలిముద్ర సెన్సార్ దగ్గర మీ వేలిని నొక్కి, తీయండి. |
Press your finger against the fingerprint sensor, and then lift it. |
| 129 | మీ వేలిను నెమ్మదిగా దిగువకు కదిలించండి. |
Move your finger slightly lower. |
| 130 | మీ వేలిను నెమ్మదిగా ఎగువకు కదిలించండి. |
Move your finger slightly higher. |
| 131 | మీ వేలిను నెమ్మదిగా కుడివైపుకి కదిలించండి. |
Move your finger slightly to the right. |
| 132 | మీ వేలిను నెమ్మదిగా ఎడమవైపుకి కదిలించండి. |
Move your finger slightly to the left. |
| 133 | మీ వేలిని నెమ్మదిగా రీడర్ అంతటా కదిలించండి. |
Move your finger more slowly across the reader. |
| 134 | మీ వేలిని వేగంగా రీడర్ అంతటా కదిలించండి. |
Move your finger more quickly across the reader. |
| 135 | మిమ్మల్ని గుర్తించడంలో మీ పరికరం సమస్యను ఎదుర్కొంటోంది. మీ సేన్సార్ శుభ్రంగా ఉన్నట్లు నిర్ధారించుకోండి. |
Your device is having trouble recognizing you. Make sure your sensor is clean. |
| 136 | వేలిముద్ర రీడర్‌ను ఉపయోగిస్తున్నప్పుడు మీ వేలిని చదునుగా మరియు స్థిరంగా పట్టుకుని ఉండటానికి ప్రయత్నించండి. |
Try holding your finger flat and straight when using the fingerprint reader. |
| 137 | వేలిముద్ర రీడర్‌ను ఉపయోగిస్తున్నప్పడు ఎక్కువ సమయం నొక్కి ఉంచండి. |
Try using a longer stroke across the fingerprint reader. |
| 138 | మిమ్మల్ని గుర్తించడంలో మీ పరికరం సమస్యను ఎదుర్కొంటోంది. దయచేసి మళ్లీ ప్రయత్నించండి. |
Your device is having trouble recognizing you. Please try again. |
| 139 | స్కాన్ పూర్తయ్యే వరకూ మీ వ్రేలిని నొక్కి ఉంచి తీయండి. |
Continue to press and lift your finger until the scan is complete. |
| 174 | Windows Hello సెటప్ |
Windows Hello setup |
| 175 | Windows Hello ప్రస్తుతానికి మీ నిర్వాహకుడి ద్వారా నిలిపివేయబడింది. |
Windows Hello is currently disabled by your administrator. |
| 176 | Windows Helloను మూసివేసి, ఆపై సెటప్‌ను మళ్లీ పూర్తి చేయడానికి ప్రయత్నించండి. |
Close Windows Hello, and then try going through the setup again. |
| 177 | ఏదో తప్పు జరిగింది. మీ అందుబాటులో ఉన్న సిస్టమ్ మెమరీ తగ్గుతూ ఉండవచ్చు. కొంత నిల్వను ఖాళీ చేసి, మళ్లీ ప్రయత్నించండి. |
Something went wrong. Your available system memory might be running low. Clear up some space and try again. |
| 178 | రిమోట్ డెస్క్‌టాప్ అనుసంధానం ద్వారా Windows Hello సెటప్‌ను పూర్తి చేయడం సాధ్యం కాదు. |
The Windows Hello setup doesn't work over a remote desktop connection. |
| 200 | మీ కళ్లను గుర్తించలేకపోయాము. |
Couldn't detect your eyes. |
| 201 | చాలా కాంతివంతంగా ఉంది! లైట్‌లను ఆఫ్ చేయండి లేదా లోపలికి వెళ్లండి. |
Too bright! Turn off some lights or go inside. |
| 202 | మీ కళ్లను కొంత పెద్దవిగా తెరవండి. |
Open your eyes a little wider. |
| 203 | మీ పరికరాన్ని నేరుగా మీ కళ్ల ఎదురుగా ఉంచండి. |
Hold your device straight in front of your eyes. |
| 204 | కొంచెం దూరానికి తరలించండి. |
Move farther away. |
| 205 | దగ్గరకు తరలించండి. |
Move closer. |
| 206 | మీ కళ్ల యొక్క ప్రతిబింబాన్ని నివారించడం కోసం కొంచెం తరలించండి. |
Moving slightly to avoid reflection off your eyes. |
| 207 | మిమ్మల్ని గుర్తించడంలో మీ పరికరం సమస్యను ఎదుర్కొంటోంది. మీ కెమెరా లెన్స్ శుభ్రంగా ఉన్నట్లు నిర్ధారించుకోండి. |
Your device is having trouble detecting you. Make sure your camera lens is clean. |
| 209 | చాలా చీకటిగా ఉంది! లైట్‌లు అన్ చేయండి లేదా కాంతివంతమైన ప్రదేశానికి వెళ్లండి. |
Too dark! Turn on some lights or move somewhere brighter. |
| 220 | మీరు ఎలా ఉంటారో తెలుసుకుంటోంది… |
Learning what you look like... |
| 275 | మీ ఖాతాను ధృవీకరించడం సాధ్యపడలేదు. |
Your account couldn’t be verified. |
| 276 | వేలిముద్ర సెన్సార్‌ని తాకండి |
Touch the fingerprint sensor |
| 277 | సెటప్ పూర్తయ్యే వరకు మీ వేలిని అనేకసార్లు మీ పరికరం ముందు భాగంలో ఉన్న సెన్సార్ పైన నుండి తీసి, మళ్లీ పెట్టండి. |
Repeatedly lift and rest your finger on the sensor on the front of your device until setup is complete. |
| 278 | సెటప్ పూర్తయ్యే వరకు మీ వేలిని అనేకసార్లు మీ పరికరం వెనుక భాగంలో ఉన్న సెన్సార్ పైన నుండి తీసి, మళ్లీ పెట్టండి. |
Repeatedly lift and rest your finger on the sensor on the back of your device until setup is complete. |
| 279 | సెటప్ పూర్తయ్యే వరకు మీ వేలిని అనేకసార్లు మీ పరికరం కుడివైపు ఉన్న సెన్సార్ పైన నుండి తీసి, మళ్లీ పెట్టండి. |
Repeatedly lift and rest your finger on the sensor on the right side of your device until setup is complete. |
| 280 | సెటప్ పూర్తయ్యే వరకు మీ వేలిని అనేకసార్లు మీ పరికరం ఎడమవైపు ఉన్న సెన్సార్ పైన నుండి తీసి, మళ్లీ పెట్టండి. |
Repeatedly lift and rest your finger on the sensor on the left side of your device until setup is complete. |
| 281 | సెటప్ పూర్తయ్యే వరకు మీ వేలిని అనేకసార్లు మీ పరికరం ఎగువన ఉన్న సెన్సార్ పైన నుండి తీసి, మళ్లీ పెట్టండి. |
Repeatedly lift and rest your finger on the sensor on the top of your device until setup is complete. |
| 282 | పవర్ బటన్‌ని తాకండి |
Touch the power button |
| 283 | సెటప్ పూర్తయ్యే వరకు మీ వేలిని అనేకసార్లు పవర్ బటన్ పైన నుండి తీసి, మళ్లీ పెట్టండి. |
Repeatedly lift and rest your finger on the power button until setup is complete. |
| 284 | సెటప్ పూర్తయ్యే వరకు మీ వేలిని అనేకసార్లు సెన్సార్ పైన నుండి తీసి, మళ్లీ పెట్టండి. |
Repeatedly lift and rest your finger on the sensor until setup is complete. |
| 285 | వేలిముద్ర సెన్సార్‌పై మీ వేలితో స్వైప్ చేయండి |
Swipe your finger on the fingerprint sensor |
| 286 | Windows Hello సెటప్ పూర్తయ్యే వరకు స్వైప్ చేస్తూ ఉండండి. |
Continue swiping until Windows Hello setup is complete. |
| 287 | ఇప్పుడు మరొక కోణాన్ని ప్రయత్నించండి |
Now try another angle |
| 288 | మీ ముద్రణ యొక్క అంచులను సంగ్రహించడానికి వివిధ కోణాలలో మీ వేలిని ఉంచి, తీయండి. |
Rest and lift your finger at different angles to capture the edges of your print. |
| 289 | ఇప్పుడు మీ వేలి ప్రక్కలతో స్వైప్ చేయండి |
Now swipe with the sides of your finger |
| 290 | మీ ముద్రణ యొక్క అంచులను సంగ్రహించడానికి స్వైప్ చేయడాన్ని కొనసాగించండి. |
Continue swiping to capture the edges of your print. |
| 291 | అద్భుతం, సెన్సార్‌ని మళ్లీ తాకండి |
Great, touch sensor again |
| 292 | మీ వేలిని ఉంచండి మరియు ఎత్తండి |
Keep resting and lifting your finger |
| 293 | ఎత్తి, మళ్లీ తాకండి |
Lift and touch again |
| 294 | మీ వేలిని పైకి ఎత్తి, ఆపై సెన్సార్‌ని మళ్లీ తాకండి |
Lift your finger and touch the sensor again |
| 295 | అద్భుతం, మరొక కోణాన్ని ప్రయత్నించండి |
Great, try a different angle |
| 297 | ప్రతిసారి తాకడం వల్ల మీ వేలిని కదిలించండి |
Move your finger with each touch |
| 298 | మళ్లీ స్వైప్ చేయండి |
Swipe again |
| 299 | అద్భుతం, స్వైప్ చేస్తూ ఉండండి |
Great, keep swiping |
| 300 | మీ వేలిని స్వైప్ చేయండి |
Swipe your finger |