SyncRes.dll.mui ActiveSync వనరులు ceee9a72ab9f599100732195cb4e689f

File info

File name: SyncRes.dll.mui
Size: 30720 byte
MD5: ceee9a72ab9f599100732195cb4e689f
SHA1: b3d35d6efb4e30da97f7d7ae0e97c135abf4fcb3
SHA256: 57c0132c93ac0e3a59a4031977e00878b1dc2e12212177a6e7bfb3a99d647028
Operating systems: Windows 10
Extension: MUI

Translations messages and strings

If an error occurred or the following message in Telugu language and you cannot find a solution, than check answer in English. Table below helps to know how correctly this phrase sounds in English.

id Telugu English
1020సర్వర్ server
1024సర్వర్ నుండి ఈ గమనికలు అన్నింటినీ మేము డౌన్‌లోడ్ చేయలేము. మీరు ఇప్పటికీ PCలో Outlook లేదా బ్రౌజర్‌లో ఈ గమనికలను సవరించవచ్చు, కానీ మీరు వీటిని మీ ఫోన్‌లో సవరిస్తే సర్వర్‌లోని గమనికలు తిరిగి వ్రాయబడతాయి. We can't seem to download all these notes from the server. You can still edit these notes on a PC in Outlook or a browser, but if you edit them on your device your changes will overwrite the notes on the server.
1026గ్రహీతల్లో కొంతమందికి ఈ సందేశం అందలేదు.

విషయం: %2!s!

ఈ గ్రహీతలను మేము చేరుకోలేకపోయాము:

%1!s!లో %3!s! %4!s!

ఈ గ్రహీతల యొక్క మెయిల్‌బాక్స్ నిండి ఉండవచ్చు లేదా ఇమెయిల్ చిరునామా తప్పు అయి ఉండవచ్చు.


Some of the recipients didn't get this message.

Subject: %2!s!

We couldn't reach these recipients:

%1!s! on %3!s! %4!s!

The mailbox for these recipients may be full or the email mail address may be incorrect.


1027మీ సందేశం

To: %1!s!
విషయం: %3!s! %4!s!

న %2!s! చదవబడింది

Your message

To: %1!s!
Subject: %2!s!

was read on %3!s! %4!s!

1028మీ సందేశం

గ్రహీత: %1!s!
విషయం: ఈ గ్రహీత(ల)కు %2!s!

పంపణీ చేయబడింది:

%3!s! %4!s!లో %1!s!

Your message

To: %1!s!
Subject: %2!s!

was delivered to these recipients(s):

%1!s! on %3!s! %4!s!

1029ప్రస్తుతానికి మేము సమకాలీకరించలేము. కానీ https://answers.microsoft.com లో మీరు ఈ దోషం కోడ్ గురించి మరింత సమాచారాన్ని కనుగొనవచ్చు. We can’t sync right now. But you may be able to find more information about this error code at https://answers.microsoft.com.
1034తెలియదు unknown
1045మీ సందేశం

గ్రహీత: %1!s!
విషయం: %3!s! %4!s!

న %2!s! చదవబడకుండానే తొలగించబడింది

Your message

To: %1!s!
Subject: %2!s!

was deleted without being read on %3!s! %4!s!

1088మీ ఇమెయిల్ సందేశాల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వాటిని మేము పంపలేకపోయాము. మేము తదుపరిసారి సమకాలీకరించినప్పుడు వాటిని పంపడానికి ప్రయత్నిస్తాము. ఇది అత్యవసరం అయితే, మీరు అనుసంధానాన్ని కలిగి ఉన్నట్లు నిర్ధారించుకుని, ఆపై సమకాలీకరించు ట్యాప్ చేయండి. We couldn't send one or more of your email messages. We'll try sending them the next time we sync. If this is urgent, make sure you have a connection, then tap Sync.
1089ఒకటి లేదా అంతకంటే ఎక్కువ జోడింపులను మేము మీ ఫోన్‌తో సమకాలీకరించలేకపోయాము. దీనిని మళ్లీ ప్రయత్నించడం కోసం, మీ ఇమెయిల్‌లోని ప్రతి జోడింపును డౌన్‌లోడ్ చేయడానికి గుర్తు ఉంచి, మళ్లీ సమకాలీకరించండి. We couldn't sync one or more attachments to your device. To try this again, mark each attachment for download in your email and sync again.
1090మీ పరికరం your device
1104విషయం: %1!.200s! Subject: %1!.200s!
1105ప్రారంభం: %1!s! %2!.200s! Start: %1!s! %2!.200s!
1106ముగింపు: %1!s! %2!.200s! End: %1!s! %2!.200s!
1107ఇలా ఫైల్ చేయబడింది: %1!.200s! Filed as: %1!.200s!
1109పంపినవారు: %1!.200s! From: %1!.200s!
1111సమయం: %1!.200s! Time: %1!.200s!
1112స్వీకరించబడింది: %1!.200s! Received: %1!.200s!
1113పంపబడింది: %1!.200s! Sent: %1!.200s!
1115వ్యవధి: %1!.200s! Due: %1!.200s!
1117మిస్ అయిన అంశాలు: Missed Items:
1118ఇలా పేరు పెట్టారు: %1!.200s! Named as: %1!.200s!
1119ID: %1!.200s! ID: %1!.200s!
1200మీ సెల్యులార్ పరికరంలో ఆఫ్ చేయబడినందున లేదా విమాన మోడ్‌లో ఉన్నందున ఇలా జరిగి ఉండవచ్చు. This may be because your cellular device is turned off or in airplane mode.
1201మీకు సెల్యులార్, WLAN లేదా Wi-Fi డేటా అనుసంధానం సెటప్ లేదు. సమాచారాన్ని సమకాలీకరించడానికి, అనుసంధానాన్ని జోడించండి. You don't have a cellular, WLAN, or Wi-Fi data connection set up. To sync information, add a connection.
1202మీ పరికరం విమాన మోడ్‌లో ఉంది. Your device is in airplane mode.
1203మీ సెల్యులార్ డేటా అనుసంధానాలు ఆఫ్ చేయబడినందున ఇలా జరిగి ఉండవచ్చు. This may be because your cellular data connections are turned off.
1204మీ సెల్యులార్ మోడ్ రోమింగ్ అనుసంధానం ఆఫ్ చేయబడినందున ఇలా జరిగి ఉండవచ్చు. This may be because your cellular data roaming connection is turned off.
1205%1!s!తో ఈ ఈవెంట్ సమకాలీకరించబడలేకపోయింది. This event couldn't be synced to %1!s!.
1206%1!s!లో ఈ ఈవెంట్ అప్‌డేట్ చేయబడదు. This event couldn't be updated on %1!s!.
1207%1!s!కు ఈ పరిచయం సమకాలీకరించబడదు. This contact couldn't be synced to %1!s!.
1208%1!s!లో ఈ పరిచయం అప్‌డేట్ చేయబడదు. This contact couldn't be updated on %1!s!.
1209%1!s!కు ఈ విధి సమకాలీకరించబడదు. This task couldn't be synced to %1!s!.
1210%1!s!లో ఈ విధి అప్‌డేట్ చేయబడదు. This task couldn't be updated on %1!s!.
1213%1!s!కు ఈ ఇమెయిల్ సమకాలీకరించబడదు. This email couldn't be synced to %1!s!.
1214%1!s!లో ఈ ఇమెయిల్ అప్‌డేట్ చేయబడదు. This email couldn't be updated on %1!s!.
1215ఈ ఫోల్డర్‌ని నవీకరించడం సాధ్యం కాలేదు. This folder couldn't be updated.
2063సమకాలీకరిస్తోంది... Syncing...
2064మీ %s ఖాతాకు సావధానత అవసరం. Your %s account requires attention.
3012మీ పరికరంలో ఈ సర్వర్ సంస్కరణకు మద్దతు లేదు. మీకు మద్దతును అందించే వ్యక్తిని లేదా సేవా ప్రదతాను సంప్రదించండి. Your device doesn't support this server version. Contact your support person or service provider.
3013ప్రస్తుతానికి సమాచారాన్ని సమకాలీకరించడానికి అవసరం అయినంత మెమరీ మీ ఫోన్‌లో లేదు. Your device doesn't have enough memory to sync information at the moment.
3014మొత్తం సమాచారాన్ని సమకాలీకరించడానికి అవసరం అయినంత ఖాళీ మీ ఫోన్‌లో లేదు. మీ ఫోన్ నుండి కొన్ని చిత్రాలు, వీడియోలు లేదా సంగీతాన్ని తొలగించడం ద్వారా మీరు కొంత నిల్వ ఖాళీ చేసి, మళ్లీ ప్రయత్నించవచ్చు. There isn't enough space on your device to sync all your information. You can free up some space by deleting some pictures, videos, or music from your device, and try again.
3016మేము మీ సర్వర్ సమాచారాన్ని కనుగొనలేకపోతున్నాము. దీనిని అప్‌డేట్ చేసి, మళ్లీ అనుసంధానించడానికి ప్రయత్నించండి. We can't seem to find your server information. Update it and try connecting again.
3017మీ సమాచారాన్ని సమకాలీకరించడం కోసం మీ పాస్‌వర్డ్‌ను అప్‌డేట్ చేయండి. Update your password so you can sync your information.
3026మీరు అనుసంధానించడానికి ప్రయత్నిస్తున్న సర్వర్‌లో Microsoft Exchange ActiveSyncకు మద్దతు లేదు. The server you are trying to connect to doesn't support Microsoft Exchange ActiveSync.
3027%1!s!తో సమకాలీకరించడంలో మీ ఫోన్‌కు సమస్య ఉంది. ఇది కొనసాగితే, మద్దతును అందించే వ్యక్తిని లేదా మీ సేవా ప్రదాతను సంప్రదించండి. Your device is having a problem syncing with %1!s!. If this continues, contact a support person or your service provider.
3028సర్వర్ లేదా మీ అనుసంధానంతో మాకు సమస్య ఉంది. తర్వాత మళ్లీ ప్రయత్నించండి. We're having a problem with the server or your connection. Try again later.
3029ప్రస్తుతానికి మేము %1!s!తో సమకాలీకరించలేము. మేము ప్రయత్నిస్తూనే ఉంటాము, కానీ ఇది మీ ప్రాథమిక Microsoft అకౌంట్ కాకపోతే, మీకు ఈ దోషం కనబడుతూనే ఉంటుంది, మీ ఖాతాను తొలగించి, ఆపై దీనిని మళ్లీ జోడించడంలో ఇది మీకు సహాయపడుతుంది. అలా కాకుంటే, కొద్దిసేపు వేచి ఉండి, ఆపై మళ్లీ ప్రయత్నించండి. We can't sync %1!s! at the moment. We'll keep trying, but if this isn’t your primary Microsoft account and you keep getting this error it might help to delete your account and then add it again. Otherwise, wait a little while, then try again.
3031మేము ప్రస్తుతానికి అనుసంధానించలేము. కొంత సమయం వేచి ఉండి, ఆపై మళ్లీ ప్రయత్నించండి. మీరు ఈ దోషం కనిపిస్తూనే ఉంటే, మీ సర్వర్ సెట్టింగ్‌లు సరిగ్గా ఉన్నట్లు నిర్ధారించుకోండి. We can't connect at the moment. Wait a little while, then try again. If you keep getting this error, make sure your server settings are correct.
3032మీ సర్వర్ సమాచారాన్ని అప్‌డేట్ చేసి, ఆపై అనుసంధానించడానికి మళ్లీ ప్రయత్నించండి. Update your server information and try connecting again.
3033%1!s!కు అనుసంధానించడంలో మాకు సమస్య ఉంది. తర్వాత మళ్లీ ప్రయత్నించండి. We're having a problem connecting to %1!s!. Try again later.
3035%1!s!ను సెటప్ చేసిన విధానంలో సమస్య ఉంది. మద్దతును అందించే వ్యక్తిని లేదా మీ సేవా ప్రదాతను సంప్రదించండి. There is a problem with the way %1!s! is set up. Contact a support person or your service provider.
3037మీ మెయిల్‌బాక్స్ నిండింది. మరింత ఖాళీని సృష్టించడం కోసం మీరు తొలగించిన అంశాలను ఖాళీ చేయండి. Your mailbox is full. Empty your deleted items to create more space.
3038%1!s!ను సమకాలీకరించడంలో మాకు ప్రస్తుతం ఒక సమస్య ఉంది. కొద్దిసేపు వేచి ఉండి, ఆపై మళ్లీ ప్రయత్నించండి. We're having a problem syncing %1!s! at the moment. Wait a little while, then try again.
3039%1!s!కు అనుసంధానించడంలో మాకు సమస్య ఉంది. మద్దతును అందించే వ్యక్తిని లేదా మీ సేవా ప్రదాతను సంప్రదించండి. We're having a problem connecting to %1!s!. Contact a support person or your service provider.
3040మీ మెయిల్‌బాక్స్ దాదాపుగా నిండింది. మరింత ఖాళీని సృష్టించడం కోసం మీరు తొలగించిన అంశాలను ఖాళీ చేయండి. Your mailbox is almost full. Empty your deleted items to create more space.
3041సర్వర్‌కు అవసరమైన భద్రతా సెట్టింగ్‌లకు మీ ఫోన్‌లో మద్దతు లేదు. ఈ సమస్య కొనసాగితే, మద్దతును అందించే వ్యక్తిని లేదా మీ సేవా ప్రదాతను సంప్రదించండి. Your device does not support the security settings that the server requires. Contact a support person or your service provider.
3042మీ సమాచారాన్ని సమకాలీకరించడంలో మాకు సమస్య ఉంది. సర్వర్ కోసం మీరు ఈ ఖాతా సెట్టింగ్‌లలో ఎన్‌క్రిప్ట్ చేసిన (SSL) అనుసంధానాన్ని ఎంచుకోవాల్సి ఉండవచ్చు. We're having a problem syncing your information. The server may require you to select an encrypted (SSL) connection in this account's settings.
3043ఈ ఖాతాను సమకాలీకరించడంలో మాకు సమస్య ఉంది. ఇది కొనసాగితే, ఈ ఖాతాను తొలగించి, దానిని మళ్లీ జోడించండి. We're having a problem syncing this account. If this continues, delete this account and then add it again.
3044మీరు ఈ సమాచారాన్ని మీ పరికరం సమకాలీకరించడానికి ముందు మీ మెయిల్, పరిచయాలు మరియు క్యాలెండర్‌ను మీ PCలో ఉపయోగించడాన్ని ప్రారంభించాల్సి ఉండవచ్చు. ఈ సమస్య కొనసాగితే, మద్దతును అందించే వ్యక్తిని లేదా మీ సేవా ప్రదాతను సంప్రదించండి. You may need to start using your mail, contacts, and calendar on your PC before you can sync this info to your device. If this issue continues, contact a support person or your service provider.
3045సమకాలీకరించడానికి వినియోగదారుకు అధికారం లేదు. The user is not authorized to sync.
3046మేము ఈ ఖాతాను మీ ఫోన్‌కు జోడించలేము ఎందుకంటే మీరు ఇప్పటికే దీనిని గరిష్ట పరికరాలలో సెటప్ చేసారు.

మీరు వెబ్‌లో మీ ఖాతా నుండి పరికరాలను తీసివేసి ప్రయత్నించవచ్చు లేదా మీ ఖాతా కోసం మద్దతును సంప్రదించవచ్చు.
We can't add this account to your device because you've already set it up on the maximum number of devices.

You can try removing devices from your account on the web, or contact support for your account.
3048%1!s! ఈ సందేశానికి ప్రత్యుత్తరం ఇవ్వడానికి మిమ్మల్ని అనుమతించలేదు. తర్వాత మళ్లీ ప్రయత్నించండి లేదా మీ PC నుండి దీనిని పంపండి. %1!s! did not allow you to reply to this message. Try again later, or send it from your PC.
3049%1!s!కు ఈ సందేశాన్ని పంపడంలో సమస్య ఉంది. తర్వాత మళ్లీ ప్రయత్నించండి లేదా మీ PC నుండి దీనిని పంపండి. %1!s! had a problem sending this message. Try again later, or send it from your PC.
3050మీ ప్రత్యుత్తరాన్ని పంపడంలో మాకు సమస్య ఉంది. తర్వాత మళ్లీ ప్రయత్నించండి లేదా మీ PC నుండి దీనిని పంపండి. We had a problem sending your reply. Try again later, or send it from your PC.
3053మీ మెయిల్‌బాక్స్‌లో మేము ఈ అంశాన్ని కనుగొనలేకపోయాము. అంశం ఇప్పటికీ ఉనికిలో ఉన్నట్లు నిర్ధారించుకోవడం కోసం మీ ఖాతాను సమకాలీకరించండి. We couldn't find this item in your mailbox. Sync your account to make sure the item still exists.
3061ఈ ఖాతా నుండి మీరు మెయిల్‌లను పంపలేకపోతున్నారు. సర్వర్‌తో సమస్య ఉన్నట్లు ఉంది. మరింత తెలుసుకోవడం కోసం మీ సర్వర్ కోసం మద్దతును అందించే వ్యక్తిని సంప్రదించండి. You're not able to send mail from this account. There seems to be a problem with the server. Contact the support person for your server to learn more.
3063ఈ ఇమెయిల్ చిరునామాలు ఉపయోగంలో ఉండకపోవచ్చు. చిరునామాలు సరిగ్గా ఉన్నట్లు నిర్ధారించుకుని, ఆపై మళ్లీ ప్రయత్నించండి. These email addresses don’t seem to work. Make sure the addresses are correct, and try again.
3064ఈ ఖాతా నుండి మీరు ప్రత్యుత్తరాన్ని పంపలేరు. సర్వర్‌తో సమస్య ఉన్నట్లు ఉంది. మరింత తెలుసుకోవడం కోసం మీ సర్వర్ కోసం మద్దతును అందించే వ్యక్తిని సంప్రదించండి. You're not able to send a reply from this account. There seems to be a problem with the server. Contact the support person for your server to learn more.
3067జోడింపులు చాలా పెద్దవిగా ఉన్న కారణంగా మీరు ఈ మెయిల్‌ను పంపలేరు. You won't be able to send this mail because the attachments are too large.
3068మీరు ఈ మెయిల్‌ను పంపడం కోసం కొందరు గ్రహీతలను తీసివేయాల్సి ఉంటుంది. You’ll need to remove some recipients before you can send this mail.
3069మీరు ఈ ఖాతా నుండి ఇంత పెద్ద మెయిల్‌ను పంపిణీ జాబితాకు పంపలేరు. పంపిణీ జాబితాను తీసివేసి, ఆపై మళ్లీ ప్రయత్నించండి. You can't send mail to a distribution list this large from this account. Remove the distribution list, and try again.
3378ప్రస్తుతానికి మేము %1!s! కు అనుసంధానించలేము. మీరు అనుసంధానాన్ని కలిగి ఉన్నట్లు నిర్ధారించుకుని, ఆపై మళ్లీ ప్రయత్నించండి. We can't connect to %1!s! right now. Make sure you have a connection, then try again.
3387కొత్త సమాచారం వచ్చిన వెంటనే మేము సమకాలీకరించలేము. సమాచారాన్ని డౌన్‌లోడ్ చేయడం కోసం మరో షెడ్యూల్‌ను ప్రయత్నించండి. We're not able to sync new information as it arrives. Try a different schedule for downloading information.
3396మీ పరికరంలో తేదీ మరియు సమయాన్ని నవీకరించి, అనుసంధానించడానికి మళ్లీ ప్రయత్నించండి. Update the date and time on your device and try connecting again.
3397%1!s! సర్టిఫికేట్‌తో సమస్య ఉన్నట్లు ఉంది. ఇది మీ ప్రాథమిక Microsoft అకౌంట్ కాకుంటే, ఖాతాను తొలగించి, ఆపై దీనిని మళ్లీ జోడించడానికి ప్రయత్నించండి. అలా కాకుంటే, కొద్దిసేపు వేచి ఉండి, ఆపై మళ్లీ ప్రయత్నించండి. It looks like there's a problem with the certificate for %1!s!. If this isn’t your primary Microsoft account, try deleting the account, then adding it again. Otherwise, wait a little while, then try again.
3398మీ ఇమెయిల్ ఫోల్డర్‌లను సమకాలీకరించడంలో మాకు సమస్య ఉంది. మీ సమకాలీకరణ షెడ్యూల్‌ను మార్చండి లేదా సమకాలీకరించబడుతున్న ఇమెయిల్ ఫోల్డర్‌ల సంఖ్యను తగ్గించండి. We're having a problem syncing your email folders. Change your synchronization schedule, or reduce the number of email folders being synced.
3399మొబైల్ పరికరాలతో సమకాలీకరించేలా సెటప్ చేయని Google అప్లికేషన్‌ల ఖాతాను మీరు ఉపయోగిస్తూ ఉండవచ్చు. మీ PCలో మీ వెబ్ బ్రౌజర్‌లో, మీ Google అప్లికేషన్‌ల ఖాతా కోసం మొబైల్ సెట్టింగ్‌లకు వెళ్లి, సర్వర్ సెట్టింగ్‌లలో Google సమకాలీకరణను ప్రారంభించి, ఆపై మళ్లీ సమకాలీకరించడానికి ప్రయత్నించండి. It looks like you may be using a Google Apps account that is not set up to sync with mobile devices. In your web browser on your PC, go to Mobile settings for your Google Apps account, enable Google Sync under Service settings, and then try to sync again.
4053క్యాలెండర్ Calendar
4054పరిచయాలు Contacts
4055ఇ-మెయిల్ E-mail
4126విధులు Tasks
4130మీ పాస్‌వర్డ్ గడువు ముగిసింది. ముందుగా, దీనిని వెబ్‌లో మార్చి, ఆపై తిరిగి వచ్చి, ఫోన్‌లోని మీ ఖాతాలో దీనిని అప్‌డేట్ చేయండి. Your password has expired. First, change it on the web, then come back and update it in your account on the device.
6009లక్షణం రకం చెల్లదు. The characteristic type is invalid.
6010పరామితి విలువ చెల్లదు. The parameter value is invalid.
6011మీరు తప్పనిసరిగా AccountName పరామితిని చేర్చాలి. You must include the AccountName parameter.
6012మీరు తప్పనిసరిగా AccountType పరామితిని చేర్చాలి. You must include the AccountType parameter.
6013మీరు ఖాతాను సృష్టించిన తర్వాత AccountType పరామితిని మార్చలేరు. You can't change the AccountType parameter once the account has been created.
6014మీరు ఫోన్‌లో ప్రాథమిక Microsoft అకౌంట్‌ను సెటప్ చేస్తుంటే, మీరు తప్పనిసరిగా WindowsLiveకు AccountType పరామితిని సెట్ చేయాలి. If you're setting up the primary Microsoft account on the device, you must set the AccountType parameter to WindowsLive.
6015మీరు Microsoft అకౌంట్‌ల కోసం Domain పరామితిని సెట్ చేయలేరు. You can't set the Domain parameter for Microsoft accounts.
6016మీరు ఫోన్‌లో ప్రాథమిక Microsoft అకౌంట్ కోసం UserName పరామితిని ఎప్పటికీ మార్చలేరు. ఏదైనా ఇతర ఖాతా కోసం, ఖాతా సమకాలీకరించబడిన తర్వాత మీరు దీనిని మార్చలేరు. You can never change the UserName parameter for the primary Microsoft account on the device. For any other account, you can't change it once the account has synced.
6017మీరు ఫోన్‌లో ప్రాథమిక Microsoft అకౌంట్ కోసం UserName పరామితి వలె తప్పనిసరిగా ఇమెయిల్ చిరునామాను అందించాలి. You must provide the email address as the UserName parameter for the primary Microsoft account on the device.
6018UserName పరామితిలోని ఇమెయిల్ చిరునామా చెల్లుబాటు అయ్యే Microsoft అకౌంట్ కాదు. That email address in the UserName parameter isn't a valid Microsoft account.
6019మీరు ఎప్పటికీ పరికరం నుండి ప్రాథమిక Microsoft అకౌంట్‌ను తొలగించలేరు. You can never delete the primary Microsoft account from the device.
6020మీరు పరిచయాలు, క్యాలెండర్, మెయిల్, విధులు మరియు SMS వంటి సర్వర్ మద్దతు ఉన్న కంటెంట్ రకాలను తొలగించలేరు. You can't delete content types that are supported by the server, such as Contacts, Calendar, Mail, Tasks, and SMS.
6021మీరు ఫోన్‌లో ప్రాథమిక Microsoft అకౌంట్ నుండి పరిచయాలు లేదా క్యాలెండర్‌లను నిలిపివేయలేరు. You can't disable Contacts or Calendars from the primary Microsoft account on the device.
6022మీరు పరిచయాలను ప్రారంభించే వరకు ఫీడ్‌లను ప్రారంభించలేరు. You can't enable feeds unless you've also enabled Contacts.
6023మమ్మల్ని క్షమించండి, కానీ మీ మార్పులను మేము సేవ్ చేయలేకపోయాము. తర్వాత మళ్లీ ప్రయత్నించండి. We're sorry, but we weren't able to save your changes. Try again later.
9781Windows Windows
9782పంపడంలో దోషం: %.*s Send error: %.*s
9783మేము ఈ సందేశాన్ని పంపలేకపోయాము, కానీ దీనిని మీ డ్రాఫ్ట్‌ల ఫోల్డర్‌లో ఉంచాము. మీరు దీనిని పంపడానికి తిరిగి ప్రయత్నించే ముందు, చిరునామా సరిగ్గా ఉన్నట్లు మరియు మరీ పెద్ద జోడింపులు లేనట్లు నిర్ధారించుకోండి. We weren't able to send this message, so we've put it in your Drafts folder. Before you try sending it again, you can check to see if the address is correct and that no attachments are too large.
9810నిర్వాహకుడు Administrator
9811సందేశం పంపడం కుదరలేదు Couldn't send message
9812%s పంపబడలేదు, కనుక మేము దీనిని మీ డ్రాఫ్ట్‌ల ఫోల్డర్‌కు తరలిస్తున్నాము. తర్వాత మళ్లీ ప్రయత్నించండి లేదా ఈ సందేశాన్ని మీ PC నుండి పంపండి. "%s" couldn't be sent so we're moving it to your Drafts folder. Try again later, or send this message from your PC.
9820సమాచారాన్ని సమకాలీకరించడంలో మాకు సమస్య ఉంది. ఈ POP3 సర్వర్ ప్రతి సందేశానికి ప్రత్యేక IDలను అందించలేదు. We're having a problem syncing information. This POP3 server does not provide unique IDs for each message.
9821సమాచారాన్ని సమకాలీకరించడంలో మాకు సమస్య ఉంది. ఈ POP3 సర్వర్ సందేశాన్ని పాక్షికంగా తిరిగి పొందడానికి మద్దతివ్వదు. We're having a problem syncing information. This POP3 server does not support partial message retrieval.
9845ఇన్‌కమింగ్ మెయిల్ సర్వర్‌కు అనుసంధానించడంలో మాకు సమస్య ఉంది. ఇన్‌కమింగ్ మెయిల్ సర్వర్ పేరు సరిగ్గా ఉన్నట్లు నిర్ధారించుకుని, ఆపై మళ్లీ ప్రయత్నించండి. We're having a problem connecting to the incoming mail server. Make sure the incoming mail server name is correct and try again.
9846సర్వర్‌కు అనుసంధానించడంలో మాకు సమస్య ఉంది. అవుట్‌గోయింగ్ మెయిల్ (SMTP) సర్వర్ పేరు సరిగ్గా ఉన్నట్లు నిర్ధారించుకుని, ఆపై మళ్లీ ప్రయత్నించండి. We're having a problem connecting to the server. Make sure the outgoing mail (SMTP) server name is correct and try again.
9847మేము సందేశాలను ప్రస్తుతానికి డౌన్‌లోడ్ చేయలేకపోతున్నాము. తర్వాత మళ్లీ ప్రయత్నించండి. We're not able to download messages at the moment. Try again later.
9848ప్రస్తుతానికి మేము సందేశాలను పంపలేము. తర్వాత మళ్లీ ప్రయత్నించండి. We're not able to send messages at the moment. Try again later.
9849సర్వర్‌కు అనుసంధానించడంలో మాకు సమస్య ఉంది. మీ సైన్ ఇన్ సమాచారం సరిగ్గా ఉన్నట్లు నిర్ధారించుకుని, మళ్లీ ప్రయత్నించండి. We're having a problem connecting to the server. Make sure your sign in info is correct and try again.
9852సందేశాలను డౌన్‌లోడ్ చేయడంలో మాకు సమస్య ఉంది. మీరు అనుసంధానాన్ని కలిగి ఉన్నట్లు మరియు మీ ఖాతా సమాచారం సరిగ్గా ఉన్నట్లు నిర్ధారించుకుని, ఆపై మళ్లీ ప్రయత్నించండి. We're having a problem downloading messages. Make sure you have a connection and your account info is correct, and then try again.
9853సందేశాలను పంపడంలో మాకు సమస్య ఉంది. మీరు అనుసంధానాన్ని కలిగి ఉన్నట్లు మరియు మీ ఖాతా సమాచారం సరిగ్గా ఉన్నట్లు నిర్ధారించుకుని, ఆపై మళ్లీ ప్రయత్నించండి. We're having a problem sending messages. Make sure you have a connection and your account info is correct, and then try again.
9854ప్రస్తుతానికి సమాచారాన్ని సమకాలీకరించడానికి అవసరం అయినంత మెమరీ మీ పరికరంలో లేదు. Your device does not have enough memory to sync information at the moment.
9855సర్వర్‌కు అనుసంధానించడంలో మాకు సమస్య ఉంది. తర్వాత మళ్లీ ప్రయత్నించండి. We're having a problem connecting to the server. Try again later.
9856సర్వర్‌కు అనుసంధానించడంలో మాకు సమస్య ఉంది. ఇది కొనసాగుతూ ఉంటే, మీరు ఇంటర్నెట్‌కు అనుసంధానాన్ని కలిగి ఉన్నట్లు నిర్ధారించుకుని, మీరు ఇమెయిల్ ఖాతా సెట్టింగ్‌లను తనిఖీ చేయండి. మీ అనుసంధానంలో ఫైర్‌వాల్‌ను ఉపయోగిస్తున్నట్లు అయితే, దాని ద్వారా ఇమెయిల్ నిరోధించబడలేదని నిర్ధారించుకోండి. We’re having a problem connecting to the server. If this keeps happening, make sure you’re connected to the Internet and check your email account settings. If your connection uses a firewall, make sure email isn’t blocked by it.
9890సందేశాలను డౌన్‌లోడ్ చేయడంలో మాకు సమస్య ఉంది. దయచేసి తర్వాత మళ్లీ ప్రయత్నించండి. We're having a problem downloading messages. Try again later.
9891ఇన్‌కమింగ్ మెయిల్ సర్వర్‌కు అనుసంధానించడంలో మాకు సమస్య ఉంది. మీ సర్వర్ సమాచారం సరిగ్గా ఉన్నట్లు నిర్ధారించుకుని, మళ్లీ ప్రయత్నించండి. We're having a problem connecting to the incoming mail server. Make sure your server info is correct and try again.
9896Calendar|Contacts|Journal|Notes|Tasks|Drafts Calendar|Contacts|Journal|Notes|Tasks|Drafts
9897Sent Items Sent Items
9898Deleted Items Deleted Items
9899Inbox Inbox
23062సావధానత అవసరం Attention required
23082పాస్‌వర్డ్ చెల్లదు. సమకాలీకరణను కొనసాగించడం కోసం సరైన పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి. The password is incorrect. Enter the correct password to continue synchronizing.
23083Your Windows Live account must be enrolled in dogfood. Visit http://livedog to enroll. Your Windows Live account must be enrolled in dogfood. Visit http://livedog to enroll.
23084Outlook Outlook
24501ప్రస్తుతానికి మేము %1!s!తో సమకాలీకరించలేము. అలా కాకుంటే, కొద్దిసేపు వేచి ఉండి, ఆపై మళ్లీ ప్రయత్నించండి. We can't sync %1!s! at the moment. Wait a little while, then try again.
26027కొత్త సమాచారం వచ్చిన వెంటనే సమకాలీకరించడానికి %1!s! మద్దతివ్వదు. మీ సమకాలీకరణ షెడ్యూల్‌ను మార్చి, మళ్లీ ప్రయత్నించండి. %1!s! does not support syncing new information as it arrives. Change your synchronization schedule and try again.
28000%1!s!కు అనుసంధానించడం కోసం మీ వద్ద వ్యక్తిగత సర్టిఫికేట్ ఉండాలి. You'll need a personal certificate to connect to %1!s!.
28001మేము %1!s!కు మిమ్మల్ని కనెక్ట్ చేయలేము. మీ వినియోగదారు పేరు, పాస్‌వర్డ్ మరియు సర్టిఫికేట్ సరైనవని నిర్ధారించుకోండి. వేరొక సర్టిఫికేట్‌ని ఉపయోగించడానికి, సెట్టింగ్‌లను ఎంచుకుని, ఆపై నా కోసం సర్టిఫికేట్‌ని స్వయంచాలకంగా ఎంచుకోండి ఎంపిక పెట్టెను క్లియర్ చేయండి. We can't connect you to %1!s!. Make sure your user name, password and certificate are correct. To use a different certificate, select Settings, and then clear the Automatically choose a certificate for me check box.
30000మీ ఇమెయిల్ నిర్వహకుడి ద్వారా సెట్ చేయబడిన భద్రతా విధానాలకు మీ పరికరం అనుకూలంగా లేదు.


%1!s!
Your device does not comply with the security policies set by your email administrator.


%1!s!
30007నా Windows పరికరం నుండి పంపించడమైనది Sent from my Windows device
40000మేము మీ ఖాతా కోసం ఏక-సైన్-ఆన్ ప్రమాణీకరణ టోకెన్‌ను పొందలేకపోయాము.

%1!s!
We're not able to obtain the Single-Sign-on authentication token for your account.

%1!s!
50000సందేశ చరిత్ర Messaging History
50001వ్యక్తులు People
50002సమూహాలు మరియు సెట్టింగ్‌లు Groups and Settings

EXIF

File Name:SyncRes.dll.mui
Directory:%WINDIR%\WinSxS\amd64_microsoft-windows-mccs-syncres.resources_31bf3856ad364e35_10.0.15063.0_te-in_c1fbd87e2b0e4430\
File Size:30 kB
File Permissions:rw-rw-rw-
File Type:Win32 DLL
File Type Extension:dll
MIME Type:application/octet-stream
Machine Type:Intel 386 or later, and compatibles
Time Stamp:0000:00:00 00:00:00
PE Type:PE32
Linker Version:14.10
Code Size:0
Initialized Data Size:30208
Uninitialized Data Size:0
Entry Point:0x0000
OS Version:10.0
Image Version:10.0
Subsystem Version:6.0
Subsystem:Windows GUI
File Version Number:10.0.15063.0
Product Version Number:10.0.15063.0
File Flags Mask:0x003f
File Flags:(none)
File OS:Windows NT 32-bit
Object File Type:Dynamic link library
File Subtype:0
Language Code:Unknown (044A)
Character Set:Unicode
Company Name:Microsoft Corporation
File Description:ActiveSync వనరులు
File Version:10.0.15063.0 (WinBuild.160101.0800)
Internal Name:SyncRes
Legal Copyright:© Microsoft Corporation. అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Original File Name:SyncRes.dll.mui
Product Name:Microsoft® Windows® Operating System
Product Version:10.0.15063.0
Directory:%WINDIR%\WinSxS\x86_microsoft-windows-mccs-syncres.resources_31bf3856ad364e35_10.0.15063.0_te-in_65dd3cfa72b0d2fa\

What is SyncRes.dll.mui?

SyncRes.dll.mui is Multilingual User Interface resource file that contain Telugu language for file SyncRes.dll (ActiveSync వనరులు).

File version info

File Description:ActiveSync వనరులు
File Version:10.0.15063.0 (WinBuild.160101.0800)
Company Name:Microsoft Corporation
Internal Name:SyncRes
Legal Copyright:© Microsoft Corporation. అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Original Filename:SyncRes.dll.mui
Product Name:Microsoft® Windows® Operating System
Product Version:10.0.15063.0
Translation:0x44A, 1200