136 | తదుపరి |
Next |
137 | రద్దు |
Cancel |
138 | తిరిగి అమర్చు |
Reset |
139 | మూసివేయి |
Close |
140 | ప్రారంభించు |
Start |
142 | Windows వ్యవస్థాపించబడిన డ్రైవ్ మాత్రమే |
Only the drive where Windows is installed |
143 | అన్ని డ్రైవ్‌లు |
All drives |
144 | ప్రభావితమయ్యే డ్రైవ్‌ల జాబితాను నాకు చూపు |
Show me the list of drives that will be affected |
145 | మీరు అన్ని డ్రైవ్‌లు నుండి అన్ని ఫైళ్లు తీసివేయాలనుకుంటున్నారా? |
Do you want to remove all files from all drives? |
147 | అదనపు డిస్క్ ఖాళీ అవసరం |
Additional disk space needed |
148 | డిస్క్ ఖాళీ కోసం, మీరు వీటిని చేయవచ్చు: |
To free up disk space, you can: |
149 | డిస్క్ క్లీన్అప్‌ను అమలు చేయండి |
Run Disk Cleanup |
150 | మీ ఫైళ్లను బాహ్య పరికరానికి కాపీ చేయండి లేదా ఈ PC నుండి వాటిని తొలగించండి |
Copy your files to an external device and delete them from this PC |
151 | ప్రోగ్రామ్‌ల వ్యవస్థాపనను తీసివేయండి |
Uninstall programs |
153 | ఇందుకు ఎక్కువ సమయం పట్టదు |
This won’t take long |
155 | ఎంపికను ఎంచుకోండి |
Choose an option |
156 | ఈ PC మీ కార్యస్థలం కోసం సెటప్ చేయబడింది |
Keep this PC set up for your workplace |
157 | అవును |
Yes |
158 | కార్యస్థల వనరులను ఉపయోగించడానికి మీ PCని అనుమతించే కేటాయింపు ప్యాకేజీలను సేవ్ చేస్తుంది. |
Saves provisioning packages that let your PC use workplace resources. |
159 | వద్దు |
No |
160 | కార్యస్థల వనరులను ఉపయోగించడానికి మీ PCని అనుమతించే కేటాయింపు ప్యాకేజీలను తీసివేస్తుంది. |
Removes provisioning packages that let your PC use workplace resources. |
161 | హెచ్చరిక! |
Warning! |
162 | ఈ PC ఇటీవల Windows 10కు అప్‌గ్రేడ్ చేయబడింది. మీరు ఈ PCని రీసెట్ చేస్తే, మీరు అప్‌గ్రేడ్‌ని చర్యరద్దు చేయలేరు మరియు Windows యొక్క మునుపటి వెర్షన్‌కు వెళ్లలేరు. |
This PC was recently upgraded to Windows 10. If you Reset this PC, you won’t be able to undo the upgrade and go back to the previous version of Windows. |
163 | ఈ PCని రీసెట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా |
Ready to reset this PC |
165 | పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉన్నారా |
Ready to restore |
166 | తాజాగా ప్రారంభించండి |
Fresh start |
167 | ప్రారంభించండి |
Let's get started |
169 | విషయాలను సిద్ధం చేస్తోంది |
Getting things ready |
171 | ఇందుకు కొంత సమయం పడుతుంది మరియు మీ PC పునఃప్రారంభించబడుతుంది. |
This will take a while and your PC will restart. |
172 | రీసెట్ చేయి |
Reset |
173 | అదనంగా %1!ws! ఖాళీ డిస్క్ స్థలం (%2!ws!)లో అవసరం. |
An additional %1!ws! of free disk space is needed on (%2!ws!). |
179 | గమనిక: ప్రాసెస్ పూర్తయ్యే వరకు BitLocker డ్రైవ్ ఎన్‌క్రిప్షన్ తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది. |
Note: BitLocker drive encryption will be temporarily suspended until the process is done. |
180 | ముఖ్యం: మీరు ప్రారంభించడానికి ముందు మీ PCను ప్లగిన్ చేయండి |
Important: Plug in your PC before you start |
181 | ఈ PCకి ఇతర వ్యక్తులు లాగిన్ చేసి ఉన్నారు |
Other people are logged on to this PC |
182 | మీరు కొనసాగాలనుకుంటున్నారా? దీని వలన సేవ్ చేయని డేటాను కోల్పోతారు. |
Do you want to continue? This will cause them to lose unsaved data. |
183 | పునరుద్ధరించు |
Restore |
189 | ఇది మీ PC నుండి మీ వ్యక్తిగత ఫైళ్లు మరియు ప్రోగ్రాంలను తీసివేస్తుంది మరియు అన్ని సెట్టింగ్‌లను వాటి డిఫాల్ట్‌లకు పునరుద్ధరిస్తుంది. మీరు ఫైల్ చరిత్రను ఉపయోగిస్తే, మీరు కొనసాగడానికి ముందు మీ ఫైల్ చరిత్ర డ్రైవ్‌కు మీ ఫైళ్ల తాజా సంస్కరణలు నకలు చేయబడ్డాయని నిర్ధారించుకోండి. దీనికి కొంత సమయం పడుతుంది మరియు మీ PC పునఃప్రారంభించబడుతుంది. |
This will remove your personal files and apps from your PC and restore all settings to their defaults. If you use File History, make sure the latest versions of your files were copied to your File History drive before you proceed. This will take a few minutes and your PC will restart. |
190 | గమనిక: BitLocker డ్రైవ్ ఎన్‌క్రిప్షన్ నిలిపివేయబడుతుంది. |
Note: BitLocker drive encryption will be turned off. |
191 | మీ PC ఒకటి కంటే ఎక్కువ డ్రైవ్‌లను కలిగి ఉంది |
Your PC has more than one drive |
192 | అన్ని డ్రైవ్‌లు నుండి ఫైళ్లను తొలగించాలనుకుంటే, ఈ డ్రైవ్‌లు ప్రభావితమవుతాయి: |
If you choose to remove files from all drives, these drives will be affected: |
193 | ప్రభావితమయ్యే డ్రైవ్‌లు |
Drives that will be affected |
194 | పేరులేని డ్రైవ్ |
Unnamed drive |
195 | మీ PC బ్యాటరీ శక్తితో పనిచేస్తున్నప్పుడు మేము దానిని రీసెట్ చేయలేము. |
We can’t reset your PC while it’s running on battery power. |
196 | మీ PCని పగ్లిన్ చేయండి |
Plug in your PC |
197 | మార్పులు చేయలేదు. |
No changes were made. |
198 | మీ PCని రీసెట్ చేయడంలో సమస్య ఉంది |
There was a problem resetting your PC |
201 | ఈ PCని రీసెట్ చేయడం మరియు మీ ఫైల్‌లను ఉంచడం సాధ్యం కాదు |
Cannot reset this PC and keep your files |
202 | ఈ PCని రీసెట్ చేసి, మీ ఫైల్‌లను ఉంచడం కోసం, వినియోగదారులు, ప్రోగ్రామ్ ఫైల్‌లను మరియు Windows డైరెక్టరీలు ఒకే డ్రైవ్‌లో ఉండాలి. బదులుగా మీరు ఈ PCని రీసెట్ చేసి, మొత్తం తీసివేయమని ఎంచుకోవచ్చు, కానీ ముందుగా మీ వ్యక్తిగత ఫైల్‌లను బ్యాకప్ చేయాలి. |
To reset this PC and keep your files, the Users, Program Files, and Windows directories need to be on the same drive. You can choose to reset this PC and remove everything instead, but you should back up your personal files first. |
203 | మీరు డ్రైవ్‌లను కూడా క్లీన్ చేయాలనుకుంటున్నారా? |
Do you want to clean the drives, too? |
204 | ఫైల్‌లను తీసివేసి, డ్రైవ్‌ను క్లీన్ చేయి |
Remove files and clean the drive |
205 | ఇందుకు కొన్ని గంటల సమయం పట్టవచ్చు, కానీ మరెవరైనా తీసివేయబడిన మీ ఫైల్‌లను పునరుద్ధరించడం కష్టతరం అవుతుంది. మీరు PCని రీసైకిల్ చేస్తున్నట్లు అయితే దీనిని ఉపయోగించండి. |
This might take a few hours, but will make it harder for someone to recover your removed files. Use this if you’re recycling the PC. |
206 | నా ఫైళ్లను మాత్రమే తీసివేయి |
Just remove my files |
207 | ఇది త్వరగా పూర్తవుతుంది, కానీ అంత సురక్షితం కాదు. మీరు PCని కొనసాగించేలా అయితే దీనిని ఉపయోగించండి. |
This is quicker, but less secure. Use this if you’re keeping the PC. |
211 | ఇది మీ PC నుండి మీ వ్యక్తిగత ఫైళ్లు మరియు అనువర్తనాలను తొలగిస్తుంది మరియు అన్ని సెట్టింగ్‌లను వాటి డిఫాల్ట్‌కు పునరుద్ధరిస్తుంది. మీరు ఫైల్ చరిత్రను ఉపయోగిస్తుంటే, మీరు కొనసాగడానికి ముందు మీ ఫైళ్ల యొక్క తాజా సంస్కరణలు మీ ఫైల్ చరిత్రకు కాపీ చేయబడ్డాయని నిర్ధారించుకోండి. మీ PC మళ్లీ ప్రారంభించబడుతుంది. |
This will remove your personal files and apps from your PC and restore all settings to their defaults. If you use File History, make sure the latest versions of your files were copied to your File History drive before you proceed. Your PC will restart. |
214 | మీ PC Windows To Goను అమలు చేస్తున్న కారణంగా రీసెట్ చేయబడదు. |
Your PC can’t be reset because it’s running Windows To Go. |
216 | మేము ఈ PCని రీసెట్ చేయలేము |
We can’t reset this PC |
218 | 11;normal;none;Nirmala UI |
11;normal;none;Segoe UI |
219 | మీరు మీ ఫైళ్లను తీసివేస్తే, మీరు డ్రైవ్‌ను కూడా తుడిచివేయగలరు కనుక ఫైళ్లు సులభంగా పునరుద్ధరించబడవు. ఇది చాలా సురక్షితమైనది, కాని దీనికి చాలా సమయం పడుతుంది. |
When you remove your files, you can also clean the drive so that the files can’t be recovered easily. This is more secure, but it takes much longer. |
247 | పునరుద్ధరణ ఎన్విరాన్మెంట్‌ను కనుగొనలేకపోయాము |
Could not find the recovery environment |
248 | మీ Windows వ్యవస్థాపన లేదా పునరుద్ధరణ మీడియాను చొప్పించండి మరియు మీడియాతో మీ PCని మళ్లీ ప్రారంభించండి. |
Insert your Windows installation or recovery media, and restart your PC with the media. |
253 | ఈ ప్రోగ్రాంలు మళ్లీ వ్యవస్థాపించబడవు |
These apps will need to be reinstalled |
254 | ప్రోగ్రాంల జాబితాను సమీక్షించండి. మీరు వాటిని తర్వాత మళ్లీ వ్యవస్థాపించడానికి డిస్క్‌లు లేదా ఫైళ్లు అవసరం. |
Reveiw the list of apps. You’ll need the discs or files to reinstall them later. |
255 | వెనుకకు వెళ్లు |
Go back |
256 | మీకు శోధన, భద్రత మరియు ప్రారంభంలో మెరుగుదల కనిపించకుంటే, ఏ సమయంలో అయినా Windows 10కు తిరిగి రావచ్చు. |
If you end up missing improved search, security, and startup, come back to Windows 10 anytime. |
260 | Windows 10ను ప్రయత్నించినందుకు ధన్యవాదాలు |
Thanks for trying Windows 10 |
261 | డిస్క్ నిల్వను తిరిగి పొందండి |
Reclaim disk space |
262 | ఇది Windows 7ను నిల్వ చేయడం కోసం ఉపయోగించిన నిల్వను పునరుద్ధరిస్తుంది. ఇది డిస్క్ నిల్వను ఖాళీ చేస్తుంది, కానీ దీని తర్వాత మీరు Windows 7ను పునరుద్ధరించలేరు. |
This will recover the disk space used to store Windows 7. It will free up that disk space, but you will no longer be able to restore Windows 7 after this. |
263 | Windows 7ను తీసివేయాలా? |
Remove Windows 7? |
264 | ఇది మీ PCలో నిల్వను ఖాళీ చేస్తుంది, కానీ మీరు తిరిగి Windows 7కు వెళ్లలేరు. |
This will free up space on your PC, but you won’t be able to go back to Windows 7. |
265 | కొత్త ఖాతాలను తీసివేయండి |
Remove new accounts |
266 | మీరు Windows యొక్క మునుపటి సంస్కరణకు వెళ్లడానికి ముందు, మీ అత్యంత ఇటీవలి అప్‌గ్రేడ్ తర్వాత మీరు ఏవైనా వినియోగదారు ఖాతాలను జోడించి ఉంటే వాటిని తీసివేయాలి. ఖాతాలను వాటి ప్రొఫైల్‌లతో సహా పూర్తిగా తీసివేయాలి. |
Before you can go back to a previous version of Windows, you’ll need to remove any user accounts you added after your most recent upgrade. The accounts need to be completely removed, including their profiles. |
267 | మీరు ఒక ఖాతాను సృష్టించారు (%2!ws!) |
You created one account (%2!ws!) |
268 | మీరు %1!ws! ఖాతాలను సృష్టించారు (%2!ws!) |
You created %1!ws! accounts (%2!ws!) |
269 | సెట్టింగ్‌లు ఖాతాలు ఇతర వ్యక్తులకు వెళ్లి ఈ ఖాతాలను తీసివేసి, ఆపై మళ్లీ ప్రయత్నించండి. |
Go to Settings Accounts Other people to remove these accounts, and then try again. |
270 | ఖాతాలను తిరిగి వెనుకకు తరలించండి |
Move accounts back |
271 | మీరు Windows యొక్క మునుపటి సంస్కరణకు వెళ్లడానికి ముందు, మీ అత్యంత ఇటీవలి అప్‌గ్రేడ్ తర్వాత మీరు ఏవైనా వినియోగదారు ఖాతాలను తరలించి ఉంటే, వాటిని తిరిగి వాటి వాస్తవ స్థానంలో ఉంచాలి. |
Before you can go back to a previous version of Windows, you’ll need to put any user accounts you moved after your most recent upgrade back in their original location. |
272 | మీరు ఒక ఖాతాను తరలించారు (%2!ws!) |
You moved one account (%2!ws!) |
273 | మీరు %1!ws! ఖాతాలను తరలించారు (%2!ws!) |
You moved %1!ws! accounts (%2!ws!) |
274 | మమ్మల్ని క్షమించండి, కానీ మేము వెనుకకు వెళ్లలేము |
We’re sorry, but you can’t go back |
275 | మిమ్మల్ని తిరిగి Windows యొక్క మునుపటి సంస్కరణకు తీసుకువెళ్లడానికి అవసరమైన ఫైల్‌లు ఈ PC నుండి తీసివేయబడ్డాయి. |
The files we need to take you back to a previous version of Windows were removed from this PC. |
277 | అత్యంత ఇటీవలి అప్‌గ్రేడ్ సమయంలో ఉపయోగించిన USB ఫ్లాష్ డ్రైవ్ లేదా మరో బాహ్య డ్రైవ్ ఇప్పుడు లేనందున మేము మిమ్మల్ని తిరిగి Windows యొక్క మునుపటి సంస్కరణకు తీసుకువెళ్లలేము. దయచేసి డిస్క్‌ను చొప్పించి, మళ్లీ ప్రయత్నించండి. |
We can’t take you back to a previous version of Windows because the USB flash drive or other external drive that was used during your most recent upgrade is missing. Please insert the disk and try again. |
279 | ఉన్నతీకరించి నెల రోజుల కంటే ఎక్కువ గడిచినందున మేము మిమ్మల్ని తిరిగి Windows యొక్క మునుపటి సంస్కరణకు తీసుకువెళ్లలేము. |
We can’t take you back to the previous version of Windows because it’s been more than a month since the upgrade. |
280 | నా అప్లికేషన్‌లు లేదా పరికరాలు Windows 10లో పని చేయడం లేదు |
My apps or devices don’t work on Windows 10 |
281 | మునుపటి బిల్డ్‌లకు ఉపయోగించడానికి సులభంగా ఉన్నాయి |
Earlier builds seemed easier to use |
282 | Windows 7 ఉపయోగించడానికి సులభంగా ఉంది |
Windows 7 seemed easier to use |
283 | Windows 8 ఉపయోగించడానికి సులభంగా ఉంది |
Windows 8 seemed easier to use |
284 | Windows 8.1 ఉపయోగించడానికి సులభంగా ఉంది |
Windows 8.1 seemed easier to use |
285 | మునుపటి బిల్డ్‌లు వేగవంతంగా ఉన్నాయి |
Earlier builds seemed faster |
286 | Windows 7 వేగవంతంగా ఉంది |
Windows 7 seemed faster |
287 | Windows 8 వేగవంతంగా ఉంది |
Windows 8 seemed faster |
289 | మునుపటి బిల్డ్‌లు మరింత విశ్వసనీయంగా ఉన్నాయి |
Earlier builds seemed more reliable |
290 | Windows 7 మరింత విశ్వసనీయంగా ఉంది |
Windows 7 seemed more reliable |
291 | Windows 8 మరింత విశ్వసనీయంగా ఉంది |
Windows 8 seemed more reliable |
293 | మరో కారణం ఉంది |
For another reason |
294 | మీరు ఎందుకు తిరిగి వెనుకకు వెళుతున్నారు? |
Why are you going back? |
296 | మాకు మరింత తెలియజేయండి |
Tell us more |
298 | మీరు సమస్య పరిష్కారానికి సిద్ధంగా ఉంటే, |
If you’re up for troubleshooting, |
299 | మద్దతును సంప్రదించండి. |
contact support. |
300 | మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి |
What you need to know |
301 | దీనికి కొంత సమయం పట్టవచ్చు మరియు ఇది పూర్తయ్యేంత వరకు మీరు PCని ఉపయోగించలేరు. మీ PCని ప్లగిన్ చేసి, ఆన్ చేసి ఉంచండి. |
This might take a while and you won’t be able to use your PC until it’s done. Leave your PC plugged in and turned on. |
302 | తిరిగి వెళ్లిన తర్వాత: |
After going back: |
303 | • మీరు కొన్ని అప్లికేషన్‌లు మరియు ప్రోగ్రామ్‌లను తిరిగి వ్యవస్థాపించాల్సి ఉంటుంది. |
• You’ll have to reinstall some apps and programs. |
304 | • మీరు కొన్ని ప్రోగ్రామ్‌లను తిరిగి వ్యవస్థాపించాల్సి ఉంటుంది. |
• You’ll have to reinstall some programs. |
306 | లాక్ అవుట్ చేయవద్దు |
Don’t get locked out |
307 | మీరు Windows 7కు సైన్ ఇన్ చేయడం కోసం పాస్‌వర్డ్‌ను ఉపయోగించి ఉంటే, దానిని గుర్తుంచుకోండి. |
If you used a password to sign in to Windows 7, make sure you know it. |
308 | మీరు Windows 8కు సైన్ ఇన్ చేయడం కోసం పాస్‌వర్డ్‌ను ఉపయోగించి ఉంటే, దానిని గుర్తుంచుకోండి. |
If you used a password to sign in to Windows 8, make sure you know it. |
309 | మీరు మీ మునుపటి బిల్డ్‌కు సైన్ ఇన్ చేయడం కోసం పాస్‌వర్డ్‌ను ఉపయోగించి ఉంటే, దానిని గుర్తుంచుకోండి. |
If you used a password to sign in to your previous build, make sure you know it. |
310 | Windows 7కు తిరిగి వెళ్లండి |
Go back to Windows 7 |
311 | Windows 8కు తిరిగి వెళ్లండి |
Go back to Windows 8 |
312 | తిరిగి మునుపటి బిల్డ్‌కు వెళ్లు |
Go back to earlier build |
315 | మీ PCని ప్లగిన్ చేయండి |
Plug in your PC |
316 | మీరు కేవలం బ్యాటరీ శక్తిని ఉపయోగిస్తున్నప్పుడు తిరిగి వెనుకకు వెళ్లలేరు. మీ PCని ప్లగిన్ చేసి, ఆపై మళ్లీ ప్రయత్నించండి. |
You can’t go back on battery power alone. Plug in your PC and then try again. |
323 | • |
• |
324 | మీ ఫైల్‌లు బ్యాకప్ చేయబడ్డాయా? ఇది వాటిపై ప్రభావం చూపదు, కానీ మీరు సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. |
Are your files backed up? This shouldn’t affect them, but it’s best to be prepared. |
325 | ఇది లేకుండా మీరు సైన్ ఇన్ చేయలేరు. |
You won’t be able to sign in without it. |
326 | ఈ బిల్డ్‌లో నా అప్లికేషన్‌లు లేదా పరికరాలు పని చేయడం లేదు |
My apps or devices don’t work on this build |
327 | • Windows 10కు ఉన్నతీకరించిన తర్వాత సెట్టింగ్‌లకు మీరు చేసిన ఏ మార్పులను అయినా కోల్పోవాల్సి ఉంటుంది. |
• You’ll lose any changes made to settings after the upgrade to Windows 10. |
328 | • మీరు తాజా బిల్డ్‌ను రూపొందించిన తర్వాత సెట్టింగ్‌లకు మీరు చేసిన ఏవైనా మార్పులను కోల్పోవాల్సి ఉంటుంది. |
• You’ll lose any changes made to settings after installing the latest build. |
329 | ఈ బిల్డ్‌ను ప్రయత్నించినందుకు ధన్యవాదాలు |
Thanks for trying out this build |
330 | తదుపరి పరిదృశ్య బిల్డ్ అందుబాటులో ఉన్నప్పుడు మేము దానిని వ్యవస్థాపిస్తాము. |
We’ll install the next preview build when it’s available. |
331 | Windows యొక్క పాత సంస్కరణ ఉపయోగించడానికి సులభంగా ఉంది |
The old version of Windows seemed easier to use |
332 | Windows 8.1 వేగవంతంగా ఉంది |
Windows 8.1 seemed faster |
333 | Windows యొక్క పాత సంస్కరణ వేగవంతంగా ఉంది |
The old version of Windows seemed faster |
334 | Windows 8.1 మరింత విశ్వసనీయంగా ఉంది |
Windows 8.1 seemed more reliable |
335 | మీరు Windows 8.1కు సైన్ ఇన్ చేయడం కోసం పాస్‌వర్డ్‌ను ఉపయోగించి ఉంటే, దానిని గుర్తుంచుకోండి. |
If you used a password to sign in to Windows 8.1, make sure you know it. |
336 | మీరు Windows యొక్క మీ మునుపటి సంస్కరణకు సైన్ ఇన్ చేయడం కోసం పాస్‌వర్డ్‌ను ఉపయోగించి ఉంటే, దానిని గుర్తుంచుకోండి. |
If you used a password to sign in to your previous version of Windows, make sure you know it. |
337 | Windows యొక్క పాత సంస్కరణ మరింత విశ్వసనీయంగా ఉంది |
The old version of Windows seemed more reliable |
338 | Windows 8.1కు తిరిగి వెళ్లు |
Go back to Windows 8.1 |
339 | మునుపటి Windowsకు తిరిగి వెళ్లండి |
Go back to previous Windows |
340 | కొంత ఖాళీ చేసి, మళ్లీ ప్రయత్నించండి. |
Free up some space and try again. |
341 | వెనుకకు వెళ్లడానికి, మీకు Windows వ్యవస్థాపించబడిన చోట %1!ws! MB ఖాళీ అవసరం. |
To go back, you’ll need %1!ws! MB of free space on the drive where Windows is installed. |
342 | వెనుకకు వెళ్లడానికి, మీకు Windows వ్యవస్థాపించబడిన చోట %1!ws! GB ఖాళీ అవసరం. |
To go back, you’ll need %1!ws! GB of free space on the drive where Windows is installed. |
344 | మీ సంస్థ విధానాలు దీన్ని అనుమతించవు. మరింత సమాచారం కోసం, మీ మద్దతు వ్యక్తితో లేదా IT విభాగంతో మాట్లాడండి. |
Your organization’s policy doesn’t allow it. For more info, talk to your support person or IT department. |
345 | నవీకరణలకు సంబంధించిన సమాచారం లభించలేదు |
Couldn’t get info on updates |
346 | నవీకరణల కోసం తనిఖీ చేయడానికి, సెట్టింగ్‌లు నవీకరణ & భద్రత Windows Updateకు వెళ్లి, నవీకరణల కోసం తనిఖీ చేయి ఎంచుకోండి. |
To check for updates, go to Settings Update & Security Windows Update and select Check for updates. |
347 | నవీకరణల కోసం తనిఖీ చేయండి? |
Check for updates? |
348 | మీరు వెనుకకు వెళ్లడానికి ముందు, తాజా నవీకరణలను ఇన్‌స్టాల్ చేయడానికి ప్రయత్నించండి. Windows 10లో మీరు ఎదుర్కొంటున్న సమస్యలను దీని ద్వారా పరిష్కరించవచ్చు. |
Before you go back, try installing the latest updates. This might fix the problems you’re having with Windows 10. |
349 | నవీకరణల కోసం తనిఖీ చేయండి |
Check for updates |
350 | వద్దు, ధన్యవాదాలు |
No, thanks |
351 | ఈ PC రీసెట్ చేయబడుతోంది |
Resetting this PC |
352 | కొన్ని విషయాలు సిద్ధం అవుతున్నాయి %1!d!%% |
Getting a few things ready %1!d!%% |
353 | ఈ ఫీచర్ సురక్షిత మోడ్‌లో అందుబాటులో లేదు |
This feature is not available in Safe Mode |
354 | ఈ PCని రీసెట్ చేయడానికి, సాధారణంగా Windowsని ప్రారంభించి, మళ్లీ ప్రయత్నించండి లేదా అధునాతన స్టార్టప్‌కి వెళ్లి, సమస్యా పరిష్కారాన్ని ఎంచుకోండి. |
To reset this PC, start Windows normally and try again, or go to Advanced startup and select Troubleshoot. |
355 | ఇది అన్ని అనువర్తనాలు మరియు ప్రోగ్రామ్‌లను తీసివేస్తుంది, Windowsతో పాటు ప్రామాణికంగా అందించబడినవి అలాగే ఉంటాయి. మీ తయారీదారు ఏవైనా స్టోర్ అనువర్తనాలను వ్యవస్థాపించి ఉంటే, అవి అలాగే ఉంటాయి. మీ పరికరం కూడా Windows యొక్క తాజా సంస్కరణకు నవీకరించబడుతుంది. మీ వ్యక్తిగత ఫైల్‌లు మరియు Windows సెట్టింగ్‌లు అలాగే ఉంటాయి. |
This will remove all apps and programs, except those that come standard with Windows. Any store apps installed by your manufacturer will also be kept. Your device will also be updated to the latest version of Windows. Your personal files and some Windows settings will be kept. |
357 | మీ కార్యాచరణను సేవ్ చేయండి మరియు మీ పరికరాన్ని ప్లగిన్ చేసి, ఆన్‌లో ఉంచండి |
Save your work and leave your device plugged in and turned on |
358 | దీనికి కొంత సమయం పడుతుంది మరియు మీ పరికరం పునఃప్రారంభించబడుతుంది |
This will take a while and your device will restart several times |
359 | Windowsని రీఫ్రెష్ చేసే సమయంలో మీరు మీ పరికరాన్ని ఉపయోగించలేరు, కానీ ఇది సిద్ధం అయిన తర్వాత మేము మీకు తెలియజేస్తాము |
You won't be able to use your device while refreshing Windows, but we will let you know once it's ready |
360 | మీ పరికరం యొక్క స్థితి ఆధారంగా దీనిని చేయడం కోసం 20 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. |
This process could take 20 minutes or longer depending on your device. |
361 | మీ PCని రీఫ్రెష్ చేస్తోంది |
Refreshing your PC |
362 | మీరు వ్యవస్థాపించిన అనువర్తనాలు మరియు ప్రొగ్రాములను తొలగిస్తుంది. మీ పరికరం కూడా తాజా Windows వెర్షన్‌కి నవీకరించబడుతుంది. మీ వ్యక్తిగత ఫైల్స్ మరియు కొన్ని Windows అమర్పులు ఉంచబడతాయి. |
This will remove all apps and programs you installed. Your device will also be updated to the latest version of Windows. Your personal files and some Windows settings will be kept. |