File name: | MusNotificationUx.exe.mui |
Size: | 17920 byte |
MD5: | b7f7f63f7510a34551fd6995ea24fca0 |
SHA1: | c780742e4a9c4d2c35b4d877813f99c568dc7f96 |
SHA256: | 63f9654228caf2e902930d1876591aa7b2b006b1b55ff7b58341ebbca5515f04 |
Operating systems: | Windows 10 |
Extension: | MUI |
In x64: | MusNotificationUx.exe MusNotificationUx.exe (32-బిట్) |
If an error occurred or the following message in Telugu language and you cannot find a solution, than check answer in English. Table below helps to know how correctly this phrase sounds in English.
id | Telugu | English |
---|---|---|
100 | Windows Update | Windows Update |
101 | హెడ్స్ అప్ | Heads up |
102 | మేము అవసరమైన నవీకరణను డౌన్‌లోడ్ చేయాలి. పరిష్కరించడం కోసం ఈ సందేశాన్ని ఎంచుకోండి. | We need to download a required update. Select this message to fix. |
103 | పునఃప్రారంభం %1.కు షెడ్యూల్ చేయబడింది. | Restart scheduled at %1. |
104 | ప్రస్తుతానికి మేము పునఃప్రారంభించలేము. | We couldn't restart right now. |
105 | మేము కొన్ని సమస్యలు కనుగొన్నందున మీ పరికరాన్ని అప్‌డేట్ చేయలేము. వాటిని ఎలా పరిష్కరించాలో మేము చూపుతాము. | We can't update your device because we found some issues. We'll show you how to fix them. |
106 | మీ అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేయడానికి మేము పూర్తి చేయలేము. | We can't finish downloading your update. |
107 | మీకు కొన్ని అప్‌డేట్‌లు అవసరం. | You need some updates. |
108 | ప్రతిసారి మరింత మెరుగ్గా | Better every time |
109 | మేము అప్‌డేట్‌ల వ్యవస్థాపనను పూర్తి చేయలేకపోయాము. | We couldn't finish installing updates. |
110 | మేము కొన్ని అప్‌డేట్‌లను వ్యవస్థాపించాము మరియు కొన్ని సమస్యలను పరిష్కరించాము. | We installed some updates and fixed a few issues. |
111 | కొన్ని అప్‌డేట్‌లు సరిగ్గా వ్యవస్థాపించబడలేదు. | Some updates didn't install correctly. |
112 | మరింత తెలుసుకోవడం కోసం ఈ సందేశాన్ని ఎంచుకోండి. | Select this message to learn more. |
113 | త్వరలోనే మేము Windows ని నవీకరించి మరింత మెరుగ్గా చేస్తాము. మేము ఎప్పుడు పునఃప్రారంభిస్తామో మీకు ఒక జ్ఞాపిక చూపుతాము. | We're going to make Windows better by updating soon. We'll show a reminder when we're going to restart. |
114 | మార్చడానికి ఈ సందేశాన్ని ఎంచుకోండి. | Select this message to change. |
115 | పరిష్కరించడం కోసం ఈ సందేశాన్ని ఎంచుకోండి. | Select this message to fix. |
116 | వ్యవస్థాపించడం కోసం ఈ సందేశాన్ని ఎంచుకోండి. | Select this message to install. |
117 | అప్‌డేట్‌లను వ్యవస్థాపించడం సాధ్యం కాదు. | Can't install updates. |
118 | మీ పరికరాన్ని మేము అప్‌డేట్ చేయలేకపోయాము. | We couldn't update your device. |
119 | మరింత తెలుసుకోండి మరియు మీ పరికరాన్ని పునఃప్రారంభించడం కోసం కొత్త సమయాన్ని షెడ్యూల్ చేయండి. | Learn more and schedule a new time to restart your device. |
120 | అవసరమైన అప్‌డేట్‌లను వ్యవస్థాపించాలి. | Required updates need to be installed. |
121 | వ్యవస్థాపించు | Install |
123 | మేము మీ PCని తాజాగా ఉంచేలా ప్రయత్నిస్తున్నాము. | We're getting your PC up to date. |
124 | ఇప్పుడే పునఃప్రారంభించండి | Restart now |
126 | ముఖ్యమైన నవీకరణలు అందుబాటులో ఉన్నాయి. దయచేసి మీ మెషీన్‌ను ఆన్‌లోనే ఉంచండి తద్వారా మీరు మీ కంప్యూటర్‌ని ఉపయోగించనప్పుడు మేము ముఖ్యమైన నవీకరణలను డౌన్‌లోడ్ చేసి, ప్రాసెస్ చేస్తాము. | Important updates are available. Please leave your machine on so we can download and process them while you aren't using your computer. |
127 | సెట్టింగ్‌లకు వెళ్లండి | Go To Settings |
128 | అమర్పులను చూడండి | View settings |
129 | చూడండి క్రొత్తది ఏమిటో లేదా Windows లో ఏమి మారిందో | See what's new or changed in Windows |
401 | షెడ్యూల్ చేయి | Schedule |
402 | చివరి అవకాశం! | Last chance! |
403 | %1కు అప్‌డేట్‌లను వ్యవస్థాపించడానికి పునఃప్రారంభం షెడ్యూల్ చేయబడింది. ఇది సరైన సమయం కాకుంటే వాయిదా వేయండి. | A restart is scheduled to install updates at %1. Postpone if this isn't a good time. |
404 | కొన్ని అప్‌డేట్‌లను వ్యవస్థాపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. | We're ready to install some updates. |
405 | ఇప్పుడే అప్‌డేట్‌లను వ్యవస్థాపించడానికి పునఃప్రారంభించండి లేదా తర్వాత చేయడానికి షెడ్యూల్ చేయండి. | Restart to install updates now, or schedule for later. |
406 | అప్‌డేట్‌లు అందుబాటులో ఉన్నాయి | Updates are available |
407 | అవసరమైన అప్‌డేట్‌లను డౌన్‌లోడ్ చేయాలి. | Required updates need to be downloaded. |
408 | నవీకరణలను వీక్షించండి | View updates |
409 | అప్‌డేట్‌లను డౌన్‌లోడ్ చేయడం సాధ్యం కాదు | Can't download updates |
410 | మేము కొన్ని అప్‌డేట్‌లను డౌన్‌లోడ్ చేయలేకపోయాము. | We couldn't download some updates. |
411 | మరింత సమాచారం | More info |
412 | మేము మీ పరికరాన్ని అప్‌డేట్ చేయలేకపోయాము. | We weren't able to update your device. |
413 | పునఃప్రారంభం కోసం కొత్త సమయాన్ని షెడ్యూల్ చేయండి. | Schedule a new time to restart. |
414 | పునఃప్రారంభించు | Restart now |
415 | మూసివేయి | Close |
416 | స్వయంచాలక పునఃప్రారంభం షెడ్యూల్ చేయబడింది | Automatic restart scheduled |
417 | అప్‌డేట్‌ల వ్యవస్థాపనను పూర్తి చేయడం కోసం మీ పరికరం %1కు పునఃప్రారంభమవుతుంది. మీ పనిని సేవ్ చేయడానికి మూసివేయి ఎంచుకోండి లేదా ఇప్పుడే పునఃప్రారంభించడం కోసం ఇప్పుడే పునఃప్రారంభించు ఎంచుకోండి. | Your device will restart at %1 to finish installing updates. Select Close to save your work, or Restart now to restart right away. |
418 | అప్‌డేట్‌లను వ్యవస్థాపించడం సాధ్యం కాదు | Can't install updates |
419 | మేము అప్‌డేట్‌లను వ్యవస్థాపించలేకపోయాము. | We weren't able to install updates. |
422 | అప్‌డేట్‌ల వ్యవస్థాపనను పూర్తి చేయడం కోసం మేము %1కు పునఃప్రారంభిస్తాము. మీ పనిని సేవ్ చేయడానికి మూసివేయి ఎంచుకోండి లేదా రేపు మళ్లీ ప్రయత్నించడానికి వాయిదా వేయి ఎంచుకోండి. | We'll restart at %1 to finish installing updates. Select Close to save your work, or Postpone to try again tomorrow. |
424 | వాయిదా వేయి | Postpone |
425 | తిరిగి షెడ్యూల్ చేయి | Reschedule |
430 | అప్‌డేట్ పూర్తయింది | Update complete |
431 | మీ అప్‌డేట్ పూర్తయింది, కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. సరిగ్గా పని చేయకుంటే, మీ డేటాని బ్యాకప్ చేసి, ఆపై నా ఫోన్‌ని రీసెట్ చేయిని ఉపయోగించి ప్రయత్నించండి. | Your update completed, but there were some problems. If things aren't working right, try backing up your data and then using Reset My Phone. |
433 | రద్దు చేయి | Dismiss |
435 | అప్‌డేట్‌లు వ్యవస్థాపించబడటానికి సిద్ధంగా ఉన్నాయి | Ready to install updates |
436 | అప్‌డేట్‌లను ఇప్పుడే వ్యవస్థాపించడానికి పునఃప్రారంభించండి | Restart to install updates now |
437 | పరికరాన్ని అప్‌డేట్ చేయలేరు | Couldn’t update device |
439 | మీ అప్‌డేట్ పూర్తయింది, కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. విషయాలు సరిగ్గా పని చేయకుంటే, మీ డేటాని బ్యాకప్ చేసి, ఆపై పరికరాన్ని రీసెట్ చేయిని ఉపయోగించి ప్రయత్నించండి. | Your update completed, but there were some problems. If things aren't working right, try backing up your data and then using Reset device. |
440 | ఇది మీ పరికరాన్ని పునఃప్రారంభించాల్సిన సమయం | It's almost time to restart your device |
441 | అప్‌డేట్‌లను వ్యవస్థాపించడాన్ని పూర్తి చేయడానికి మీ పరికరం %1కు పునఃప్రారంభించబడుతుంది. ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటే, ధృవీకరించుని ఎంచుకోండి. మీరు కావాలనుకుంటే, మీరు ఇప్పుడే పునఃప్రారంభించవచ్చు లేదా వేరొక సమయానికి తిరిగి షెడ్యూల్ చేయవచ్చు. | Your device will restart at %1 to finish installing updates. If this time works for you, select Confirm. If you want, you can restart now or reschedule for a different time. |
442 | ఇప్పుడు పునఃప్రారంభించు | Restart now |
444 | నిర్ధారించు | Confirm |
445 | మీ కోసం మేము ఒక నవీకరణను తెచ్చాము | We've got an update for you |
446 | Windows అనేది ఒక సేవ మరియు నవీకరణలు అనేవి అది మామూలుగా సుతారంగా పనిచేయడానికి ఉండే భాగం. మీ నవీకరణ %1 కి షెడ్యుల్ చేయబడినది. లేక, పునఃప్రారంభించు ఇప్పుడే ఎంచుకోండి మీరు ఇప్పుడే చేయడానికి సిద్దంగా ఉంటే. | Windows is a service and updates are a normal part of keeping it running smoothly. Your update is scheduled for %1. Or, select Restart now if you're ready to do it now. |
448 | ఇంకో సమయంలో | Another time |
449 | సరి | OK |
450 | మీరు పునఃప్రారంభించాల్సిన సమయం సమీపిస్తోంది | Almost time for your restart |
451 | అప్‌డేట్‌లను వ్యవస్థాపించడానికి మీ పరికరం %1కు పునఃప్రారంభించబడుతుంది. ఈ సమయం అనుకూలంగా ఉంటే, ధృవీకరించుని ఎంచుకోండి లేదా మీరు సెట్టింగ్‌లు అప్‌డేట్ & భద్రత తిరిగి షెడ్యూల్ చేయడానికి ఫోన్ అప్‌డేట్‌ని సందర్శించవచ్చు. | Your device will restart at %1 to install updates. If this time works, select Confirm or you can visit Settings Update & Security Phone Update to reschedule. |
544 | మీకో నవీకరణ వస్తోంది | You’re getting an update |
545 | మీ సంస్థ మీ పరికరాన్ని %1 దగ్గర పునఃప్రారంభిస్తుంది Windows నవీకరణను పూర్తి చేయడానికి. దానికి ముందే మీరు మీ పనిని ఖచ్చితంగా సేవ్ చేసారొ లేదో చూసుకోండి. లేక, మీరు సిద్దంగా ఉంటే ఇప్పుడే పునఃప్రారంభించండి. | Your organization will restart your device at %1 to finish updating Windows. Make sure you save your work before then. Or, restart now if you're ready. |
550 | నవీకరణలు అందుబాటులో ఉన్నాయి | Updates are available |
566 | Windows అనేది ఒక సేవ మరియు అది సాఫీగా పరిగెట్టడానికి నవీకరణలు అనేవి వాటిలో మామూలు భాగం. ఇది ఒక్కటిని వ్యవస్థాపించడానికి మాకు మీ సహయం అవసరము. సిద్ధమేనా? ఇప్పుడే పునఃప్రారంభించండి. సిద్ధంగా లేరా?మీకు పని చేసే సమయాన్ని ఎంచుకోండి. |
Windows is a service and updates are a normal part of keeping it running smoothly. We need your help installing this one. Ready? Restart now. Not ready? Pick a time that works for you. |
567 | కలసికట్టుగా మరింత మెరుగుపడదాము | Let's get better together |
568 | ఈ నవీకరణ పైన నిద్రపోవద్దు - Windows సాఫీగాను మరియు మరింత సురక్షితంగా పరిగెట్టడానికి మేము మీరు తాజా మెరుగుదలలు పొందాలనుకుంటున్నాము. సిద్ధమేనా? ఇప్పుడే పునఃప్రారంభించండి. సిద్ధంగా లేరా?మీకు పని చేసే సమయాన్ని ఎంచుకోండి. |
Don't sleep on this update - we want you to have the latest improvements so Windows runs smoothly and more securely. Ready? Restart now. Not ready? Pick a time that works for you. |
569 | మంచితనానికి లెఖింపు... | Countdown to goodness... |
570 | మీరు %1కి షెడ్యుల్ చేసిన నవీకరణను మేము చేయబోతున్నాము. లేదా, ఒకవేళ మీరు ఇప్పుడే సిద్ధంగా ఉంటే ఇప్పుడే పునఃప్రారంభించును ఎంచుకోండి. | We're going to do the update you scheduled at %1. Or, select Restart now if you're ready to do it now. |
571 | dనాకు తర్వాత గుర్తు చేయి | Remind me later |
572 | మన ద్రోణిని వెనక్కి తెచ్చుకుందాము | Let's get our groove back |
573 | మేము Windows ను నవీకరించలేక పోయాము ఎందుకంటే మీ పరికరము మా తేదికి పైన %1 నుంచి %2 కి చూపబడలేదు. ఒకవేళ అది ఆపివేయబడి ఉంటుంది లేదా దాని బ్యాటరీ తక్కువగా ఉండి ఉంటుంది? మళ్ళా ఇప్పుడే మొదలు పెట్టడానికి పునఃప్రారంభాన్ని ఎంచుకోండి. | We couldn't update Windows because your device didn't show up for our date at %1 on %2. Maybe it was turned off or the battery was low? Select Restart now to get going again. |
574 | ఒక గంట ఆగండి | Wait an hour |
575 | మీ జాబితా నుండి దీనిని కొట్టివేద్దాము | Let's cross this one off your list |
576 | ఇప్పుడే నవీకరిచబడడం అంటే Windows మరింత బాగా పని చేస్తాయి మరియు మరింత సురక్షితంగా అవుతాయని. ఈ నవీకరణను వ్యవస్థాపించడానికి మాకు మీ సహయం అవసరము. సిసిద్ధమేనా? ఇప్పుడే పునఃప్రారంభించండి. సిద్ధంగా లేరా? మీకు పని చేసే సమయాన్ని ఎంచుకోండి. |
Getting up to date now means Windows will run better and be more secure. We need your help installing this update. Ready? Restart now. Not ready? Pick a time that works for you. |
577 | Windows అనేది ఒక సేవ మరియు అది సాఫీగా పరిగెట్టడానికి నవీకరణలు అనేవి వాటిలో మామూలు భాగం. ఇది ఒక్కటిని వ్యవస్థాపించడానికి మాకు మీ సహయం అవసరము. సిద్ధమేనా? మీకు పని చేసే సమయాన్ని ఎంచుకోండి. |
Windows is a service and updates are a normal part of keeping it running smoothly. We need your help installing this one. Ready? Pick a time that works for you. |
578 | ఈ నవీకరణ పైన నిద్రపోవద్దు - Windows సాఫీగాను మరియు మరింత సురక్షితంగా పరిగెట్టడానికి మేము మీరు తాజా మెరుగుదలలు పొందాలనుకుంటున్నాము. సిద్ధమేనా? మీకు పని చేసే సమయాన్ని ఎంచుకోండి. |
Don't sleep on this update - we want you to have the latest improvements so Windows runs smoothly and more securely. Ready? Pick a time that works for you. |
579 | ఇప్పుడే నవీకరిచబడడం అంటే Windows మరింత బాగా పని చేస్తాయి మరియు మరింత సురక్షితంగా అవుతాయని. ఈ నవీకరణను వ్యవస్థాపించడానికి మాకు మీ సహయం అవసరము. సిద్ధమేనా? మీకు పని చేసే సమయాన్ని ఎంచుకోండి. |
Getting up to date now means Windows will run better and be more secure. We need your help installing this update. Ready? Pick a time that works for you. |
580 | మీరు %1 నుంచి %2 కి పైన షెడ్యుల్ చేసిన నవీకరణను మేము చేయబోతున్నాము. సిద్ధంగా లేరా? మీకు పని చేసే సమయాన్ని ఎంచుకోండి. | We’re going to do the update you scheduled at %1 on %2. Not ready? Pick a time that works for you. |
582 | ఒక సమయాన్ని ఎంచుకోండి | Pick a time |
583 | స్నూజ్ చేయి | Snooze |
584 | స్నూజ్ చేయండి | Keep snoozing |
585 | నన్ను బగ్ చేస్తూ ఉండండి | Keep bugging me |
File Description: | MusNotificationUx.exe |
File Version: | 10.0.15063.0 (WinBuild.160101.0800) |
Company Name: | Microsoft Corporation |
Internal Name: | MusNotificationUx.exe |
Legal Copyright: | © Microsoft Corporation. అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి. |
Original Filename: | MusNotificationUx.exe.mui |
Product Name: | Microsoft® Windows® Operating System |
Product Version: | 10.0.15063.0 |
Translation: | 0x44A, 1200 |