1 | ముఖం |
Face |
2 | ఐరిస్ |
Iris |
3 | సైన్ ఇన్ బటన్ |
Sign in button |
4 | సందర్భ సందేశం |
Context message |
5 | Windows Hello |
Windows Hello |
50 | దయచేసి మీ స్వంతంగా గుర్తించడానికి వేరొక పద్ధతిని ఉపయోగించండి. |
Please use a different method to identify yourself. |
51 | హలో %1!s!! కొనసాగించడానికి సరేని ఎంచుకోండి. |
Hello %1!s!! Select OK to continue. |
52 | మిమ్మల్ని గుర్తించడం సాధ్యపడలేదు. దయచేసి మీ PINను నమోదు చేయండి. |
Couldn't recognize you. Please enter your PIN. |
100 | Windows మిమ్మల్ని సైన్ ఇన్ చేయనివ్వదు. |
Windows couldn't sign you in. |
101 | హలో %1!s! |
Hello %1!s! |
104 | మీ కోసం వెతుకుతోంది... |
Looking for you... |
105 | సిద్ధం చేస్తోంది... |
Getting ready... |
106 | కెమెరా ఆన్ చేయబడలేదు. దయచేసి మీ PINతో సైన్ ఇన్ చేయండి. |
Couldn't turn on the camera. Please sign in with your PIN. |
107 | సైన్ ఇన్ చేయడం కోసం మీ PIN అవసరం. |
Your PIN is required to sign in. |
108 | మీ ఖాతా నిలిపివేయబడింది. దయచేసి మీ మద్దతు వ్యక్తిని సంప్రదించండి. |
Your account has been disabled. Please contact your support person. |
109 | మీరు Windows Helloని ఉపయోగించడాన్ని ప్రారంభించడానికి ముందు, మీరు PINని సెటప్ చేయాలి. |
Before you can start using Windows Hello, you have to set up a PIN. |
111 | మీరు Windows Helloని ఉపయోగించడాన్ని ప్రారంభించడానికి ముందు, మీరు మీ PINని నమోదు చేయాలి. |
Before you can start using Windows Hello, you have to enter your PIN. |
113 | హలో, %1!s!! సైన్ ఇన్ చేయడానికి లాక్ స్క్రీన్‌ని విస్మరించండి. |
Hello, %1!s!! Dismiss the lock screen to sign in. |
114 | క్షమించండి, ఏదో తప్పు జరిగింది. దయచేసి మీ PINతో సైన్ ఇన్ చేయండి. |
Sorry something went wrong. Please sign in with your PIN. |
120 | క్షమించండి, ఏదో తప్పు జరిగింది. దయచేసి మీ PINని నమోదు చేయండి. |
Sorry something went wrong. Please enter your PIN. |
121 | Windows Hello ప్రస్తుతానికి మీ నిర్వాహకుడి ద్వారా నిలిపివేయబడింది. |
Windows Hello is currently disabled by your administrator. |
123 | ఇది మీరేనని నిర్ధారించుకుంటోంది…. |
Making sure it's you... |
124 | కెమెరా అందుబాటులో లేదు. దయచేసి మీ PINతో సైన్ ఇన్ చేయండి. |
Camera not available. Please sign in with your PIN. |
125 | మిమ్మల్ని గుర్తించడం సాధ్యపడలేదు. దయచేసి మీ PINతో సైన్ ఇన్ చేయండి. |
Couldn't recognize you. Please sign in with your PIN. |
126 | మిమ్మల్ని గుర్తించడం సాధ్యపడలేదు. PINను నమోదు చేయడం కోసం ఎగువకు స్వైప్ చేయండి. |
Couldn't recognize you. Swipe up to enter PIN. |
127 | లాక్ స్క్రీన్‌ని విస్మరించడం కోసం ఎగువకు స్వైప్ చేయండి. |
Swipe up to dismiss the lock screen. |
128 | రిమోట్ సెషన్ సక్రియంగా ఉంది. సైన్ ఇన్ చేయడానికి లాక్ స్క్రీన్‌ని విస్మరించండి. |
Remote session is active. Dismiss the lock screen to sign in. |
129 | సైన్ ఇన్ చేయడానికి లాక్ స్క్రీన్‌ని విస్మరించండి. |
Dismiss the lock screen to sign in. |
150 | మిమ్మల్ని గుర్తించడం సాధ్యం కాదు. |
Couldn't recognize you. |
152 | కెమెరాని ఆన్ చేయలేరు. |
Couldn't turn on the camera. |
153 | కెమేరా అందుబాటులో లేదు. |
Camera not available. |
155 | క్షమించండి ఏదో తప్పు జరిగింది. |
Sorry something went wrong. |
156 | సైన్ ఇన్ చేయడం కోసం మీ పాస్‌వర్డ్ అవసరం. |
Your password is required to sign in. |
157 | కెమెరా ఉపయోగంలో ఉంది. దయచేసి మీ PINతో సైన్ ఇన్ చేయండి. |
Camera is in use. Please sign in with your PIN. |
158 | కెమెరా డ్రైవర్ సరిగ్గా లేదు. దయచేసి మీ PINతో సైన్ ఇన్ చేయండి. |
Camera driver is in a bad state. Please sign in with your PIN. |
180 | హలో! అన్నింటినీ సిద్ధం చేస్తోంది... |
Hello! Getting things ready... |
200 | మీ పరికరం మిమ్మల్ని గుర్తించలేకపోయింది. మీ కెమెరా లెన్స్ శుభ్రంగా ఉన్నట్లు నిర్ధారించుకోండి. |
Your device couldn't detect you. Make sure your camera lens is clean. |
201 | చాలా కాంతివంతంగా ఉంది! కొన్ని లైట్‌లను ఆఫ్ చేయండి లేదా లోపలికి వెళ్లండి. |
Too bright! Turn off some lights or go inside. |
202 | చాలా చీకటిగా ఉంది! కొన్ని లైట్‌లు ఆన్ చేయండి లేదా కాంతివంతమైన ప్రదేశానికి వెళ్లండి. |
Too dark! Turn on some lights or move somewhere brighter. |
203 | మీరు మధ్యలో ఉన్నారని మరియు కెమెరాకు నేరుగా చూస్తున్నారని నిర్ధారించుకోండి. |
Make sure you're centered and looking directly at the camera. |
204 | చాలా దగ్గరగా ఉంది! కొంచెం దూరానికి తరలించడానికి ప్రయత్నించండి. |
Too close! Try moving a little farther away. |
205 | చాలా ఎక్కువ దూరంగా ఉంది! కొంచెం దగ్గరకు తరలించడానికి ప్రయత్నించండి. |
Too far away! Try moving a bit closer. |
206 | మీ తలను కొంచెం ఎడమవైపు మరియు కుడివైపుకి తిప్పండి. |
Turn your head slightly to the left and right. |
207 | మీ కళ్లను కొంత పెద్దవిగా తెరవండి. |
Open your eyes a little wider. |
208 | మీ కళ్ల యొక్క ప్రతిబింబాన్ని నివారించడం కోసం కొంచెం కదలండి. |
Move slightly to avoid reflection off your eyes. |
209 | కొంచెం దూరానికి తరలించండి |
Move farther away |
210 | దగ్గరకు తరలించండి |
Move closer |
211 | మీ పరికరాన్ని నేరుగా మీ కళ్ల ఎదురుగా ఉంచండి. |
Hold your device straight in front of your eyes. |
212 | మిమ్మల్ని గుర్తించడంలో మీ పరికరం సమస్యను ఎదుర్కొంటోంది. మీ కెమెరా లెన్స్ శుభ్రంగా ఉన్నట్లు నిర్ధారించుకోండి. |
Your device is having trouble detecting you. Make sure your camera lens is clean. |
213 | మీ పరికరం మీ కళ్లను గుర్తించలేకపోయింది. మీ కెమెరా లెన్స్ శుభ్రంగా ఉన్నట్లు నిర్ధారించుకోండి. |
Your device couldn't detect your eyes. Make sure your camera lens is clean. |
301 | Windows Helloతో సైన్ ఇన్ చేయడం సాధ్యపడలేదా? |
Can't sign in with Windows Hello? |
302 | సెటప్‌ను మళ్లీ అమలు చేయడం ద్వారా విభిన్నమైన వెలుతురులో గుర్తింపును మెరుగుపరచండి లేదా మీరు కనిపించే తీరు మారినప్పుడు ప్రయత్నించండి (ఉదాహరణకు, కళ్లద్దాలు). |
Go through setup again to improve recognition in different lighting conditions, or when your appearance changes (for example, new glasses). |
303 | Windows Helloలో గుర్తింపును మెరుగుపరచండి |
Improve recognition in Windows Hello |
304 | Windows Helloకు తాజా నవీకరణల నుండి ప్రయోజనం పొందడం కోసం, సెటప్‌ను మళ్లీ అమలు చేయండి. |
To take advantage of the latest updates to Windows Hello, go through setup again. |
305 | సైన్ ఇన్ చేయడానికి ముఖ ప్రమాణీకరణని ఉపయోగించవచ్చని మీకు తెలుసా? |
Do you know that you can use face authentication to sign in? |
306 | ప్రారంభించడానికి Windows Hello ముఖం సెటప్ ద్వారా వెళ్లండి. |
Go through the Windows Hello face setup to get started. |
307 | Windows Helloతో సమస్య ఉంది. |
There is a problem with Windows Hello. |
308 | దయచేసి ఈ సమస్యను సరి చేయడం కోసం సెటప్‌ని మళ్లీ పూర్తి చేయండి. |
Please go through the setup again to fix this issue. |