17500 | ముందుగా, మీ ఖాతా సమాచారాన్ని ధృవీకరించండి. |
First, verify your account info. |
17501 | చిత్ర పాస్వర్డ్ రూపొందించండి |
Create a picture password |
17503 | చిత్ర పాస్వర్డ్ స్వాగతం |
Welcome to picture password |
17504 | చిత్రాన్ని ఎంచుకోండి |
Choose picture |
17512 | మీ చిత్ర పాస్‌వర్డ్‌ను సెటప్ చేయండి |
Set up your picture password |
17513 | మీకు కావల్సిన స్థానంలోకి చిత్రాన్ని లాగండి. |
Drag your picture to position it the way you want. |
17514 | ఈ చిత్రాన్ని ఎంచుకోండి |
Use this picture |
17515 | కొత్త చిత్రాన్ని ఎంచుకోండి |
Choose new picture |
17516 | మీ చిత్రంపై మూడు సంజ్ఞలను గీయండి. మీరు వృత్తాలు, నిటారు రేఖల మరియు నొక్కడాన్ని ఉపయోగించండి. |
Draw three gestures on your picture. You can use any combination of circles, straight lines, and taps. |
17517 | మీ సంజ్ఞల పరిమాణం, స్థానం మరియు దిశను - మీరు వాటిని ఉంచిన క్రమాన్ని- మీ చిత్ర అనుమతిపదంలో భాగంగా గుర్తుంచుకోండి. |
Remember, the size, position, and direction of your gestures — and the order in which you make them — become part of your picture password. |
17518 | మీ మొదటి సంజ్ఞను నమోదు చేయండి |
Enter your first gesture |
17519 | మొదటి సంజ్ఞ నమోదు చేయబడింది |
First gesture entered |
17520 | మీ రెండవ సంజ్ఞను నమోదు చేయండి |
Enter your second gesture |
17521 | రెండవ సంజ్ఞ నమోదు చేయబడింది |
Second gesture entered |
17522 | మీ మూడవ సంజ్ఞను నమోదు చేయండి |
Enter your third gesture |
17523 | మూడవ సంజ్ఞ నమోదు చేయబడింది |
Third gesture entered |
17524 | మీ చిత్ర పాస్వర్డ్ సెట్ చేయడాన్ని ముగించడానికి, మీ మూడు సంజ్ఞలను పునరావృతం చేయండి. (మీరు మళ్లీ ప్రారంభించు బటన్‌పై నొక్కడం ద్వారా ఎల్లప్పుడూ మళ్లీ ప్రారంభించవచ్చు.) |
To finish setting up your picture password, just repeat your three gestures. (You can always start over by tapping the Start over button.) |
17526 | మళ్లీ ప్రారంభించండి |
Start over |
17527 | మీ మొదటి సంజ్ఞను మళ్లీ నమోదు చేయండి |
Re-enter your first gesture |
17528 | మీ రెండవ సంజ్ఞను మళ్లీ నమోదు చేయండి |
Re-enter your second gesture |
17529 | మీ మూడవ సంజ్ఞను మళ్లీ నమోదు చేయండి |
Re-enter your third gesture |
17530 | రద్దు చేయి |
Cancel |
17531 | మీరు మీ చిత్ర పాస్వర్డ్ విజయవంతంగా రూపొందించారు. మీరు Windowsకు తదుపరిసారి సైన్ ఇన్ చేసినప్పుడు దీనిని ఉపయోగించండి. |
You’ve successfully created your picture password. Use it the next time you sign in to Windows. |
17533 | చిత్ర పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయండి |
Reset picture password |
17535 | 0 |
0 |
17536 | సమకాలీకరించిన చిత్రాన్ని ఉపయోగించు |
Use synced picture |
17538 | మళ్లీ ప్లే చేయండి |
Replay |
17539 | సరి |
OK |
17540 | మీ ప్రసుత్త చిత్ర పాస్వర్డ్ నిర్ధారించడానికి, మళ్లీ ప్లే చేసి చూడండి మరియు మీ చిత్రంలో చూపిన ఉదాహరణ సంజ్ఞలను పరిశీలించండి. |
To confirm your current picture password, just watch the replay and trace the example gestures shown on your picture. |
17541 | మీ సంజ్ఞలను మళ్లీ చేయడానికి ప్రయత్నించండి. |
Try making your gestures again. |
17543 | 20;light;none;Nirmala UI |
20;light;none;segoe ui |
17544 | 11;light;none;Nirmala UI |
11;light;none;segoe ui |
17545 | 56;normal;none;Nirmala UI |
56;normal;none;segoe ui |
17546 | చిత్ర అనుమతిపదం |
Picture password |
17547 | మీ చిత్ర పాస్‌వర్డ్ నమోదులో పాత పాస్‌వర్డ్ ఉంది. దయచేసి మీ కొత్త పాస్‌వర్డ్‌తో సైన్ ఇన్ చేయండి. |
Your picture password enrollment contains an old password. Please sign in with your new password. |
17548 | చిత్ర అనుమతిపదం చెల్లదు. మళ్లీ ప్రయత్నించండి. |
The picture password is incorrect. Try again. |
17550 | నమోదు విఫలమైంది |
Enrollment Failure |
17551 | నమోదు ప్రాసెస్‌లో విఫలమైంది. దయచేసి తర్వాత మళ్లీ ప్రయత్నించండి. |
There was a failure during the enrollment process. Please try again later. |
17552 | చిత్ర అనుమతిపదం అనేది మీ తాకుస్క్రీన్ PCని సంరక్షించడానికి మీకు సహాయపడే ఒక కొత్త మార్గం. మీరు మీకు ప్రత్యేకంగా ఒక అనుమతిపదాన్ని రూపొందించడానికి చిత్రాన్ని — మరియు మీరు దానితో ఉపయోగించే సంజ్ఞలు — ఎంచుకోండి. |
Picture password is a new way to help you protect your touchscreen PC. You choose the picture — and the gestures you use with it — to create a password that’s uniquely yours. |
17553 | మీరు చిత్రాన్ని ఎంచుకున్నప్పుడు, మీరు వృత్తాలు, సరళ రేఖల మరియు ట్యాప్‌ల కలయికను రూపొందించడానికి తాకుస్క్రీన్‌పై నేరుగా “గీయండి”. మీ సంజ్ఞ పరిమాణం, స్థితి మరియు దిశ మీ చిత్ర పాస్‌వర్డ్ భాగంగా మారుతుంది. |
When you’ve chosen a picture, you “draw” directly on the touchscreen to create a combination of circles, straight lines, and taps. The size, position, and direction of your gestures become part of your picture password. |
17557 | మీరు మీ ప్రస్తుత చిత్రాన్ని ఉంచవచ్చు మరియు మీ సంజ్ఞలను మార్చవచ్చు లేదా కొత్త చిత్రాన్ని ఎంచుకోవచ్చు. |
You can keep your current picture and change your gestures, or choose a new picture. |
17559 | అభినందనలు, మీరు మీ చిత్ర పాస్‌వర్డ్‌ను విజయవంతంగా మళ్లీ నేర్చుకున్నారు. |
Congratulations, you have successfully relearned your picture password. |
17560 | అభినందనలు, మీరు మీ చిత్ర పాస్‌వర్డ్‌ను విజయవంతంగా మార్చారు. |
Congratulations, you have successfully changed your picture password. |
17561 | మీ చిత్ర పాస్‌వర్డ్‌ను మళ్లీ నేర్చుకోండి |
Relearn your picture password |
17562 | మీ చిత్ర పాస్వర్డ్ మార్చండి |
Change your picture password |
17564 | 1 |
1 |
17565 | 2 |
2 |
17566 | 3 |
3 |
17567 | ఇది ఎలా కనిపిస్తుంది? |
How’s this look? |
17568 | మీ సంజ్ఞలను సెటప్ చేయండి |
Set up your gestures |
17569 | మీ సంజ్ఞలను నిర్ధారించండి |
Confirm your gestures |
17570 | ఏదో తప్పిదం జరిగింది … మళ్లీ ప్రయత్నించండి! |
Something’s not right … try again! |
17571 | మీ ప్రస్తుత సంజ్ఞలను మళ్లీ ప్రవేశపెట్టండి |
Reenter your current gestures |
17572 | ఒక చిట్కా అవసరమా? మీ చిత్రంలో చూపిన ఉదాహరణలను పరిశీలించండి. |
Need a hint? Just trace the examples shown on your picture. |
17573 | మీరు మీ ప్రస్తుత సంజ్ఞల సమితిని మర్చిపోతే, వాటిని చూడటానికి మళ్లీ ప్లే చేయి నొక్కండి. |
If you’ve forgotten your current set of gestures, tap Replay to see them. |
17574 | అభినందనలు! |
Congratulations! |
17579 | క్షమించండి, కాని మీ నిర్ధారణ సంజ్ఞలు మీరు గీసిన వాటితో సరిపోలలేదు. మీరు ముందుగా ప్రవేశపెట్టిన సంజ్ఞలను చూడటానికి మళ్లీ ప్రయత్నించండి లేదా కొత్త వాటిని ఎంచుకోవడానికి మళ్లీ ప్రారంభించండి. |
Sorry, but your confirmation gestures didn’t quite match the ones you drew. You can try again to see the gestures you first entered, or start over to choose new ones. |
17580 | మళ్లీ ప్రయత్నించు |
Try again |
17581 | ఏదో తప్పిదం జరిగింది |
Something’s not right |
17582 | ముగించు |
Finish |
17584 | మీ చిత్ర పాస్‌వర్డ్ నమోదు మీ ప్రస్తుత పాస్‌వర్డ్‌తో విజయవంతంగా నవీకరించబడింది. |
Your picture password enrollment has been successfully updated with your current password. |
17586 | క్షమించండి, కాని మీ నిర్ధారణ సంజ్ఞలు మీరు గీసిన వాటితో సరిపోలలేదు. మీరు మొదటి నమోదు చేసిన సంజ్ఞలను మళ్లీ ప్రయత్నించవచ్చు. |
Sorry, but your confirmation gestures didn’t quite match the ones you drew. You can try again to see the gestures you first entered. |