3002 | ప్రస్తుతం పవర్ ఎంపికలు అందుబాటులో లేవు. |
There are currently no power options available. |
3003 | మీరు ఈ PCని ఎందుకు షట్‌డౌన్ చేయాలనుకుంటున్నారో ఉత్తమంగా వివరించే ఒక కారణాన్ని ఎంచుకోండి |
Choose a reason that best describes why you want to shut down this PC |
3004 | ఒకరు ఇప్పటికీ ఈ PCని ఉపయోగిస్తున్నారు. మీరు ఇప్పుడు షట్‌డౌన్ చేస్తే, వారు సేవ్ చేయని పనిని కోల్పోతారు. |
Someone else is still using this PC. If you shut down now, they could lose unsaved work. |
3005 | ఇప్పుడు మీరు షట్‌డౌన్ చేస్తే, ఈ PCని ఉపయోగిస్తున్న మీరు మరియు ఎవరైనా ఇతర వ్యక్తులు సేవ్ చేయని పనిని కోల్పోతారు. |
If you shut down now, you and any other people using this PC could lose unsaved work. |
3006 | మరొకరు ఇప్పటికీ ఈ PCని ఉపయోగిస్తున్నారు. మీరు ఇప్పుడే పునఃప్రారంభిస్తే, వారు సేవ్ చేయని పనిని కోల్పోవచ్చు. |
Someone else is still using this PC. If you restart now, they could lose unsaved work. |
3007 | ఇప్పుడు మీరు మళ్లీ ప్రారంభిస్తే, ఈ PCని ఉపయోగిస్తున్న మీరు మరియు ఎవరైనా ఇతర వ్యక్తులు సేవ్ చేయని పనిని కోల్పోతారు. |
If you restart now, you and any other people using this PC could lose unsaved work. |
3008 | కొనసాగించు |
Continue |
3009 | ఏవైనా షట్ డౌన్ చేయి |
Shut down anyway |
3010 | ఏవైనా మళ్లీ ప్రారంభించు |
Restart anyway |
3013 | షట్ డౌన్ చేయి |
Shut down |
3014 | ష&ట్ డౌన్ చేయి |
Sh&ut down |
3015 | అన్ని ప్రోగ్రాంలను మూసివేసి, PCని ఆపివేయండి. |
Closes all apps and turns off the PC. |
3016 | పునఃప్రారంభం |
Restart |
3017 | పునఃప్రా&రంభం |
&Restart |
3018 | అన్ని ప్రోగ్రాంలను మూసివేస్తుంది, PCని నిలిపివేస్తుంది తర్వాత దానిని మళ్లీ ప్రారంభిస్తుంది. |
Closes all apps, turns off the PC, and then turns it on again. |
3019 | స్లీప్ |
Sleep |
3020 | &స్లీప్ |
&Sleep |
3021 | PC ప్రారంభించబడి ఉంటుంది, కానీ తక్కువ పవర్ ఉపయోగిస్తుంది. ప్రోగ్రాంలు తెరవబడి ఉంటాయి, కానీ PC మళ్లీ సక్రియమైనప్పుడు, మీరు తక్షణమే చేస్తున్న పనికి వెళతారు. |
The PC stays on but uses low power. Apps stay open so when the PC wakes up, you’re instantly back to where you left off. |
3022 | సుషుప్తి పొందు |
Hibernate |
3023 | &సుషుప్తి పొందు |
&Hibernate |
3025 | PCని ఆపివేయండి, కానీ ప్రోగ్రాంలు తెరవబడి ఉంటాయి. PC ప్రారంభించబడి ఉన్నప్పుడు, మీరు ఆపివేసిన పనికి చేరుకుంటారు. |
Turns off the PC but apps stay open. When the PC is turned on, you’re back to where you left off. |
3026 | నవీకరించి, షట్ డౌన్ చేయండి |
Update and shut down |
3027 | &నవీకరించి, షట్ డౌన్ చేయండి |
Update and sh&ut down |
3029 | అన్ని అనువర్తనాలను మూసివేస్తుంది, PCని నవీకరిస్తుంది, తరువాత దానిని ఆపివేస్తుంది. |
Closes all apps, updates the PC, and then turns it off. |
3030 | నవీకరించి, మళ్లీ ప్రారంభించండి |
Update and restart |
3031 | నవీ&కరించి, మళ్లీ ప్రారంభించండి |
Update and &restart |
3033 | అన్ని ప్రోగ్రాంలను మూసివేస్తుంది, PCని నవీకరిస్తోంది తర్వాత దానిని ఆపివేస్తుంది, తర్వాత మళ్లీ ప్రారంభిస్తోంది. |
Closes all apps, updates the PC, turns it off, and then turns it on again. |
3034 | సైన్ అవుట్ చేయి |
Sign out |
3035 | అన్ని ప్రోగ్రాంలను మూసివేసి, మిమ్మల్ని సైన్ అవుట్ చేస్తుంది. |
Closes all apps and signs you out. |
3038 | నిరానుసంధానించు |
Disconnect |
3039 | ఈ రిమోట్ PCకి మీ అనుసంధానాన్ని ముగిస్తుంది. |
Ends your connection to this remote PC. |
3040 | &నిరానుసంధానించు |
&Disconnect |
3041 | &సైన్ అవుట్ చేయి |
S&ign out |
3042 | తాళం వెయ్యి |
Lock |
3043 | &తాళం వెయ్యి |
L&ock |
3044 | ఈ PCలో మీ ఖాతాను లాక్ చేస్తోంది. |
Locks your account on this PC. |
3045 | అన్‌డాక్ |
Undock |
3046 | అన్&డాక్ |
U&ndock |
3047 | డాకింగ్ స్టేషన్ నుండి మీ ల్యాప్‌టాప్ లేదా నోట్‌బుక్ కంప్యూటర్‌ను తీసివేస్తుంది. |
Removes your laptop or notebook computer from a docking station. |
3050 | ఈ వినియోగదారు ఖాతాకు కొన్ని శక్తి స్థాయిలను సిస్టం నిర్వాహకులు నిలిపివేశారు. |
The system administrator has disabled some power states for this user account. |
3052 | వినియోగదారును మార్చు |
Switch user |
3053 | ప్రోగ్రామ్‌లను మూసివేయకుండా వినియోగదారులను మార్చండి. |
Switch users without closing apps. |
3054 | వి&నియోగదారును మార్చు |
S&witch user |
3100 | మీరు ఈ కంప్యూటర్‌ను ఎందుకు షట్ డౌన్ చేయాలనుకుంటున్నారో ఉత్తమంగా వివరించే ఒక కారణాన్ని ఎంచుకోండి |
Choose a reason that best describes why you want to shut down this computer |
3101 | ఒకరి ఇప్పటికీ ఈ కంప్యూటర్‌ను ఉపయోగిస్తున్నారు. మీరు ఇప్పుడే షట్ డౌన్ చేస్తే, వారు సేవ్ చేయని పనిని కోల్పోతారు. |
Someone else is still using this computer. If you shut down now, they could lose unsaved work. |
3102 | మీరు ఇప్పుడు షట్ డౌన్ చేస్తే, ఈ కంప్యూటర్‌ను ఉపయోగిస్తున్న మీరు మరియు ఏవైనా ఇతర వ్యక్తులు సేవ్ చేయని పనిని కోల్పోవచ్చు. |
If you shut down now, you and any other people using this computer could lose unsaved work. |
3103 | ఒకరు ఇప్పటికీ ఈ కంప్యూటర్‌ను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడే మీరు మళ్లీ ప్రారంభిస్తే, వారు సేవ్ చేయని పనిని కోల్పోతారు. |
Someone else is still using this computer. If you restart now, they could lose unsaved work. |
3104 | మీరు ఇప్పుడు మళ్లీ ప్రారంభిస్తే, ఈ కంప్యూటర్‌ను ఉపయోగిస్తున్న మీరు మరియు ఏవైనా ఇతర వ్యక్తులు సేవ్ చేయని పనిని కోల్పోవచ్చు. |
If you restart now, you and any other people using this computer could lose unsaved work. |
3105 | అన్ని అనువర్తనాలను మూసివేసి, కంప్యూటర్‌ను నిలిపివేస్తుంది. |
Closes all apps and turns off the computer. |
3106 | అన్ని అనువర్తనాలను మూసివేసి, కంప్యూటర్‌ను నిలిపివేసి, మళ్లీ దీనిని ప్రారంభిస్తుంది. |
Closes all apps, turns off the computer, and then turns it on again. |
3107 | కంప్యూటర్ ప్రారంభించబడి ఉంటుంది, కాని తక్కువ పవర్‌ను ఉపయోగిస్తుంది. ప్రోగ్రాంలు తెరవబడి ఉంటాయి కనుక కంప్యూటర్‌ను మేల్కొలినప్పుడు, మీరు వెంటనే వదిలివేసిన పనిని ప్రారంభించవచ్చు. |
The computer stays on but uses low power. Apps stay open so when the computer wakes up, you’re instantly back to where you left off. |
3108 | కంప్యూటర్‌ను నిలిపివేస్తుంది కాని ప్రోగ్రాంలు తెరవబడి ఉంటాయి. కంప్యూటర్‌ను ప్రారంభించినప్పుడు, మీరు విడిచిపెట్టిన పనికి చేరుకుంటారు. |
Turns off the computer but apps stay open. When the computer is turned on, you’re back to where you left off. |
3109 | అన్ని అనువర్తనాలను మూసివేస్తుంది, కంప్యూటర్‌ను నవీకరిస్తుంది, ఆపై నిలిపివేస్తుంది. |
Closes all apps, updates the computer, and then turns it off. |
3110 | అన్ని అనువర్తనాలను మూసివేస్తుంది, కంప్యూటర్‌ను నవీకరిస్తుంది, ఆపై నిలిపివేసి, మళ్లీ ప్రారంభిస్తుంది. |
Closes all apps, updates the computer, turns it off, and then turns it on again. |
3111 | ఈ రిమోట్ కంప్యూటర్‌కు మీ అనుసంధానాన్ని ముగిస్తుంది. |
Ends your connection to this remote computer. |
3112 | ఈ కంప్యూటర్‌లో మీ ఖాతాను లాక్ చేస్తుంది. |
Locks your account on this computer. |