| 110 | గేమ్ క్లిప్ రికార్డ్ చేయబడింది |
Game clip recorded |
| 112 | స్క్రీన్‌షాట్ సేవ్ చేయబడింది |
Screenshot saved |
| 113 | దీన్ని మళ్ళీ చూపవద్దు |
Don't show this again |
| 114 | ఆడియో రికార్డింగ్ ఆఫ్ అయింది |
Audio recording is off |
| 115 | రికార్డింగ్ సమయం పెంచు |
Increase recording time |
| 116 | రికార్డింగ్ సమయం తగ్గించు |
Decrease recording time |
| 117 | క్లిప్పులను ఈ PC రికార్డ్ చేయదు. మరింత నేర్చుకోండి |
This PC can't record clips. Learn more |
| 118 | క్షమించండి, క్లిప్పులను రికార్డింగ్ చేయడానికి ఈ పిసికి తగిన హార్డ్‌వేర్ ఆవశ్యకతలు తీర్చడం లేదు. మరింత నేర్చుకోండి |
Sorry, this PC doesn't meet the hardware requirements for recording clips. Learn more |
| 119 | క్షమించండి, క్లిప్పులను రికార్డింగ్ చేయడానికి ఈ పిసికి తగిన హార్డ్‌వేర్ ఆవశ్యకతలు తీర్చడం లేదు. మరింత సమాచారం కొరకు గేమ్ బార్ సెట్టింగ్‌లకు వెళ్లండి. |
Sorry, this PC doesn't meet the hardware requirements for recording clips. For more info, go to Game bar settings. |
| 120 | ఇప్పుడు రికార్డ్ చేయలేము. దయచేసి తరువాత మళ్లీ ప్రయత్నించండి. |
Can't record right now. Try again later. |
| 121 | స్క్రీన్‌షాట్‌ను సేవ్ చేయలేము. దయచేసి తరువాత మళ్లీ ప్రయత్నించండి. |
Can't save the screenshot. Try again later. |
| 122 | నేపథ్య రికార్డింగ్ ఆఫ్ చేయబడింది. దాన్ని ఆన్ చేసి, మరలా ప్రయత్నించండి. |
Background recording is turned off. Turn it on and try again. |
| 123 | రికార్డ్ చేయడానికి ఏమీ లేదు. ఏదైనా ప్లే చేయండి మరియు తిరిగి ప్రయత్నించండి. |
There's nothing to record. Play some more and try again. |
| 124 | ఈ క్లిప్‌ని సేవ్ చేయలేము. మీ డిస్క్ నిల్వను తనిఖీ చేసి, మళ్లీ ప్రయత్నించండి. |
Can't save the clip. Check your disk space and try again. |
| 125 | మీ గేమ్‌ను తిరిగి ప్రారంభించి, రికార్డిగ్ తిరిగి ప్రయత్నించండి. |
Restart your game and try recording again. |
| 126 | మీ మైక్రోఫోన్‌ను రికార్డ్ చేయలేరు. |
Can't record your microphone. |
| 127 | మీరు ఇప్పటికే ఒక క్లిప్‌ను రికార్డింగ్ చేస్తున్నారు. మొదట దానిని పూర్తి చేసిన తర్వాత మళ్లీ ప్రయత్నించండి. |
You're already recording a clip. Finish that one and try again. |
| 128 | ఈ గేమ్‌ను రికార్డ్ చేయలేము. |
This game doesn't allow recording. |
| 129 | గేమ్ DVR ఆఫ్ చేయబడింది. దీన్ని తిరిగి ఆన్ చేయడానికి మీ నిర్వాహకుడిని సంప్రదించండి. |
Game DVR has been turned off. Contact your admin to turn it back on. |
| 130 | బ్రాడ్‌కాస్ట్ (Win+Alt+B) |
Broadcast (Win+Alt+B) |
| 131 | రద్దు చేయి |
Cancel |
| 132 | బ్రాడ్‌కాస్ట్‌ను ప్రారంభించండి |
Start broadcast |
| 133 | బ్రాడ్‌కాస్ట్‌ని నిర్మితీకరించండి |
Configure Broadcast |
| 134 | మైక్రోఫోన్ ఆన్ చేయబడింది |
Microphone on |
| 135 | కెమెరా ఆన్‌లో ఉంది |
Camera on |
| 136 | బ్రాడ్‌కాస్ట్ చేస్తోంది |
Broadcasting |
| 137 | బ్రాడ్‌కాస్ట్ శీర్షిక: |
Broadcast title: |
| 139 | లోడింగ్ |
Loading |
| 140 | క్లోజ్ చేయడం కొరకు ESCని నొక్కండి |
Press ESC to close |
| 141 | గేమ్ బార్ వద్దకు వెళ్లడం కొరకు మీ కీబోర్డును ఉపయోగించండి |
Use your keyboard to get around the Game bar |
| 143 | బ్రాడ్‌కాస్ట్ పూర్వవీక్షణ |
Broadcast preview |
| 144 | బ్రాడ్‌కాస్ట్ చేస్తున్న విండో |
Broadcasting window |
| 145 | గేమ్: |
Game: |
| 146 | మీ రూపం ఎలా ఉందో ఇక్కడ కనిపిస్తుంది |
Here's how you look |
| 147 | బ్రాడ్‌కాస్ట్‌ను ప్రారంభించడానికి, Xbox Liveకి సైన్ ఇన్ చేయండి. |
To start broadcasting, sign into Xbox Live. |
| 148 | బ్రాడ్‌కాస్ట్ చేయడానికి మీరు ఒక బ్రాడ్‌కాస్ట్ ప్రదాతతో సైన్ ఇన్ చేయాలి. |
To broadcast, you'll need to sign in with a broadcast provider. |
| 149 | గేమ్ DVR |
Game DVR |
| 150 | నేపథ్య రికార్డింగ్ ఆన్ చేయండి |
Turn on background recording |
| 152 | బ్రాడ్‌కాస్ట్ |
Broadcast |
| 153 | డెస్క్‌టాప్ |
Desktop |
| 154 | బ్రాడ్‌కాస్ట్ చేస్తున్న విండో |
Broadcasting window |
| 155 | మునపటి బ్రాడ్‌కాస్ట్ చేస్తున్న విండో |
Broadcasting window previous |
| 156 | తదుపరి బ్రాడ్‌కాస్ట్ చేస్తున్న విండో |
Broadcasting window next |
| 157 | ఆడియో రికార్డింగ్ ఆఫ్ చేయబడింది |
Audio recording is off |
| 158 | మైక్రోఫోన్ రికార్డింగ్ దోషం |
Microphone recording error |
| 159 | మైక్ రికార్డ్ చేయి |
Record mic |
| 160 | ప్రారంభించండి |
Get started |
| 161 | మీ రికార్డింగ్‌ను భద్రపరచలేరు. మీ క్యాప్చర్‌ల ఫోల్డర్ ఫైల్‌లను భద్రపరచడానికి అనుమతిస్తుందని నిర్ధారించుకోండి |
Can't save your recording. Make sure your captures folder allows files to be saved. |
| 162 | కెమెరా స్థానం |
Camera position |
| 163 | మునుపటి కెమెరా స్థానం |
Previous Camera Position |
| 164 | తదుపరి కెమెరా స్థానం |
Next Camera Position |
| 165 | అందుబాటులో లేదు |
Unavailable |
| 180 | గేమ్ బార్ ఒపెన్ చేయడానికి Win + Gని నొక్కండి |
Press Win + G to open Game bar |
| 181 | స్క్రీన్‌షాట్ తీసుకోవడం కోసం Win + G నొక్కండి |
Press Win + G to record a game clip |
| 190 | గేమ్ బార్‌ని తెరవడం కోసం Xbox బటన్‌ని నొక్కండి |
Press the Xbox button to open Game bar |
| 200 | Xbox |
Xbox |
| 201 | రికార్డింగ్ ప్రారంభించు (Win+Alt+R) |
Start recording (Win+Alt+R) |
| 202 | దానిని రికార్డ్ చేయి (Win+Alt+G) |
Record that (Win+Alt+G) |
| 203 | సెట్టింగ్స్ |
Settings |
| 204 | స్క్రీన్‌షాట్ (Win+Alt+PrtScn) |
Screenshot (Win+Alt+PrtScn) |
| 205 | రికార్డింగ్ నిలిపివేయి (Win+Alt+R) |
Stop recording (Win+Alt+R) |
| 206 | మూవ్ |
Move |
| 207 | మరిన్ని అమర్పులను చూడటానికి Xbox యాప్ కు వెళ్ళండి |
Go to the Xbox app to see more settings |
| 208 | గేర్‌బార్‌తో రికార్డ్ చేయాలా? దీనిని మేం ఒక గేమ్ వలే మార్క్ చేస్తాం |
Record with Game bar? We'll mark this as a game |
| 209 | గేర్‌బార్‌తో స్క్రీన్ షాట్ తీయాలా? దీనిని మేం ఒక గేమ్ వలే మార్క్ చేస్తాం |
Screenshot with Game bar? We'll mark this as a game |
| 210 | గేమ్ బార్‌ను తెరవాలని మీరు అనుకుంటున్నారా? |
Do you want to open Game bar? |
| 211 | అవును, ఇది ఒక గేమ్. |
Yes, this is a game. |
| 213 | నేపథ్యంలో గేమ్ ను రికార్డ్ చేయండి |
Record game in the background |
| 217 | క్లిప్స్ |
Clips |
| 218 | నేను రికార్డింగ్ చేస్తుండగా టైమర్ చూపు |
Show timer while I'm recording |
| 220 | నేను గేమ్ ను ప్రారంభించినప్పుడు చిట్కాలు చూపు |
Show tips when I start a game |
| 221 | దీన్ని ఒక గేమ్ గా గుర్తుంచుకోండి |
Remember this as a game |
| 223 | సెకన్లు |
seconds |
| 224 | నిమిషాలు |
minutes |
| 225 | గంట |
hour |
| 226 | నిమిషం |
minute |
| 227 | గంటలు |
hours |
| 228 | ఏదో తప్పు జరిగింది, మీ అమర్పులను మేము మార్చలేక పోతున్నాం. తరువాత మరలా ప్రయత్నించండి. |
Something went wrong and we couldn't change your settings. Try again later. |
| 229 | మీరు బ్యాటరీపై ఉండగా నేపథ్య రికార్డింగ్ ఆఫ్ అయింది. మీ PC ప్లగ్ ఇన్ చేయండి లేదా అమర్పు మార్చండి మరియు మళ్ళీ ప్రయత్నించండి. |
Background recording is turned off while you're on battery. Plug in your PC or change the setting and try again. |
| 230 | మీరు తీగరహిత ప్రదర్శనను ఉపయోగిస్తుండగా నేపథ్య రికార్డింగ్ ఆఫ్ అయింది. మరొక ప్రదర్శనకు అనుసంధానించండి లేదా అమర్పు మార్చండి మరలా ప్రయత్నించండి. |
Background recording is turned off while you're using a wireless display. Connect to another display or change the setting and try again. |
| 231 | మూసేయండి |
Close |
| 232 | గేమ్ బార్‌ను తెరవడం కొరకు ని ప్రెస్ చేయండి |
Press to open Game bar |
| 233 | ఈ యాప్ ను రికార్డ్ చేయలేము. |
This app can't be recorded. |
| 234 | (పనితీరును ప్రభావితం చేయవచ్చు) |
(Might affect performance) |
| 235 | కంట్రోలర్ మీద Xbox బటన్ ఉపయోగించి గేమ్ బార్ తెరవండి |
Open Game bar using the Xbox button on a controller |
| 236 | కంట్రోలర్ మీద ఉపయోగించి గేమ్ బార్ ఒపెన్ చేయండి |
Open Game bar using on a controller |
| 238 | టైమర్ ను కదపండి |
Move timer |
| 239 | మన్నించండి, Game DVR కోసం మీ PC హార్డ్ వేర్ అవసరాలను కలిగి ఉండలేదు. |
Sorry, your PC doesn't meet the hardware requirements for Game DVR. |
| 240 | గేమ్ రికార్డ్ చేయటం ఈ PC పరిమితులను పుష్ చేస్తుంది మరియు మీ గేమ్ నాణ్యతను ప్రభావితం చేయవచ్చు. |
Game recording will push the limits of this PC and could affect your PC's quality. |
| 241 | అందుకున్నాను |
Got it |
| 242 | గేమ్ రికార్డింగ్ చేయటం ఈ PC పరిమితులను పుష్ చేస్తుంది మరియు మీ గేమ్ నాణ్యతను ప్రభావితం చేయవచ్చు. |
Game recording will push the limits of this PC and could affect your game's quality. |
| 243 | మరింత తెలుసుకోండి |
Learn more |
| 244 | అభిప్రాయాన్ని మాకు అందించండి |
Give us feedback |
| 245 | PC హార్డ్ వేర్ నాణ్యతను ప్రభావితం చేయవచ్చు |
PC hardware might affect quality |
| 246 | తరువాత మళ్లీ ప్రయత్నించండి. మేము ఇంకా మీ చివరి స్క్రీన్‌షాట్‌ను భద్రపరుస్తున్నాము. |
Try again later. We're still saving your last screenshot. |
| 247 | మీరు ఈ గేమ్ క్లిప్‌ను రికార్డ్ చేయలేరు. మీరు గేమ్ క్లిప్ రికార్డింగ్‌ను అనుమతించని ఒక అప్లికేషన్ లేదా గేమ్‌ను అమలు చేస్తున్నారు. |
Can't record this game clip. You're running an app or game that doesn't allow game clip recording. |
| 250 | గేమ్ బార్ ఓపెన్ చేయడం (Win + G) |
Open Game bar (Win + G) |
| 252 | రికార్డింగ్ ప్రారంభించడం/నిలిపివేయడం (Win + Alt + R) |
Start/stop recording (Win + Alt + R) |
| 253 | స్కీన్‌షాట్ తీసుకోవడం (Win + Alt + PrtScn) |
Take screenshot (Win + Alt + PrtScn) |
| 254 | రికార్డింగ్ టైమర్ చూపించడం/దాయడం (Win + Alt + T) |
Show/hide recording timer (Win + Alt + T) |
| 260 | మీ షార్ట్‌కట్ |
Your shortcut |
| 261 | ఏదీకాదు |
None |
| 263 | సేవ్ |
Save |
| 264 | రీసెట్ |
Reset |
| 265 | అది పనిచేయదు Ctrl, Alt, లేదా Shift మరియు కనీసం ఒక్క ఇతర కీని ఉపయోగించండి. |
That won't work. Use Ctrl, Alt, or Shift and at least one other key. |
| 266 | ఆ షార్ట్‌కట్ తీసుకోబడింది. మరో దానిని ఎంచుకోండి మరియు తిరిగి ప్రయత్నించండి. |
That shortcut is taken. Pick another one and try again. |
| 267 | ఆ షార్ట్‌కట్ పనిచేయదు మరో దానిని ఎంచుకోండి మరియు తిరిగి ప్రయత్నించండి. |
That shortcut won't work. Pick another one and try again. |
| 270 | సాధారణ |
General |
| 271 | షార్ట్‌కట్స్ |
Shortcuts |
| 272 | ఆడియో |
Audio |
| 275 | ఈ గేమ్ క్లిప్‌ను నేను రికార్డ్ చేసినప్పుడు ఆడియో రికార్డ్ చేయి |
Record audio when I record game clips |
| 276 | ఒక గేమ్‌ని నేను రికార్డ్ చేసినప్పుడు నా మైక్రోఫోన్ రికార్డ్ చేయి |
Record my microphone next time I record a game |
| 277 | ఆడియో క్వాలిటీ: |
Audio quality: |
| 278 | kbps |
kbps |
| 279 | మైక్రోఫోన్ రికార్డింగ్ ఆన్‌లో ఉంది |
Microphone recording is on |
| 280 | మైక్రోఫోన్ రికార్డింగ్ ఆన్/ఆఫ్ (Win + Alt + M) |
Microphone recording on/off (Win + Alt + M) |
| 281 | బ్యాక్‌గ్రౌండ్ రికార్డింగ్ ప్రారంభించు మైక్రోఫోన్. రికార్డింగ్ ఆన్‌లో ఉంది. |
Starting background recording. Microphone recording is on. |
| 282 | బ్యాక్‌గ్రౌండ్ రికార్డింగ్ ప్రారంభించు |
Starting background recording |
| 283 | ఆడియో క్వాలిటీని పెంచు |
Increase audio quality |
| 284 | ఆడియో క్వాలిటీని తగ్గించు |
Decrease audio quality |
| 285 | చివరి ను రికార్డ్ చేయి |
Record the last |
| 286 | గరిష్ట రికార్డింగ్ పొడవు |
Maximum recording length |
| 287 | ఆడియో క్వాలిటీ |
Audio quality |
| 288 | గేమ్ బార్ ఓపెన్ చేయి, Windows షార్ట్‌కట్, Windows కీ + G, మీ షార్ట్‌కట్, |
Open Game bar, Windows shortcut, Windows key + G, your shortcut, |
| 289 | దానిని రికార్డ్ చేయి, Windows షార్ట్‌కట్, Windows కీ + Alt + G, మీ షార్ట్‌కట్, |
Record that, Windows shortcut, Windows key + Alt + G, your shortcut, |
| 290 | రికార్డింగ్ ప్రారంభించు లేదా నిలిపివేయి, Windows షార్ట్‌కట్, Windows కీ + Alt + R, మీ షార్ట్‌కట్, |
Start or stop a recording, Windows shortcut, Windows key + Alt + R, your shortcut, |
| 291 | స్క్రీన్‌షాట్ తీసుకోండి, Windows షార్ట్‌కట్, Windows కీ + Alt + Print Screen, మీ షార్ట్‌కట్, |
Take a screenshot, Windows shortcut, Windows key + Alt + Print Screen, your shortcut, |
| 292 | రికార్డింగ్ టైమర్ చూపించు లేదా దాచిపెట్టు, Windows షార్ట్‌కట్, Windows కీ + Alt + T, మీ షార్ట్‌కట్, |
Show or hide the recording timer, Windows shortcut, Windows key + Alt + T, your shortcut, |
| 293 | మైక్రోఫోన్ రికార్డింగ్ ఆన్ లేదా ఆఫ్ చేయండి, Windows షార్ట్‌కట్, Windows కీ + Alt + M, మీ షార్ట్‌కట్, |
Turn microphone recording on or off, Windows shortcut, Windows key + Alt + M, your shortcut, |
| 295 | గేమ్ బార్ |
Game bar |
| 296 | రికార్డింగ్ టైమర్ |
Recording timer |
| 297 | గేమ్ బార్ సందేశం |
Game bar message |
| 298 | గేమ్‌బార్ సెట్టింగ్‌లు |
Game bar settings |
| 299 | ఈ గేమ్ కొరకు మైక్రోఫోన్ రికార్డింగ్ ప్రారంభించు |
Starting microphone recording for this game |
| 300 | ఈ గేమ్ కొరకు మైక్రోఫోన్ రికార్డింగ్ ఆపివేయి |
Stopping microphone recording for this game |
| 301 | మైక్రోఫోన్ రికార్డింగ్ ఆఫ్ చేయబడింది |
Microphone recording is off |
| 302 | రికార్డ్ చేయడానికి తగినంత డిస్క్ నిల్వ మీ వద్ద ఖాళీగా లేదు. కొంత నిల్వను ఖాళీ చేసి, మళ్లీ ప్రయత్నించండి. |
You don't have enough disk space to record. Make some room and try again. |
| 303 | మీ డిస్‌ప్లే డ్రైవర్‌లు గడువు తీరాయి కనుక రికార్డ్ చేయలేం. వాటిని అప్‌డేట్ చేయండి మరియు తిరిగి ప్రయత్నించండి. |
Can't record because your display drivers might be out of date. Update them and try again. |
| 304 | మీ మైక్రోఫోన్‌ని ప్లగ్ ఇన్ చేసి, మళ్లీ ప్రయత్నించండి. |
Plug your microphone in, and try recording again. |
| 305 | మీ ఆడియోని ఆన్ చేసి, రికార్డింగ్‌ని మళ్లీ ప్రయత్నించండి. |
Turn your audio on, and try recording again. |
| 307 | ఏదో తప్పు జరిగింది, మీ మైక్ ఇంకా రికార్డ్ చేస్తుంది. తరువాత మళ్లీ ప్రయత్నించండి. |
Something went wrong, and your mic is still recording. Try again later. |
| 308 | తరువాత మళ్లీ ప్రయత్నించండి. ఇప్పుడు మీ మైక్రోఫోన్‌ను రికార్డ్ చేయలేరు. |
Try again later. Can't record your microphone right now. |
| 309 | మైక్రోఫోన్ రికార్డింగ్ నోటిఫికేషన్‌లను చూపించు |
Show microphone recording notifications |
| 311 | ఆడియో రికార్డింగ్ ఆన్ చేయి |
Turn on audio recording |
| 350 | మైక్రోఫోన్ రికార్డింగ్ ఆన్ చేయి |
Turn on microphone recording |
| 351 | మైక్రోఫోన్ రికార్డింగ్ ఆఫ్ చేయండి |
Turn off microphone recording |
| 352 | కెమెరా ఆన్ చేయి |
Turn on camera |
| 353 | కెమెరా ఆఫ్ చేయి |
Turn off camera |
| 360 | రికార్డింగ్ నిలిపివేయండి |
Stop recording |
| 361 | బ్రాడ్‌కాస్టింగ్ ఆపివేయి |
Stop broadcasting |
| 362 | బ్రాడ్‌కాస్టింగ్‌ని నిలిపివేయండి |
Pause broadcasting |
| 363 | బ్రాడ్‌కాస్టింగ్ పునఃప్రారంభించు |
Resume broadcasting |
| 370 | టైమర్ దాచిపెట్టండి |
Hide timer |
| 371 | నేను ఫుల్ స్క్రీన్ గేమ్‌లను ప్లే చేసినప్పుడు గేమ్ బార్ చూపించు |
Show Game bar when I play full-screen games |
| 372 | Microsoft వెరిఫై చేసిన గేమ్‌ల కొరకు మాత్రమే దీనిని చేయండి |
Only do this for games Microsoft has verified |
| 373 | ఈ మార్పు చూడటం కొరకు మీ గేమ్(లు) రీస్టార్ట్ చేయండి |
Restart your game(s) to see this change |
| 374 | రికార్డింగ్‌తో ఏదో తప్పు జరిగింది. మరి కొంత ఆడండి మరియు తిరిగి ప్రయత్నించండి. |
Something went wrong with the recording. Play some more and try again. |
| 375 | మైక్రోఫోన్ రికార్డింగ్ ఆఫ్ చేయబడింది. తరువాత సారి మీరు రికార్డ్ చేసేటప్పుడు, మీ మైక్ రికార్డ్ చేయబడదు. |
Microphone recording is off. Next time you record, your mic won't be recorded. |
| 376 | మైక్రోఫోన్ రికార్డింగ్ ఆన్ చేయబడింది. తరువాత సారి మీరు రికార్డ్ చేసేటప్పుడు, మీ మైక్ రికార్డ్ చేయబడుతుంది. |
Microphone recording is on. Next time you record, your mic will be recorded too. |
| 377 | Microsoft ద్వారా వెరిఫై చేయబడ్డ ఫుల్- స్క్రీన్ గేమ్‌లను నేను ఆడినప్పుడు గేమ్ బార్ చూపించు |
Show Game bar when I play full-screen games Microsoft has verified |
| 378 | బ్రాడ్‌కాస్ట్ స్థాపకం |
Broadcast setup |
| 379 | బ్రాడ్‌కాస్ట్ విండో |
Broadcast window |
| 380 | బ్రాడ్‌కాస్ట్ శీర్షిక |
Broadcast title |
| 381 | కెమెరా స్థానం |
Camera Position |
| 382 | ఎగువ ఎడమ |
Top left |
| 383 | ఎగువ మధ్యన |
Top middle |
| 384 | ఎగువ కుడి |
Top right |
| 385 | మధ్య ఎడమ |
Middle left |
| 386 | మధ్య కుడి |
Middle right |
| 387 | దిగువ ఎడమ |
Bottom left |
| 388 | దిగువ మధ్యన |
Bottom middle |
| 389 | దిగువ కుడి |
Bottom right |
| 390 | Windows సెట్టింగ్‌లలో మరిన్ని బ్రాడ్‌కాస్టింగ్ సెట్టింగ్‌లను నిర్మితీకరించండి |
Configure more broadcasting settings in Windows Settings |
| 391 | Xbox Live |
Xbox Live |
| 392 | బ్రాడ్‌కాస్ట్ పేరు |
Broadcast name |
| 393 | బ్రాడ్‌కాస్ట్ శీర్షికను సవరించండి |
Edit the broadcast title |
| 394 | బ్రాడ్‌కాస్ట్ చేయడానికి Xbox Liveకి సైన్ ఇన్ చేయండి |
Sign into Xbox Live to broadcast |
| 395 | ప్రారంభించు |
Get started |
| 396 | రద్దు చెయ్యి |
Cancel |
| 397 | ఈ గేమ్ కోసం గేమ్ మోడ్‌ను ఉపయోగించండి |
Use Game Mode for this game |
| 398 | గేమ్ మోడ్ గేమ్ ఆడటంలో మీ గేమ్ నాణ్యతను మెరుగుపరచడానికి మీ PC అధిక ప్రాధాన్యతను అందిస్తుంది. మరింత తెలుసుకోండి |
Game Mode makes gaming your PC's top priority to improve your game's quality. Learn more |
| 399 | గేమ్ మోడ్ |
Game Mode |
| 401 | Windows సెట్టింగ్‌లలో మరిన్ని ప్రాధాన్యతలను సంకలనం చేయి |
Edit more preferences in Windows Settings |
| 403 | నేను బ్రాడ్‌కాస్ట్ చేస్తున్నప్పుడు కెమెరాను ఉపయోగించు |
Use camera when I broadcast |
| 404 | నేను బ్రాడ్‌కాస్ట్ చేస్తున్నప్పుడు మైక్రోఫోన్ ఆన్ చేయి |
Turn microphone on when I broadcast |
| 405 | దీనితో బ్రాడ్‌కాస్ట్ చేసేందుకు మరొక అప్లికేషన్‌ను ఎంచుకోండి. |
Choose another app to broadcast with. |
| 407 | బ్రాడ్‌కాస్ట్ చేసేందుకు మరొక గేమ్‌ను ఎంచుకోండి. దీనిని బ్రాడ్‌కాస్ట్ చేయలేరు. |
Choose another game to broadcast. This one can't be broadcasted. |
| 408 | మీరు సైన్ అవుట్ చేసిన తర్వాత మీ బ్రాడ్‌కాస్ట్ ముగుస్తుంది. |
Your broadcast ended once you signed out. |
| 412 | గేమ్‌ని పునఃప్రారంభించి, బ్రాడ్‌కాస్టింగ్‌ని మళ్లీ ప్రయత్నించండి. |
Restart the game, and try broadcasting again. |
| 418 | మీరు మీ విండోని మూసివేసిన తర్వాత మీ బ్రాడ్‌కాస్ట్ ముగుస్తుంది. |
Your broadcast ended once you closed your window. |
| 419 | మీ బ్రాడ్‌కాస్ట్ ముగుస్తుంది. బ్రాడ్‌కాస్టింగ్‌ని తర్వాత మళ్లీ ప్రయత్నించండి. |
Your broadcast ended. Try broadcasting again later. |
| 421 | మీరు ఇప్పటికే రికార్డింగ్ చేస్తున్నారు. ఆ క్లిప్‌ని ముందు పూర్తి చేసి, మళ్లీ ప్రయత్నించండి. |
You're already recording. Finish that clip, and try again. |
| 423 | ప్రస్తుతం రికార్డ్ చేయడానికి ఏమి లేదు. మరి కొన్ని ప్లే చేసి మళ్లీ ప్రయత్నించండి. |
There's nothing to record right now. Play some more and try again. |
| 425 | మరొక ప్రారంభ సమయాన్ని ఎంచుకోండి. |
Choose another start time. |
| 429 | బఫర్ పొడవుని చాలా చిన్నదిగా ఎంచుకోండి. |
Choose a smaller buffer length. |
| 430 | బఫర్ పొడవుని చాలా పెద్దదిగా ఎంచుకోండి. |
Choose a larger buffer length. |
| 431 | విభిన్న రికార్డింగ్ పొడవుని ఎంచుకోండి. |
Choose a different recording length. |
| 432 | మీ PCలో కొంత నిల్వను ఖాళీ చేసి, దాని రికార్డింగ్‌ను మళ్లీ ప్రయత్నించండి. |
Free up some space on your PC, and try recording that again. |
| 433 | క్షమించండి, క్లిప్‌ల రికార్డింగ్ కోసం ఈ PC హార్డ్‌వేర్ అవసరాలకు సరిపోలలేదు. మరింత తెలుసుకోండి |
Sorry, this PC doesn't meet the hardware requirements for recording clips. Learn more |
| 434 | కెమెరా బ్రాడ్‌కాస్టింగ్ దోషం |
Camera broadcasting error |
| 435 | మళ్లీ ప్రయత్నించండి, కెమెరాను బ్రాడ్‌కాస్ట్ చేయలేరు. |
Try again, can't broadcast camera. |
| 437 | మైక్రోఫోన్ బ్రాడ్‌కాస్టింగ్ దోషం |
Microphone broadcasting error |
| 438 | బ్రాడ్‌కాస్ట్ చేయడాన్ని పాజ్ చేయి (Win + Alt + B) |
Pause broadcasting (Win + Alt + B) |
| 439 | బ్రాడ్‌కాస్ట్ చేయడాన్ని ఆపివేయి |
Stop broadcasting |
| 440 | మీ గేమ్‌ని బ్రాడ్‌కాస్ట్ చేసేందుకు Win+G నొక్కండి |
Press Win+G to broadcast your game |
| 441 | మేము ఇప్పుడు మీ చాట్‌ను కనుగొనలేము |
We can't find your chat right now |
| 442 | ఇప్పుడు ఎవ్వరూ చాట్ చేయడం లేదు |
No one is chatting right now |
| 443 | |
|
| 444 | మీ కెమెరాను తర్వాత ఆన్ చేసి, ప్రయత్నించండి. |
Try turning on your camera later. |
| 445 | మీ కెమెరాను తర్వాత ఆఫ్ చేసి, ప్రయత్నించండి. |
Try turning off your camera later. |
| 446 | బ్రాడ్‌కాస్ట్ చేయడాన్ని పునఃప్రారంభించు (Win + Alt + B) |
Resume broadcasting (Win + Alt + B) |
| 447 | Windows సెట్టింగ్‌లలో మరిన్ని |
More in Windows settings |
| 448 | గేమ్ బార్ బ్రాడ్‌కాస్ట్ పరిదృశ్యం |
Game Bar Broadcast Preview |
| 449 | గేమ్ బార్ బ్రాడ్‌కాస్ట్ చాట్ |
Game Bar Broadcast Chat |
| 450 | మీరు ఇప్పటికే గేమ్‌ను బ్రాడ్‌కాస్ట్ చేస్తున్నారు. ఆ బ్రాడ్‌కాస్ట్‌ను పూర్తి చేసి, ఆపై మళ్లీ ప్రయత్నించండి. |
You're already broadcasting a game. Finish that broadcast, and try again. |
| 451 | బ్రాడ్‌కాస్ట్ చేయడం ప్రారంభించడానికి, Xbox.comలో మీ Xbox సెట్టింగ్‌లను మార్చండి. |
To start broadcasting, change your Xbox settings at Xbox.com. |
| 452 | మీరు బ్రాడ్‌కాస్ట్ చేయకుండా నిషేధించారు. విధానం మరియు అమలు గురించి మరింత తెలుసుకోవడానికి, http://enforcement.xbox.comని సందర్శించండి. |
You’ve been banned from broadcasting. To learn more about policy and enforcement, visit http://enforcement.xbox.com. |
| 453 | బ్రాడ్‌కాస్ట్ చేయడం ప్రారంభించడానికి మీ గోప్యతా సెట్టింగ్‌లను మార్చండి. మరింత తెలుసుకోండి. |
Change your privacy settings to start broadcasting. Learn more |
| 454 | క్షమించండి, బ్రాడ్‌కాస్ట్ చేయడం కోసం మీ PCకి సరిపోయే హార్డ్‌వేర్ లేదు. మరింత తెలుసుకోండి. |
Sorry, your PC doesn't meet the hardware requirements for broadcasting. Learn More |
| 455 | గేమ్ |
Game |
| 457 | |
|
| 458 | బ్రాడ్‌కాస్ట్ చేయడానికి ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయండి. |
Connect to the internet to broadcast. |
| 459 | బ్రాడ్‌కాస్ట్ చేయడం వలన ఉపయోగం |
Use of broadcasting |
| 460 | సేవా నిబంధనలకు కట్టుబడి ఉంటుంది |
is subject to the Terms of Service |
| 461 | డేటాను సృష్టిస్తుంది, గోప్యతా విధానానికి అనుగుణంగా పరిగణిస్తుంది |
creates data, treated per the Privacy Policy |
| 462 | నేను అంగీకరిస్తున్నాను |
I agree |
| 464 | ఛానెల్ |
channel |
| 466 | గేమ్ మోడ్ గేమ్ ఆడటంలో మీ గేమ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి మీ PCకి అధిక ప్రాధాన్యతను అందిస్తుంది. మరింత తెలుసుకోండి |
Game Mode makes gaming your PC's top priority to improve your game's experience. Learn more |
| 467 | గేమ్ మోడ్ గేమ్ ఆడటంలో మీ గేమ్ పనితీరుని మెరుగుపరచడానికి మీ PCకి అధిక ప్రాధాన్యతను అందిస్తుంది. మరింత తెలుసుకోండి |
Game Mode makes gaming your PC's top priority to improve your game's performance. Learn more |
| 468 | గేమ్ మోడ్‌తో, ఉత్తమ అనుకూల అనుభవాన్ని అందిస్తూ, Windows 10 మీ గేమ్‌లను ప్లే చేసేలా మిమ్మల్ని అనుమతిస్తుంది. మరింత తెలుసుకోండి |
With Game Mode, Windows 10 ensures you play your games with the best possible experience. Learn more |
| 469 | గేమ్ మోడ్ మీ గేమ్‌లకు ఉత్తమ అనుకూల అనుభవాన్ని మీకు అందిస్తుంది. మరింత తెలుసుకోండి |
Game mode gives you the best possible experience with your games. Learn more |
| 470 | బ్రాడ్‌కాస్టింగ్ సేవా నిబంధనలు |
Broadcasting Terms of Service |
| 471 | బ్రాడ్‌కాస్టింగ్ గోప్యతా విధానం |
Broadcasting Privacy Policy |
| 472 | గేమ్ మోడ్‌ను ఉపయోగించు |
Use Game Mode |
| 473 | గేమ్ మోడ్‌ను అమలు చేయి |
Enable Game Mode |
| 474 | బ్రాడ్‌కాస్ట్ ఛానెల్ |
Broadcast Channel |
| 475 | బ్రాడ్‌కాస్ట్ ఛానెల్‌ను వీక్షించండి |
View broadcast channel |
| 476 | బ్రాడ్‌కాస్ట్ ఛానెల్‌ను సందర్శించండి |
Visit broadcast channel |
| 477 | బ్రాడ్‌కాస్ట్ శీర్షికను సవరించండి / ఛానెల్‌ను వీక్షించండి |
Edit the broadcast title / View channel |
| 478 | ఛానెల్‌ను వీక్షించండి |
View channel |
| 479 | బ్రాడ్‌కాస్ట్ చేసే వారి పేరు |
Broadcaster name |
| 480 | మీ ఛానెల్ |
Your channel |
| 481 | పరస్పర చర్య చేయడానికి Win+G నొక్కండి |
Press Win+G to interact |
| 482 | గేమ్ బార్ ఉపయోగించడానికి Win+G నొక్కండి |
Press Win+G to use Game bar |
| 483 | గేమ్ బార్ ఉపయోగించడానికి Win+G |
Win+G to use Game bar |
| 484 | గేమ్ మోడ్‌తో, ఉత్తమ అనుకూల అనుభవాన్ని అందిస్తూ, మీ PC మీ గేమ్‌లను ప్లే చేసేలా మిమ్మల్ని అనుమతిస్తుంది. మరింత తెలుసుకోండి. |
With Game Mode, your PC ensures you play your games with the best possible experience. Learn more. |
| 485 | గేమ్ బార్‌ని ఉపయోగించడానికి Xbox బటన్‌ని నొక్కండి |
Press Xbox button to use Game bar |
| 486 | గేమ్ బార్‌ని ఉపయోగించడానికి బటన్‌ని నొక్కండి |
Press to use Game bar |
| 487 | గేమ్ మోడ్ ఆఫ్‌లో ఉంది. దీన్ని ఆన్ చేయడానికి Windows సెట్టింగ్‌లకు వెళ్లండి. |
Game Mode is turned off. Go to Windows Settings to turn it on. |
| 488 | భావ చిహ్నం |
emoticon |
| 489 | తెలియని భావ చిహ్నం |
unknown emoticon |
| 490 | చెబుతున్నారు |
says |
| 491 | గుసగుసలు |
whispers |
| 492 | తో గుసగుసలు |
whispers to |
| 493 | వీక్షకులు |
viewers |
| 494 | చూపించు బ్రాడ్‌కాస్ట్ పరిదృశ్యం |
Show broadcast preview |
| 495 | చూపించు బ్రాడ్‌కాస్ట్ చాట్ |
Show broadcast chat |
| 496 | దాచిపెట్టండి బ్రాడ్‌కాస్ట్ చాట్ |
Hide broadcast chat |
| 497 | దాచిపెట్టండి బ్రాడ్‌కాస్ట్ పరిదృశ్యం |
Hide broadcast preview |