100 | మరో వినియోగదారు సైన్ ఇన్ చేసారు. మీరు కొనసాగిస్తే, వారు సైన్ అవుట్ చేయబడతారు మరియు కొంత పనిని కోల్పోవచ్చు. ఏదేమైనా మీరు సైన్ ఇన్ చేయాలనుకుంటున్నారా? |
Another user is signed in. If you continue, they’ll be signed out and might lose unsaved work. Do you want to sign in anyway? |
101 | మరో వినియోగదారు సైన్ ఇన్ చేసారు. మీరు కొనసాగిస్తే, వారి అనుసంధానం తీసివేయబడుతుంది. ఏదేమైనా మీరు సైన్ ఇన్ చేయాలనుకుంటున్నారా? |
Another user is signed in. If you continue, they’ll be disconnected. Do you want to sign in anyway? |
102 | అన్‌లాక్ చేయడానికి Ctrl+Alt+Deleteను నొక్కండి. |
Press Ctrl+Alt+Delete to unlock. |
103 | అన్‌లాక్ చేయడానికి Ctrl+Alt+Deleteను నొక్కండి లేదా Windows భద్రతా బటన్‌ను ఉపయోగించండి. |
Press Ctrl+Alt+Delete or use the Windows Security button to unlock. |
104 | అన్‌లాక్ చేయడానికి Windows బటన్‌ను నొక్కి, పట్టుకుని, ఆపై పవర్ బటన్‌ను నొక్కండి. |
Press and hold the Windows button, and then press the power button to unlock. |
105 | Windows బటన్‌ను నొక్కి ఉంచి, ఆపై అన్‌లాక్ చేయడానికి పవర్ బటన్‌ను నొక్కండి. (లేదా మీరు Ctrl+Alt+Deleteను నొక్కడం ద్వారా అన్‌లాక్ చేయవచ్చు.) |
Press and hold the Windows button, and then press the power button to unlock. (Or you can unlock by pressing Ctrl+Alt+Delete.) |
106 | ఈ పాసవర్డ్ చెల్లదు. జాగ్రత్తగా ఉండండి—మీరు చెల్లని పాస్‌వర్డ్‌ను నమోదు చేస్తూనే ఉంటే, మీ డేటాను రక్షించడం కోసం మీరు లాక్ చేయబడతారు. అన్‌లాక్ చేయడం కోసం, మీరు BitLocker పునరుద్ధరణ కీని కలిగి ఉండాలి. |
That password isn’t correct. Be careful—if you keep entering the wrong password, you’ll be locked out to help protect your data. To unlock, you’ll need a BitLocker recovery key. |
107 | ఆ పాస్‌వర్డ్ చెల్లదు. జాగ్రత్తగా ఉండండి—మీరు చెల్లని పాస్‌వర్డ్‌ను నమోదు చేస్తూనే ఉంటే, Windows మీ డేటాను సంరక్షించడానికి సహాయంగా స్వయంచాలకంగా పునఃప్రారంభించబడుతుంది. |
That password isn’t correct. Be careful—if you keep entering the wrong password, Windows will automatically restart to help protect your data. |
108 | ఈ పాసవర్డ్ చెల్లదు. జాగ్రత్తగా ఉండండి—మీరు చెల్లని పాస్‌వర్డ్‌ను నమోదు చేస్తూనే ఉంటే, మీ డేటాను రక్షించడం కోసం మీరు లాక్ చేయబడతారు. అన్‌లాక్ చేయడం కోసం, మీరు గుప్తీకరణ ప్రదాత నుండి పునరుద్ధరణ కీని పొందాలి. |
That password isn’t correct. Be careful—if you keep entering the wrong password, you’ll be locked out to help protect your data. To unlock, you’ll need a recovery key from your encryption provider. |
109 | దయచేసి వేచి ఉండండి |
Please wait |
110 | అన్‌లాక్ చేయడం కోసం పవర్ బటన్‌ను నొక్కి, పట్టుకుని, ఆపై వాల్యూమ్ బటన్‌ను నొక్కండి |
Press and hold the power button, and then press the volume down button to unlock |
111 | అన్‌లాక్ చేయడం కోసం పవర్ బటన్‌ను నొక్కి, పట్టుకుని, ఆపై వాల్యూమ్ బటన్‌ను నొక్కండి. (లేదా మీరు Ctrl+Alt+Deleteను నొక్కడం ద్వారా అన్‌లాక్ చేయవచ్చు.) |
Press and hold the power button, and then press the volume down button to unlock. (Or you can unlock by pressing Ctrl+Alt+Delete.) |
112 | వేచి ఉండండి… |
Just a moment... |