1 | వేలిముద్ర |
Fingerprint |
2 | సైన్ ఇన్ చేయడానికి, వేలిముద్ర రీడర్‌లో నమోదిత వేలిని స్కాన్ చేయండి. |
To sign in, scan a registered finger on the fingerprint reader. |
3 | PCని అన్‌లాక్ చేయడానికి, వేలిముద్ర రీడర్‌లో నమోదిత వేలిని స్కాన్ చేయండి. |
To unlock the PC, scan a registered finger on the fingerprint reader. |
101 | Windows మిమ్మల్ని సైన్ ఇన్ చేయనివ్వదు. |
Windows couldn’t sign you in. |
110 | మిమ్మల్ని గుర్తించడంలో మీ పరికరానికి సమస్య ఉంది. దయచేసి మళ్లీ ప్రయత్నించండి. |
Your device is having trouble recognizing you. Please try again. |
111 | ఆ వేలిముద్రని గుర్తించలేము. మీరు మీ వేలిముద్రని Windows Helloలో సెటప్ చేసినట్లు నిర్ధారించుకోండి. |
Couldn’t recognize that fingerprint. Make sure you’ve set up your fingerprint in Windows Hello. |
112 | పాస్‌వర్డ్ చెల్లదు. |
The password is incorrect. |
113 | వేలిముద్ర డేటాబేస్‌లో సేవ్ చేసిన పాస్‌వర్డ్ చెల్లదు. |
The password saved in the fingerprint database is not correct. |
116 | ప్రస్తుతం మీ నిర్వాహకుడి ద్వారా వేలిముద్ర సైన్-ఇన్ నిలిపివేయబడింది. |
Fingerprint sign-in is currently disabled by your administrator. |
118 | క్షమించండి, Windows మీ వేలిముద్రతో సైన్ ఇన్ చేయలేదు. మీ PINతో సైన్ ఇన్ చేయడానికి ప్రయత్నించండి. |
Sorry, Windows couldn’t sign you in with your fingerprint. Try signing in with your PIN. |
119 | Windows Hello అనేక సైన్-ఇని ప్రయత్నాల కారణంగా నిరోధించబడింది. Hello నిరోధాన్ని తీసివేయడానికి, మీ PINతో సైన్ ఇన్ చేయండి. |
Windows Hello has been blocked due to too many sign-in attempts. To unblock Hello, sign in with your PIN. |
120 | Windowsకు వేలిముద్ర సైన్-ఇన్‌ని పూర్తి చేయడానికి అవసరమైన వనరులు లేవు. మరొక సైన్-ఇన్ పద్ధతిని ప్రయత్నించండి. |
Windows didn’t have sufficient resources to complete a fingerprint sign-in. Try another sign-in method. |
140 | వేలిముద్ర సైన్-ఇన్‌ని ఆన్ చేయడానికి మీ పాస్‌వర్డ్‌ని నమోదు చేయండి. |
Enter your password to turn on fingerprint sign-in. |
141 | వేలిముద్ర అన్‌లాక్‌ని ప్రారంభించడానికి మీ ప్రస్తుత పాస్‌వర్డ్‌ని నమోదు చేయండి. |
Enter your current password to enable fingerprint unlock. |
143 | మీ వేలిని కొద్దిగా పైకి కదిలించండి. |
Move your finger slightly higher. |
144 | మీ వేలిని కొద్దిగా కిందికి కదిలించండి. |
Move your finger slightly lower. |
145 | మీ వేలిని కొద్దిగా ఎడమ వైపుకు కదిలించండి. |
Move your finger slightly to the left. |
146 | మీ వేలిని కొద్దిగా కుడి వైపుకి కదిలించండి. |
Move your finger slightly to the right. |
147 | మీ వేలిని రీడర్‌లో మరింత నెమ్మదిగా కదిలించండి. |
Move your finger more slowly across the reader. |
148 | మీ వేలిని రీడర్‌లో మరింత వేగంగా కదిలించండి. |
Move your finger more quickly across the reader. |
149 | మీరు వేలిముద్ర రీడర్‌ను ఉపయోగిస్తున్నప్పుడు మీ వేలిని చదునుగా మరియు నేరుగా ఉంచడానికి ప్రయత్నించండి. |
Try holding your finger flat and straight when using the fingerprint reader. |
150 | వేలిముద్ర రీడర్‌లో పొడవైన స్ట్రోక్‌ని ఉపయోగించడానికి ప్రయత్నించండి. |
Try using a longer stroke across the fingerprint reader. |
151 | మిమ్మల్ని గుర్తించడంలో మీ పరికరానికి సమస్య ఉంది. మీ సెన్సార్ శుభ్రంగా ఉందని నిర్ధారించుకోండి. |
Your device is having trouble recognizing you. Make sure your sensor is clean. |
152 | ఈ పరికరంలో ఎవరో ఇప్పటికే సైన్ ఇన్ చేసారు. మీరు సైన్ ఇన్ చేయడానికి ముందు వారు సైన్ అవుట్ చేయాలి. |
Someone is already signed in on this device. They need to sign out before you can sign in. |
154 | క్షమించండి, ఏదో తప్పు జరిగింది. దయచేసి మళ్లీ ప్రయత్నించండి. |
Sorry, something went wrong. Please try again. |
155 | Windows మీ వేలిముద్ర ప్రమాణాలను ఉపయోగించలేదు, ఎందుకంటే ఇది మీ డొమైన్‌ని సంప్రదించలేదు. మరొక నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయడానికి ప్రయత్నించండి. |
Windows could not use your fingerprint credentials because it could not contact your domain. Try connecting to another network. |
156 | మరొక వినియోగదారు ఈ పరికరాన్ని లాక్ చేసారు. సైన్ ఇన్ చేయడానికి, Escని నొక్కి, ఆపై వినియోగదారుని మార్చుని క్లిక్ చేయండి. |
Another user has locked this device. To sign in, press Esc, and then click Switch user. |
159 | ఆ వేలిముద్ర ఈ ఖాతా కోసం నమోదు చేయబడలేదు. |
That fingerprint isn’t registered for this account. |
164 | మీరు నమోదు చేసిన పాస్‌వర్డ్‌లు సరిపోలలేదు. |
The passwords you entered did not match. |
165 | మీ ఖాతాకు సమయ పరిమితులు ఉన్నాయి, ఇవి మీరు సైన్ ఇన్ చేయకుండా నిరోధించవచ్చు. తర్వాత మళ్లీ ప్రయత్నించండి. |
Your account has time restrictions that keep you from signing in right now. Try again later. |
166 | మీ ఖాతా ఈ కంప్యూటర్‌ని ఉపయోగించడం నుండి మిమ్మల్ని నిరోధించడానికి కాన్ఫిగర్ చేయబడింది. దయచేసి మరొక కంప్యూటర్‌లో ప్రయత్నించండి. |
Your account is configured to prevent you from using this computer. Please try another computer. |
167 | మీ ఖాతా నిలిపివేయబడింది. మీ సిస్టమ్ నిర్వాహకుడిని సంప్రదించండి. |
Your account has been disabled. Contact your system administrator. |
168 | మీ ఖాతా గడువు ముగిసింది. మీ సిస్టమ్ నిర్వాహకుడిని సంప్రదించండి. |
Your account has expired. Contact your system administrator. |
169 | మీరు ఖాతా పరిమితి కారణంగా సైన్ ఇన్ చేయలేరు. |
You can’t sign in because of an account restriction. |
170 | ఈ ఖాతా యొక్క పాస్‌వర్డ్‌ని ఈ సమయంలో మార్చడం సాధ్యం కాదు. |
The password on this account cannot be changed at this time. |
171 | మీ పాస్‌వర్డ్ గడువు ముగిసింది. కొత్త పాస్‌వర్డ్‌ని సెట్ చేయడానికి, సరే ఎంచుకుని, వినియోగదారుని మార్చుని ఎంచుకుని, మీ ప్రస్తుత పాస్‌వర్డ్‌ని మళ్లీ నమోదు చేసి, ఆపై స్క్రీన్‌లో కనిపించే ప్రాంప్ట్‌లను అనుసరించండి. |
Your password has expired. To set a new password, select OK, select Switch user, reenter your current password, and then follow the prompts on the screen. |
172 | మీ పాస్‌వర్డ్ గడువు ముగిసింది మరియు తప్పనిసరిగా మార్చాలి. |
Your password has expired and must be changed. |
174 | ఈ PCలో మీరు ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్న సైన్ ఇన్ పద్ధతి అనుమతించబడదు. మరింత సమాచారం కోసం, మీ నెట్‌వర్క్ నిర్వాహకుడిని సంప్రదించండి. |
The sign-in method you’re trying to use isn’t allowed on this PC. For more info, contact your network administrator. |
1011 | వేలిముద్ర సైన్-ఇన్ |
Fingerprint sign-in |
1012 | ప్రదర్శన పేరు |
Display name |
1013 | వినియోగదారు స్థితి |
User status |
1014 | వేలిముద్ర సైన్-ఇన్ ప్రాంప్ట్ |
Fingerprint sign-in prompt |
1015 | ప్రస్తుత పాస్‌వర్డ్ |
Current password |
1016 | కొత్త పాస్‌వర్డ్ |
New password |
1017 | పాస్‌వర్డ్‌ను నిర్ధారించండి |
Confirm password |
1018 | సరే |
OK |
1101 | వేలిముద్ర అన్‌లాక్ |
Fingerprint unlock |