File name: | MusUpdateHandlers.dll.mui |
Size: | 45568 byte |
MD5: | 053892bf1bea341b1e456a1589dfe370 |
SHA1: | b3e4b9bc6c0fbe1ba838587551b9e18641672cf6 |
SHA256: | 357b29ef634ae8e8631261cf9faed0c690971ea061e1098d82503e7626cb1ab7 |
Operating systems: | Windows 10 |
Extension: | MUI |
If an error occurred or the following message in Telugu language and you cannot find a solution, than check answer in English. Table below helps to know how correctly this phrase sounds in English.
id | Telugu | English |
---|---|---|
50 | నవీకరణల కోసం తనిఖీ... | Checking for updates... |
51 | అప్‌డేట్‌లను డౌన్‌లోడ్ చేస్తోంది %1!u!%% | Downloading updates %1!u!%% |
52 | అప్‌డేట్‌లను వ్యవస్థాపించడానికి సిద్ధం చేస్తోంది %1!u!%% | Preparing to install updates %1!u!%% |
53 | దయచేసి వేచి ఉండండి... | Please wait... |
54 | మీ పరికరం తాజాగా ఉంది. చివరగా తనిఖీ చేయబడింది: %1, %2 | Your device is up to date. Last checked: %1, %2 |
55 | అప్‌డేట్‌లు అందుబాటులో లేవు. మేము కొత్త అప్‌డేట్‌లు కోసం రోజూ తనిఖీ చేయడాన్ని కొనసాగిస్తాము. | No updates are available. We'll continue to check daily for newer updates. |
56 | అప్‌డేట్‌లు వ్యవస్థాపించబడటానికి సిద్ధంగా ఉన్నాయి | Updates are ready to install |
57 | మీరు మీ పరికరాన్ని ఉపయోగించని సమయంలో మేము స్వయంచాలకంగా నవీకరణలను వ్యవస్థాపిస్తాము లేదా మీరు కోరుకుంటే ఇప్పుడే వాటిని వ్యవస్థాపించవచ్చు. | We'll automatically install updates when you aren't using your device, or you can install them now if you want. |
58 | అప్‌డేట్‌లు డౌన్‌లోడ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి | Updates are ready to download |
59 | నవీకరణలను వ్యవస్థాపిస్తోంది... | Installing updates... |
60 | ఈ నవీకరణను ప్రారంభించడం కోసం మేము ప్రత్యేక వ్యవస్థాపనను ప్రారంభించాలి. దీనిని ప్రారంభించడం కోసం వ్యవస్థాపించు ఎంచుకోండి. మీరు వ్యవస్థాపన విండోను చూడనట్లయితే, ఈ విండోను కనిష్టీకరించండి లేదా విధిబార్‌ను తనిఖీ చేయండి. | We need to start a separate installation to complete this update. Select Install to start it. If you don't see the install window, minimize this window, or check the taskbar. |
61 | మీ పరికరం తాజాగా ఉంది. చివరిగా తనిఖీ చేయబడింది: ఈరోజు, %1 | Your device is up to date. Last checked: Today, %1 |
62 | మీ పరికరం తాజాగా ఉంది. చివరిగా తనిఖీ చేయబడింది: నిన్న, %1 | Your device is up to date. Last checked: Yesterday, %1 |
64 | నవీకరణలను డౌన్‌లోడ్‌కు సిద్ధం చేస్తోంది %1!u!%% | Preparing to download updates %1!u!%% |
100 | నవీకరణల కోసం తనిఖీ చెయ్యండి | Check for updates |
101 | మీటర్డ్ కనెక్షన్‌ల (ఛార్జీలు వర్తించే చోటు) మినహా సాధారణంగా అందుబాటులో ఉండే అప్‌డేట్‌లు స్వయంచాలకంగా డౌన్‌లోడ్ చేయబడతాయి మరియు వ్యవస్థాపించబడతాయి. | Available updates will be downloaded and installed automatically, except over metered connections (where charges may apply). |
102 | ఇప్పుడు పునఃప్రారంభం చేయి | Restart now |
103 | ఇప్పుడే వ్యవస్థాపించు | Install now |
104 | దిగుమతి | Download |
105 | మళ్లీ ప్రయత్నించు | Retry |
106 | సమస్యలను పరిష్కరించండి | Fix issues |
107 | మీకు అవసరంలేని విషయాలను తీసివేయడానికి నిల్వకు వెళ్లండి | Go to Storage to remove things you don't need |
108 | తరువాత | Next |
109 | ఇన్‌స్టాల్ చేయడాన్ని పూర్తి చేయడం కోసం పునఃప్రారంభించడంలో మాకు సమస్య ఉంది. కొంత సమయం తర్వాత మళ్లీ ప్రయత్నించండి. మీకు ఇది కనిపిస్తూనే ఉంటే, సహాయకరమైన సమాచారం కోసం వెబ్‌ను శోధించండి లేదా మద్దతును సంప్రదించండి. ఈ దోషం కోడ్ సహాయకరంగా ఉండవచ్చు: (%1) | We're having trouble restarting to finish the install. Try again in a little while. If you keep seeing this, try searching the web or contacting support for help. This error code might help: (%1) |
110 | పునఃప్రారంభించి, అప్‌డేట్‌ను పూర్తి చేయడం కోసం, మాకు ఇవి అవసరం: | To restart and finish updating, we need: |
111 | • మీ బ్యాటరీ 40% ఛార్జ్ చేయబడింది. |
• Your battery charged to 40%. |
112 | • మీ ఫోన్ కాల్ ముగించబడాలి. |
• Your phone call to be finished. |
113 | ఈ ఎంపికను మీ సంస్థలోని వారు నిర్వహించారు. | This option is managed by your organization. |
114 | నవీకరణలను తిరిగి ప్రారంభించండి | Resume updates |
130 | నేను Windowsను నవీకరించినప్పుడు ఇతర Microsoft ఉత్పత్తుల కోసం నాకు నవీకరణలను ఇవ్వు. | Give me updates for other Microsoft products when I update Windows. |
131 | Microsoft నవీకరణ నుండి నవీకరణల కోసం ఆన్‌లైన్‌లో తనిఖీ చేయండి. | Check online for updates from Microsoft Update. |
133 | మరింత తెలుసుకోండి | Learn more |
134 | అప్‌డేట్ చేసిన తర్వాత నా పరికరాన్ని సెటప్ చేయడాన్ని స్వయంచాలకంగా పూర్తి చేయడం కోసం నా సైన్ ఇన్ సమాచారాన్ని ఉపయోగించండి. | Use my sign in info to automatically finish setting up my device after an update. |
136 | గోప్యతా ప్రకటన | Privacy statement |
137 | నేను Windowsని నవీకరించిన సమయంలో డ్రైవర్ నవీకరణలను కూడా చేర్చు | Include driver updates when I update Windows |
140 | మీకు అవసరం అయితే, మీరు ఇప్పుడే పునఃప్రారంభించవచ్చు. లేదా పునఃప్రారంభించడాన్ని మీకు మరింత సౌకర్యవంతమైన సమయానికి తిరిగి షెడ్యూల్ చేయవచ్చు. షెడ్యూల్ చేయబడిన సమయంలో మీ పరికరాన్ని ప్లగిన్ చేసినట్లు నిర్ధారించుకోండి. నవీకరణ యొక్క పరిమాణం ఆధారంగా, ఇన్‌స్టాల్ చేయడానికి కొంత ఎక్కువ సమయం పట్టవచ్చు. | If you want, you can restart now. Or, you can reschedule the restart to a more convenient time. Be sure your device is plugged in at the scheduled time. Depending on the size of the update, the install might take a while. |
141 | మేము పునఃప్రారంభించడాన్ని మీరు మీ పరికరాన్ని సాధారణంగా ఉపయోగించని సమయంలో షెడ్యూల్ చేస్తాము (ప్రస్తుతం %1 ఈ రోజు ఉత్తమంగా ఉంది). | We'll schedule a restart during a time you usually don't use your device (right now %1 today looks good). |
142 | మేము పునఃప్రారంభించడాన్ని మీరు మీ పరికరాన్ని సాధారణంగా ఉపయోగించని సమయంలో షెడ్యూల్ చేస్తాము (ప్రస్తుతం %1 రేపు ఉత్తమంగా ఉంది). | We'll schedule a restart during a time you usually don't use your device (right now %1 tomorrow looks good). |
143 | మేము పునఃప్రారంభించడాన్ని మీరు మీ పరికరాన్ని సాధారణంగా ఉపయోగించని సమయంలో షెడ్యూల్ చేస్తాము (ప్రస్తుతం %2లో %1 ఉత్తమంగా ఉంది). | We'll schedule a restart during a time you usually don't use your device (right now %1 on %2 looks good). |
144 | పునఃప్రారంభించు సమయాన్ని ఎంచుకోండి | Select a restart time |
145 | ఈరోజు | Today |
146 | రేపు | Tomorrow |
147 | ఆ సమయం గతాన్ని సూచిస్తోంది. మరో సమయాన్ని ఎంచుకోండి. | That time is in the past. Choose another time. |
148 | మీరు చెప్పినప్పుడు మేము నవీకరణలను వ్యవస్థాపించండం పూర్తి చేస్తాము: | We’ll finish installing updates when you tell us to: |
149 | మేము ఎప్పుడు పునఃప్రారంభిస్తాము అనేది మేము ఒక జ్ఞాపికను చూపుతాము. ఒకవేళ మీరు పునఃప్రారంభాన్ని గురించి మరిన్ని తాఖీదులు చూడాలనుకుంటే, దీనిని తెరవండి. | We’ll show a reminder when we’re going to restart. If you want to see more notifications about restarting, turn this on. |
150 | నవీకరణలు అందుబాటులో ఉన్నాయి. | Updates are available. |
151 | కింది అప్‌డేట్‌లను వ్యవస్థాపించడాన్ని పూర్తి చేయడానికి పునఃప్రారంభించాల్సి ఉంటుంది: | A restart is required to finish installing the following updates: |
152 | అదనపు భాష మద్దతు | Additional language support |
160 | • వెబ్ బ్రౌజింగ్ మరియు అప్లికేషన్ అనుకూలతని మెరుగుపరచండి. | • Improve web browsing and app compatibility. |
161 | • మీ పరికరాలు పని చేసే విధానాన్ని మెరుగుపరచండి. | • Improve the way your devices work. |
162 | • మీ పరికరాన్ని మరింత సురక్షితంగా చేయడంలో సహాయం చేయండి. | • Help make your device more secure. |
163 | • %1 | • %1 |
164 | అప్‌డేట్ చరిత్ర | Update history |
165 | వివరాల | Details |
166 | గోప్యతా సెట్టింగ్‌లు | Privacy settings |
167 | గమనిక: ఇతర అప్‌డేట్‌లు కోసం తనిఖీ చేస్తున్నప్పుడు ముందుగా Windows Update స్వయంచాలకంగా దానికదే అప్‌డేట్ కావచ్చు. | Note: Windows Update might update itself automatically first when checking for other updates. |
168 | అధునాతన ఎంపికలు | Advanced options |
169 | పునఃప్రారంభించు ఎంపికలు | Restart options |
170 | పునఃప్రారంభాన్ని షెడ్యూల్ చేయండి | Schedule the restart |
180 | స్వయంచాలకం (సిఫార్సు చేయబడింది) | Automatic (recommended) |
181 | ప్రతిదాన్నీ సాధారణంగా అమలు అయ్యేలా చేయండి. మీరు మీ పరికరాన్ని ఉపయోగించనప్పుడు మేము దాన్ని స్వయంచాలకంగా పునఃప్రారంభిస్తాము. మీటర్డ్ కనెక్షన్ ద్వారా నవీకరణలు డౌన్‌లోడ్ చేయబడవు (ఛార్జీలు వర్తించవచ్చు). | Keep everything running smoothly. We'll restart your device automatically when you're not using it. Updates won't download over a metered connection (where charges may apply). |
182 | డౌన్‌లోడ్ చేయడాన్ని తెలియజేయి | Notify to download |
183 | నవీకరణలను ఎప్పుడు డౌన్‌లోడ్ చేయాలో ఎంచుకోండి మరియు పునఃప్రారంభించాల్సిన సమయంలో మీకు తెలియజేయబడుతుంది. | Choose when to download updates, and you'll be notified if a restart is needed. |
184 | పునఃప్రారంభాన్ని షెడ్యూల్ చేయడాన్ని తెలియజేయి | Notify to schedule restart |
185 | నవీకరణలన వ్యవస్థాపనను పూర్తి చేయడం కోసం మీరు పునఃప్రారంభాన్ని షెడ్యూల్ చేయాల్సి ఉంటుంది. మీటర్ ఉన్న అనుసంధానం ద్వారా నవీకరణలు డౌన్‌లోడ్ చేయబడవు (ఛార్జీలు వర్తించవచ్చు). | You'll be asked to schedule a restart to finish installing updates. Updates won't download over a metered connection (where charges may apply). |
186 | నవీకరణలను వ్యవస్థాపించాల్సి వచ్చినప్పుడు ఈ సమయంలో నా పరికరాన్ని ఎల్లప్పుడూ పునఃప్రారంభించండి. | Always restart my device at this time whenever updates need to be installed. |
187 | నా స్థానిక నెట్‌వర్క్‌లో ఉన్న ఇతర పరికరాలను నవీకరించడానికి ఈ పరికంలో డౌన్‌లోడ్ చేసిన నవీకరణలను తిరిగి ఉపయోగించండి. | Reuse updates downloaded on this device to update other devices on my local network. |
188 | అప్‌డేట్‌ల కోసం ఎప్పుడూ తనిఖీ చేయవద్దు (సిఫార్సు చేయబడలేదు) | Never check for updates (not recommended) |
189 | స్వయంచాలక నవీకరణలు మీ సంస్థ ద్వారా ఆఫ్ చేయబడ్డాయి | Your organization has turned off automatic updates |
190 | వ్యవస్థాపించడాన్ని తెలియజేయి | Notify to install |
191 | మీటర్డ్ కనెక్షన్ ద్వారా నవీకరణలు డౌన్‌లోడ్ చేయబడవు. నవీకరణలు డౌన్‌లోడ్ చేయబడినప్పుడు వాటిని వ్యవస్థాపించమని మిమ్మల్ని అడుగుతారు. | Updates won't download over a metered connection. You'll be asked to install updates when they've been downloaded. |
192 | మేము స్వయంచాలకంగా నవీకరణలను డౌన్‌లోడ్ చేఅసుకొని మరియు వ్యవస్థాపిస్తాము, ఒక్క మీటర్డ్ అనుసంధానాలపైన తప్ప (ఎక్కడైతే చార్జీలు వర్తిస్తాయో). అటువంటి సందర్భంలో, మేము Windows సజావుగా పనిచేసేట్టుగా ఉంచే అవసరమైన నవీకరణలను మాత్రమే స్వయంచాలకంగా డౌన్‌లోడ్ చేసుకుంటాము. | We'll automatically download and install updates, except on metered connections (where charges may apply). In that case, we’ll automatically download only those updates required to keep Windows running smoothly. |
193 | మేము స్వయంచాలకంగా నవీకరణలను డౌన్‌లోడ్ చేఅసుకొని మరియు వ్యవస్థాపిస్తాము, ఒక్క మీటర్డ్ అనుసంధానాలపైన తప్ప మేము మిమ్మల్ని నవీకరణలు డౌన్‌లోడ్ చేయమని అడుగుతాము, ఒక్క Windows సజావుగా పనిచేసేట్టూగా ఉంచే అవసరమైనవి మాత్రమే. అటువంటి సందర్భంలో, మేము స్వయంచాలకంగా డౌన్‌లోడ్ చేసుకుంటాము. | We'll ask you to download updates, except when updates are required to keep Windows running smoothly. In that case, we’ll automatically download those updates. |
194 | మేము స్వయంచాలకంగా నవీకరణలను డౌన్‌లోడ్ చేఅసుకొని మరియు వ్యవస్థాపిస్తాము, ఒక్క మీటర్డ్ అనుసంధానాలపైన తప్ప (ఎక్కడైతే చార్జీలు వర్తిస్తాయో). అటువంటి సందర్భంలో, మేము Windows సజావుగా పనిచేసేట్టుగా ఉంచే అవసరమైన నవీకరణలను మాత్రమే స్వయంచాలకంగా డౌన్‌లోడ్ చేసుకుంటాము. అవి డౌన్‌లోడ్ కాబడ్డ తరువాత మిమ్మల్ని మేము వాటిని వ్యవస్థాపించమని అడుగుతాము. | We'll automatically download updates, except on metered connections (where charges may apply). In that case, we’ll automatically download only those updates required to keep Windows running smoothly. We'll ask you to install updates after they've been downloaded. |
200 | ఇంకా అప్‌డేట్‌లు వ్యవస్థాపించబడలేదు. | No updates have been installed yet. |
201 | %1లో విజయవంతంగా వ్యవస్థాపించబడింది | Successfully installed on %1 |
202 | %1లో వ్యవస్థాపించడం విఫలమైంది | Failed to install on %1 |
203 | వ్యవస్థాపనను పూర్తి చేయాలంటే పునఃప్రారంభించాలి | Requires a restart to finish installing |
204 | నాణ్యతా నవీకరణలు (%1!u!) | Quality Updates (%1!u!) |
205 | ఫీచర్ నవీకరణలు (%1!u!) | Feature Updates (%1!u!) |
206 | డ్రైవర్ నవీకరణలు (%1!u!) | Driver Updates (%1!u!) |
207 | నిర్వచన నవీకరణలు (%1!u!) | Definition Updates (%1!u!) |
208 | ఇతర నవీకరణలు (%1!u!) | Other Updates (%1!u!) |
209 | కుదించబడింది | Collapsed |
210 | కుదించబడలేదు | Not Collapsed |
240 | పునరుద్ధరణ ఎంపికలు | Recovery options |
241 | నవీకరణల వ్యవస్థాపనని తీసివేయి | Uninstall updates |
300 | సాఫ్ట్‌వేర్ లైసెన్స్ నిబంధనలు | Software License Terms |
301 | ఈ నవీకరణను వ్యవస్థాపించడం కోసం, కొత్త సాఫ్ట్‌వేర్ లైసెన్స్ నిబంధనలకు అంగీకరించండి. మీరు నవీకరణను ఇప్పుడు వ్యవస్థాపించాలని కోరుకోకుంటే ఈ విండోను మూసివేయండి లేదా ఎగువన వెనుకకు బాణాన్ని ఎంచుకోండి. | To install this update, accept the new Software License Terms. Close this window or select the Back arrow above if you don't want to install the update now. |
302 | ఈ నవీకరణను వ్యవస్థాపించడం కోసం, కొత్త సాఫ్ట్‌వేర్ లైసెన్స్ నిబంధనలకు అంగీకరించండి. మీరు నవీకరణను ఇప్పుడు వ్యవస్థాపించాలని కోరుకోకుంటే వెనుకకు బటన్‌ను ఎంచుకోండి. | To install this update, accept the new Software License Terms. Select the Back button if you don't want to install the update now. |
400 | మూయు | Close |
401 | అంగీకరించు మరియు వ్యవస్థాపించు | Accept and install |
500 | డౌన్‌లోడ్ కోసం వేచి ఉంది | Waiting for download |
501 | డౌన్‌లోడ్ చేస్తోంది | Downloading |
502 | వ్యవస్థాపించడానికి వేచి ఉంది | Waiting for install |
503 | వ్యవస్థాపిస్తోంది | Installing |
504 | పునఃప్రారంభించాలి | Requires restart |
505 | దోషం | Error |
506 | ప్రోగ్రెస్‌లో ఉంది | In progress |
550 | లక్షణ నవీకరణలు ఎప్పుడు వ్యవస్థాపించబడతాయో నిర్ధారించడానికి శాఖా సంసిద్ధతను ఎంచుకోండి. ప్రస్తుతపు శాఖా అంటే చాలా మందికి నవీకరణ సిద్ధంగా ఉందని, మరియు ప్రస్తుతపు శాఖా వ్యాపారం కోసం అంటే సంస్ధలన్నింటిలోను విరివిగా వాడాబడడానికి సిద్ధంగా ఉన్నట్టు. | Choose the branch readiness level to determine when feature updates are installed. Current Branch means the update is ready for most people, and Current Branch for Business means it’s ready for widespread use in organizations. |
551 | ప్రస్తుత శాఖ | Current Branch |
552 | వ్యాపారం కోసం ప్రస్తుత శాఖ | Current Branch for Business |
553 | ఒక లక్షణ నవీకరణలో క్రొత్త సామర్ధ్యాలు మరియు మెరుగుదలలు కలిసి ఉన్నట్టు. ఇది వీటికి చాలా రొజూలు విరుధంగా ఉండవచ్చును: | A feature update includes new capabilities and improvements. It can be deferred for this many days: |
554 | ఒక నాణ్యమైన నవీకరణలో రక్షణ ఎరుగుదలలు ఉంటాయి. ఇది వీటికి చాలా రొజూలు విరుధంగా ఉండవచ్చును: | A quality update includes security improvements. It can be deferred for this many days: |
555 | తాత్కాలికంగా ఈ పరికరం పైన కొన్ని నవీకరణల వ్యవస్థాపనను ఆపండి %1!u! రోజూల వరకు. ఎప్పుడైతే నవీకరణలు మళ్ళీ మొదలౌతాయో, ఈ పరికరానికి తాజా నవీకరణలు అవసరమౌతాయి దానిని మరల ఆపే ముందు. | Temporarily pause updates from being installed on this device for up to %1!u! days. When updates resume, this device will need to get the latest updates before it can be paused again. |
556 | మీరు ఈ పరికరానికి నవీకరణలను ఆపారు. నవీకరణలు మళ్ళీ ఎప్పుడు మొదలౌతాయి అనే మరింత సమాచారం కోసం, ఎడ్‌వాన్స్‌డ్ ఐచ్చికాలను ఎంచుకోండి. | You have paused updates for this device. For more info on when updates will resume, select Advanced options. |
557 | మీ సంస్థ ఈ పరికరానికి కొన్ని నవీకరణలను ఆపింది. నవీకరణలు మళ్ళీ ఎప్పుడు మొదలౌతాయి అనే మరింత సమాచారం కోసం, ఎడ్‌వాన్స్‌డ్ ఐచ్చికాలను ఎంచుకోండి. | Your organization paused some updates for this device. For more info on when updates will resume, select Advanced options. |
558 | ఆపడము ఇప్పుడు నవీకరణలు %1 వరకు ఆపుతుంది. | Pausing now will pause updates until %1 |
559 | నవీకరణలు %1 వరకు ఆపబడ్డాయి. | Updates paused until %1 |
560 | మీ సంస్థచే నాణ్యమైన నవీకరణలు %1 వరకు ఆపబడ్డాయి. | Quality updates paused by your organization until %1 |
561 | మీ సంస్థచే లక్షణ నవీకరణలు %1 వరకు ఆపబడ్డాయి. | Feature updates paused by your organization until %1 |
562 | కొన్ని నవీకరణలు ఇప్పటికే డౌన్‌లోడ్ కాబడ్డాయి మరియు వ్యవస్థాపించబడ్డాయి మరియు ఆపలేరు. ఈ పరికరాన్ని పునఃప్రారంభించడం ఈ నవీకరణలను వ్యవస్థాపించడం పూర్తి చేస్తుంది. ఇంకేవయినా నవీకరణలు ఉంటే ఆపివేయబడతాయి. | Some updates were already downloaded and installed and can’t be paused. Restarting this device will finish installing these updates. Any other updates will be paused. |
563 | మీరు నవీకరణలను మళ్ళీ ముందే మేము మీ యంత్రాన్ని ప్రస్తుతపు తాజా రక్షణ మరియు నాణ్యేఇన నవీకరణల కోసం సరి చూస్తున్నము నవీకరణలు మళ్ళీ మొదలయాయి కబట్టి. | Updates have been resumed so we are checking for updates to keep your machine current with the latest security and quality updates before you can pause updates again. |
564 | నవీకరణలను పాజ్ చేయి | Pause Updates |
600 | ప్రారంభ సమయం నుంచి ఎక్కువగా లేని ముగింపు సమయాన్ని %1!u! గంటల దగ్గర ఎంచుకోండి. | Choose an end time that’s no more than %1!u! hours from the start time. |
601 | ముగింపు సమయం (మ్యాక్స్ %1!u! గంటలు) | End time (max %1!u! hours) |
602 | మీ సంస్థ మీ చురుకైన సమయ హద్దులను ఎంచుకోంది. | Your organization has chosen your Active hours limits. |
700 | మీ పరికరం సక్రియ గంటల అయిపోయాక పునఃప్రారంభించడానికి షెడ్యూల్ చేయబడింది. (%1 నుండి %2 వరకు సక్రియ గంటలు.) | Your device is scheduled to restart outside of active hours. (Active hours are %1 to %2.) |
701 | మేము అంతా పునఃప్రారంభించడానికి సిద్దంగా ఉన్నాము మీరు షెడ్యుల్ చేసిన %1 దగ్గర %2 పైన, లేక పునఃప్రారంభం ఎంచుకోండి ఇప్పుడే మరింత సులభంగా మరియు సురక్షితంగా పని చేయించడానికి ఈ క్షణమే. | We’re all set to do the restart you scheduled at %1 on %2, or select Restart now to run more smoothly and securely right away. |
702 | మీ సంస్థ మీ పరికరాన్ని %1 దగ్గర పునఃప్రారంభిస్తుంది Windows నవీకరణను పూర్తి చేయడానికి. లేక పునఃప్రారంభం ఎంచుకోండి ఇప్పుడే మరింత సులభంగా మరియు సురక్షితంగా పని చేయించడానికి ఈ క్షణమే. | Your organization will restart your device at %1 to finish updating Windows. Or select Restart now to run more smoothly and securely right away. |
703 | మీ పరికరం %1కు పునఃప్రారంభించబడుతుంది. పునఃప్రారంభించడానికి ముందు ఏదైనా పని ఉంటే సేవ్ చేసుకున్నారని నిర్ధారించుకోండి. | Your device will restart at %1. Make sure to save any work before the restart. |
704 | మీరు సక్రియంగా లేని సమయాల్లో మేము నవీకరణలను వ్యవస్థాపించడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు కనుక మీరు మీ పరికరాన్ని %1 కు పునఃప్రారంభించాలి. మీరు పునఃప్రారంభించడానికి ముందు ఏ పనినైనా భద్రపరచినట్లు నిర్ధారించుకోండి. | Your device will restart at %1 because we tried but were unable to install updates outside of your active hours. Make sure to save any work before the restart. |
705 | ఈ రోజు | today |
707 | మీ సంస్థ ద్వారా సెట్ చేసిన సక్రియ గంటల తర్వాత మీ పరికరం పునఃప్రారంభించడానికి షెడ్యూల్ చేయబడింది. (%1 నుండి %2 వరకు సక్రియ గంటలు.) | Your device is scheduled to restart outside of active hours set by your organization. (Active hours are %1 to %2.) |
708 | మీ చురుకైన గంటల బైట మాకు మంచి సమయం దొరకలేదు నవీకరణలను వ్యవస్థాపించడానికి మరియు వటిని పూర్తి చేయడానికి మీరు కావాలి మీ పరికరన్ని పునఃప్రారంభించడానికి. | We couldn’t find a good time to install updates outside of your active hours and need you to restart your device to finish up. |
800 | మీ పరికరము ఆపదలో ఉంది ఎందుకంటే అది నవీకరణకాబడలేదు మరియు కొన్ని రక్షణ మరియు నాణ్యమైన నవీకరణలు పోయాయి. మిమ్మల్ని మళ్ళీ దారిలోకి తీసుకుని వద్దాము దాని వలన Windows మరింత సురక్షితంగా పనిచేస్తుంది. ఈ బటన్ను ఎంచుకోని పని మొదలుపెట్టండి: | Your device is at risk because it’s out of date and missing important security and quality updates. Let’s get you back on track so Windows can run more securely. Select this button to get going: |
1000 | అప్‌డేట్‌లు అందుబాటులో ఉన్నాయి కానీ డౌన్‌లోడ్ చేయడానికి మాకు తాత్కాలికంగా %1 MB-%2 MB ఖాళీ అవసరముంటుంది. మీకు ఇప్పుడు అవసరం లేని కొన్ని విషయాలను తీసివేయండి, మేము మళ్లీ ప్రయత్నిస్తాము. | Updates are available, but we temporarily need %1 MB-%2 MB of space to download. Remove some things you don't need right now and we'll try again. |
1001 | అప్‌డేట్‌లు అందుబాటులో ఉన్నాయి కానీ డౌన్‌లోడ్ చేయడానికి మాకు తాత్కాలికంగా %1 MB-%2 GB ఖాళీ అవసరముంటుంది. మీకు ఇప్పుడు అవసరం లేని కొన్ని విషయాలను తీసివేయండి, మేము మళ్లీ ప్రయత్నిస్తాము. | Updates are available, but we temporarily need %1 MB-%2 GB of space to download. Remove some things you don't need right now and we'll try again. |
1002 | అప్‌డేట్‌లు అందుబాటులో ఉన్నాయి కానీ డౌన్‌లోడ్ చేయడానికి మాకు తాత్కాలికంగా %1 GB-%2 GB ఖాళీ అవసరముంటుంది. మీకు ఇప్పుడు అవసరం లేని కొన్ని విషయాలను తీసివేయండి, మేము మళ్లీ ప్రయత్నిస్తాము. | Updates are available, but we temporarily need %1 GB-%2 GB of space to download. Remove some things you don't need right now and we'll try again. |
1003 | అప్‌డేట్‌లు అందుబాటులో ఉన్నాయి కానీ డౌన్‌లోడ్ చేయడానికి మాకు తాత్కాలికంగా %1 MB ఖాళీ అవసరముంటుంది. మీకు ఇప్పుడు అవసరం లేని కొన్ని విషయాలను తీసివేయండి, మేము మళ్లీ ప్రయత్నిస్తాము. | Updates are available, but we temporarily need %1 MB of space to download. Remove some things you don't need right now and we'll try again. |
1004 | అప్‌డేట్‌లు అందుబాటులో ఉన్నాయి కానీ డౌన్‌లోడ్ చేయడానికి మాకు తాత్కాలికంగా %1 GB ఖాళీ అవసరముంటుంది. మీకు ఇప్పుడు అవసరం లేని కొన్ని విషయాలను తీసివేయండి, మేము మళ్లీ ప్రయత్నిస్తాము. | Updates are available, but we temporarily need %1 GB of space to download. Remove some things you don't need right now and we'll try again. |
1005 | నవీకరణలు అందుబాటులో ఉన్నాయి, కానీ డౌన్‌లోడ్ చేయడం కోసం మాకు తాత్కాలికంగా కొంత ఖాళీ అవసరం. మీకు ప్రస్తుతం అవసరం లేని కొన్ని విషయాలను తీసివేయండి, మేము మళ్లీ ప్రయత్నిస్తాము. | Updates are available, but we temporarily need some space to download. Remove some things you don't need right now and we'll try again. |
1100 | అప్‌డేట్‌లు అందుబాటులో ఉన్నాయి కానీ వ్యవస్థాపించడానికి మాకు తాత్కాలికంగా %1 MB ఖాళీ అవసరముంటుంది. మీకు ఇప్పుడు అవసరం లేని కొన్ని విషయాలను తీసివేసి మళ్లీ ప్రయత్నించండి. | Updates are available, but we temporarily need %1 MB of space to install. Remove some things you don't need right now and we'll try again. |
1101 | అప్‌డేట్‌లు అందుబాటులో ఉన్నాయి కానీ వ్యవస్థాపించడానికి మాకు తాత్కాలికంగా %1 GB ఖాళీ అవసరముంటుంది. మీకు ఇప్పుడు అవసరం లేని కొన్ని విషయాలను తీసివేసి మళ్లీ ప్రయత్నించండి. | Updates are available, but we temporarily need %1 GB of space to install. Remove some things you don't need right now and we'll try again. |
1102 | నవీకరణలు అందుబాటులో ఉన్నాయి, కానీ వ్యవస్థాపించడానికి మాకు కొంత ఖాళీ అవసరం. మీకు ప్రస్తుతం అవసరం లేని కొన్ని విషయాలను తీసివేయండి, మేము మళ్లీ ప్రయత్నిస్తాము. | Updates are available, but we temporarily need some space to install. Remove some things you don't need right now and we'll try again. |
1200 | అప్‌డేట్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు మీటర్ ఉన్న అనుసంధానాన్ని ఉపయోగించని సమయంలో మేము వాటిని డౌన్‌లోడ్ చేస్తాము లేదా మీరు ప్రస్తుత డేటా అనుసంధానాన్ని ఉపయోగించి %1 MB-%2 MB డౌన్‌లోడ్ చేయవచ్చు (ఛార్జీలు వర్తించవచ్చు). మీరు ఇప్పటికీ కొన్ని నవీకరణల కోసం మీటర్ లేని Wi-Fiకు అనుసంధానించాల్సి ఉండవచ్చు. | Updates are available. We'll download them when you are not using a metered connection, or you can download %1 MB-%2 MB using your current data connection (charges might apply). You might still need to connect to unmetered Wi-Fi for some updates. |
1201 | అప్‌డేట్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు మీటర్ ఉన్న అనుసంధానాన్ని ఉపయోగించని సమయంలో మేము వాటిని డౌన్‌లోడ్ చేస్తాము లేదా మీరు ప్రస్తుత డేటా అనుసంధానాన్ని ఉపయోగించి %1 MB-%2 GB డౌన్‌లోడ్ చేయవచ్చు (ఛార్జీలు వర్తించవచ్చు). మీరు ఇప్పటికీ కొన్ని నవీకరణల కోసం మీటర్ లేని Wi-Fiకు అనుసంధానించాల్సి ఉండవచ్చు. | Updates are available. We'll download them when you are not using a metered connection, or you can download %1 MB-%2 GB using your current data connection (charges might apply). You might still need to connect to unmetered Wi-Fi for some updates. |
1202 | అప్‌డేట్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు మీటర్ ఉన్న అనుసంధానాన్ని ఉపయోగించని సమయంలో మేము వాటిని డౌన్‌లోడ్ చేస్తాము లేదా మీరు ప్రస్తుత డేటా అనుసంధానాన్ని ఉపయోగించి %1 GB-%2 GB డౌన్‌లోడ్ చేయవచ్చు (ఛార్జీలు వర్తించవచ్చు). మీరు ఇప్పటికీ కొన్ని నవీకరణల కోసం మీటర్ లేని Wi-Fiకు అనుసంధానించాల్సి ఉండవచ్చు. | Updates are available. We'll download them when you are not using a metered connection, or you can download %1 GB-%2 GB using your current data connection (charges might apply). You might still need to connect to unmetered Wi-Fi for some updates. |
1203 | అప్‌డేట్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు మీటర్ ఉన్న అనుసంధానాన్ని ఉపయోగించని సమయంలో మేము వాటిని డౌన్‌లోడ్ చేస్తాము లేదా మీరు ప్రస్తుత డేటా అనుసంధానాన్ని ఉపయోగించి %1 MB డౌన్‌లోడ్ చేయవచ్చు (ఛార్జీలు వర్తించవచ్చు). మీరు ఇప్పటికీ కొన్ని నవీకరణల కోసం మీటర్ లేని Wi-Fiకు అనుసంధానించాల్సి ఉండవచ్చు. | Updates are available. We'll download them when you are not using a metered connection, or you can download %1 MB using your current data connection (charges might apply). You might still need to connect to unmetered Wi-Fi for some updates. |
1204 | అప్‌డేట్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు మీటర్ ఉన్న అనుసంధానాన్ని ఉపయోగించని సమయంలో మేము వాటిని డౌన్‌లోడ్ చేస్తాము లేదా మీరు ప్రస్తుత డేటా అనుసంధానాన్ని ఉపయోగించి %1 GB డౌన్‌లోడ్ చేయవచ్చు (ఛార్జీలు వర్తించవచ్చు). మీరు ఇప్పటికీ కొన్ని నవీకరణల కోసం మీటర్ లేని Wi-Fiకు అనుసంధానించాల్సి ఉండవచ్చు. | Updates are available. We'll download them when you are not using a metered connection, or you can download %1 GB using your current data connection (charges might apply). You might still need to connect to unmetered Wi-Fi for some updates. |
1205 | అప్‌డేట్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు మీటర్ ఉన్న అనుసంధానాన్ని ఉపయోగించని సమయంలో మేము వాటిని డౌన్‌లోడ్ చేస్తాము లేదా మీరు ప్రస్తుత డేటా అనుసంధానాన్ని ఉపయోగించి వాటిని పొందవచ్చు (ఛార్జీలు వర్తించవచ్చు). మీరు ఇప్పటికీ కొన్ని నవీకరణల కోసం మీటర్ లేని Wi-Fiకు అనుసంధానించాల్సి ఉండవచ్చు. | Updates are available. We'll download them when you are not using a metered connection, or you can get them now using your current data connection (charges might apply). You might still need to connect to unmetered Wi-Fi for some updates. |
1300 | మీరు PCకి లాగ్ ఆన్ చేయని కారణంగా మేము కొన్ని నవీకరణలను వ్యవస్థాపించలేకపోయాము. | We couldn't install some updates because you weren't logged on to the PC. |
1301 | మీరు ప్రస్తుతం సైన్ ఇన్ చేసిన ఖాతాను ఉపయోగించి మేము కొన్ని నవీకరణలను వ్యవస్థాపించలేకపోయాము. మరో ఖాతాతో సైన్ ఇన్ చేయడం ప్రయత్నించండి. | We couldn't install some updates using the account you're signed in with. Try signing in with another account. |
1302 | కొన్ని నవీకరణలను స్వీకరించడానికి ఈ PCకి ప్రమాణీకరణ లేదు, బహుశా Windows యొక్క మరో ఎడిషన్‌ను వ్యవస్థాపించడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉండవచ్చు. మేము నవీకరించడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. | This PC isn't authorized to get some updates, possibly because an upgrade to a different edition of Windows is trying to install. We'll keep trying to update. |
8000 | కొన్ని అప్‌డేట్‌లను వ్యవస్థాపిస్తున్నప్పుడు సమస్యలు ఎదురయ్యాయి, కానీ మేము తర్వాత మళ్లీ ప్రయత్నిస్తాము. ఇది మీకు కనిపిస్తూనే ఉంటే మరియు సమాచారం కోసం మీరు వెబ్‌ను శోధించాలని లేదా మద్దతును సంప్రదించాలనుకుంటే, ఇది సహాయకరంగా ఉండవచ్చు: | There were problems installing some updates, but we'll try again later. If you keep seeing this and want to search the web or contact support for information, this may help: |
8001 | • %1 - దోషం %2 | • %1 - Error %2 |
8002 | నవీకరణలను ఇన్‌స్టాల్ చేయడంలో సమస్యలు ఉన్నాయి, కానీ మేము తర్వాత మళ్లీ ప్రయత్నిస్తాము. మీకు ఇది కనిపిస్తూనే ఉంటే మరియు సమాచారం కోసం వెబ్‌ను శోధించాలని లేదా మద్దతును సంప్రదించాలని కోరుకుంటే, ఇది సహాయకరంగా ఉండవచ్చు: (%1) | There were some problems installing updates, but we'll try again later. If you keep seeing this and want to search the web or contact support for information, this may help: (%1) |
8003 | మేము కొన్ని సమస్యలను కనుగొన్నాము. పరిష్కరించి, అప్‌డేట్‌ను ముగించడానికి ఈ సందేశాన్ని ఎంచుకోండి. | We found some issues. Select this message to fix and finish updating. |
8004 | మేము అప్‌డేట్‌ల కోసం తనిఖీ చేయలేము, ఎందుకంటే మీరు ఇంటర్నెట్‌కు అనుసంధానించబడలేరు. మీరు సెల్యూలర్ డేటా లేదా Wi-Fi అనుసంధానం కలిగి ఉన్నట్లు నిర్ధారించుకుని, మళ్లీ ప్రయత్నించండి. | We couldn't check for updates, because you aren't connected to the Internet. Make sure you have a cellular data or Wi-Fi connection and try again. |
8005 | మీ అనుసంధానం రోమింగ్‌లో ఉంది. మేము తర్వాత స్వయంచాలకంగా మళ్లీ ప్రయత్నిస్తాము. | Your connection is roaming. We'll try again later automatically. |
8006 | ఇతర నవీకరణలను పురోగతిలో ఉన్న కారణంగా మేము కొన్ని నవీకరణలను వ్యవస్థాపించలేము. మీ కంప్యూటర్‌ను పునఃప్రారంభించడం ద్వారా సహాయకరంగా ఉండవచ్చు మరియు మేము నవీకరించడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. | We can't install some updates because other updates are in progress. Restarting your computer may help, and we'll keep trying to update. |
8007 | ఇంటర్నెట్ అనుసంధానాన్ని కోల్పోయిన కారణంగా మేము అప్‌డేట్‌లను పూర్తిగా డౌన్‌లోడ్ చేయలేకపోయాము. మీరు అనుసంధానాన్ని కలిగి ఉన్నట్లు నిర్ధారించుకోండి, మేము తర్వాత మళ్లీ ప్రయత్నిస్తాము. | We couldn't finish downloading updates because the Internet connection was lost. Make sure you're connected and we'll try again later. |
8008 | అప్‌డేట్‌లు అందుబాటులో ఉన్నాయి, కానీ మీ ప్రస్తుత అనుసంధానంతో డౌన్‌లోడ్ చేయలేనంత పెద్దవిగా ఉన్నాయి. మీరు Wi-Fiకి అనుసంధానించబడిన వెంటనే మేము అప్‌డేట్‌లను డౌన్‌లోడ్ చేస్తాము. | Updates are available, but they are too big to download over your current connection. We'll download the updates as soon as you connect to Wi-Fi. |
8009 | మీరు మీ ఖాతా నుండి సైన్ అవుట్ చేయబడిన కారణంగా మేము కొన్ని నవీకరణలను డౌన్‌లోడ్ చేయలేకపోయాము. మీ ఖాతాతో సైన్ ఇన్ చేయండి, నవీకరించడానికి మళ్లీ ప్రయత్నించండి మరియు డౌన్‌లోడ్ చేస్తున్న సమయంలో సైన్ ఇన్ చేసి ఉంచండి. | We couldn't download some updates because you were signed out of your account. Sign in with your account, try the update again, and stay signed in during the download. |
8010 | బ్యాటరీ సేవర్ ఆన్‌లో ఉంది, కాబట్టి మేము డౌన్‌లోడ్‌లను పాజ్ చేసాము. బ్యాటరీ సేవర్ ఆఫ్ చేయబడి ఉన్నప్పుడు మేము తిరిగి ప్రారంభిస్తాము లేదా ఇప్పుడే దీన్ని చేయాలనుకుంటే ‘డౌన్‌లోడ్ చేయి’ బటన్‌ని క్లిక్ చేయండి. | Battery Saver is on, so we've paused downloads. We'll resume when Battery Saver is off or click the ‘Download’ button to do it now. |
8011 | కొన్ని నవీకరణలను డౌన్‌లోడ్ చేయడంలో సమస్యలు ఉన్నాయి, కానీ మేము తర్వాత మళ్లీ ప్రయత్నిస్తాము. మీకు ఇది కనిపిస్తూనే ఉంటే, సహాయకరమైన సమాచారం కోసం వెబ్‌ను శోధించండి లేదా మద్దతును సంప్రదించండి. ఈ దోషం కోడ్ సహాయకరంగా ఉండవచ్చు: (%1) | There were problems downloading some updates, but we'll try again later. If you keep seeing this, try searching the web or contacting support for help. This error code might help: (%1) |
8014 | నెట్‌వర్క్ సమస్యల కారణంగా మేము కొన్ని నవీకరణలను డౌన్‌లోడ్ చేయలేకపోయాము. మేము డౌన్‌లోడ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. | We couldn't download updates because of network problems. We'll keep trying to download. |
8015 | PC ఆఫ్ చేయబడిన కారణంగా మేము కొన్ని నవీకరణలను వ్యవస్థాపించలేకపోయాము. | We couldn't install some updates because the PC was turned off. |
8016 | మేము వ్యవస్థాపించడానికి ప్రయత్నిస్తున్న డ్రైవర్ కంటే మీ PCలోని ప్రస్తుత డ్రైవర్ ఉత్తమంగా ఉండవచ్చు. మేము వ్యవస్థాపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. | A current driver on your PC may be better than the driver we're trying to install. We'll keep trying to install. |
8017 | కొన్ని నవీకరణలు రద్దు చేయబడ్డాయి. కొత్త నవీకరణలు అందుబాటులోకి వచ్చినప్పుడు మేము ప్రయత్నిస్తూ ఉంటాము. | Some updates were cancelled. We'll keep trying in case new updates become available. |
8019 | మీ నవీకరణకు మేము కొన్ని మార్పులు చేయాలి. మేము ప్రయత్నిస్తూ ఉంటాము. | We need to make some changes to your update. We'll keep trying. |
8020 | దయచేసి మీ నవీకరణను నిరోధిస్తున్న కొన్ని సమస్యలు పరిష్కరించడంలో సహాయపడండి. | Please help us fix some things that are blocking your update. |
8021 | నవీకరణలు డౌన్‌లోడ్ చేయబడే నిల్వ స్థానం మార్చబడింది. నవీకరణలు డౌన్‌లోడ్ చేయబడుతున్నప్పుడు ఏ డ్రైవ్‌లు లేదా మెమరీ కార్డ్‌లు తీయవద్దు. | The storage location where updates were downloading changed. Make sure any drives or memory cards aren't removed while updates are downloading. |
8022 | ఈ నవీకరణను వ్యవస్థాపించడం కోసం, కొత్త సాఫ్ట్‌వేర్ లైసెన్స్ నిబంధనలకు అంగీకరించండి. | To install this update, accept the new Software License Terms. |
8023 | మేము నవీకరణ సేవకు అనుసంధానించలేకపోయాము. మేము తర్వాత మళ్లీ ప్రయత్నిస్తాము లేదా మీరు ఇప్పుడు తనిఖీ చేయవచ్చు. ఇప్పటికీ ఇది పని చేయకుంటే, మీరు ఇంటర్నెట్‌కు అనుసంధానించబడినట్లు నిర్ధారించుకోండి. | We couldn't connect to the update service. We'll try again later, or you can check now. If it still doesn't work, make sure you're connected to the Internet. |
8024 | మీ నవీకరణలను డౌన్‌లోడ్ చేయడం కోసం మాకు తాత్కాలికంగా కొంత ఖాళీ అవసరం. దయచేసి మీకు ప్రస్తుతం అవసరం లేని కొన్ని విషయాలను తీసివేయండి మరియు మేము మళ్లీ ప్రయత్నిస్తాము. | We temporarily need more space to download your updates. Please remove some things you don't need right now and we'll try again. |
8025 | మీ నవీకరణలను వ్యవస్థాపించడం కోసం మాకు తాత్కాలికంగా కొంత ఖాళీ అవసరం. దయచేసి మీకు ప్రస్తుతం అవసరం లేని కొన్ని విషయాలను తీసివేయండి మరియు మేము మళ్లీ ప్రయత్నిస్తాము. | We temporarily need more space to install your updates. Please remove some things you don't need right now and we'll try again. |
8026 | నవీకరణలను డౌన్‌లోడ్ చేయడంలో మాకు సమస్య ఉంది. మీ పరికరాన్ని పునఃప్రారంభించడం ద్వారా కొంత సహాయకరంగా ఉండవచ్చు. | We're having some trouble downloading updates. Restarting your device may help. |
8027 | కొన్ని నవీకరణ ఫైల్‌లను వ్యవస్థాపించడం కంటే ముందు మీరు వాటిని తొలగించి ఉండవచ్చు. మీరు ఇప్పటికీ వాటిని కోరుకుంటే మేము ఆ ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయగలము. | You may have deleted some update files before they could be installed. We'll download those files for you if you still need them. |
8028 | కొన్ని నవీకరణల ఫైల్‌లలో సరిగ్గా సంతకం చేయలేదు.
దోష కోడ్: (%1) |
Some update files aren't signed correctly.
Error code: (%1) |
8029 | మీ ఇంటర్నెట్ అనుసంధానానికి మీటర్ లేదని లేదా రోమింగ్‌లో లేదని నిర్ధారించుకుని, ఆపై నవీకరణలను మళ్లీ డౌన్‌లోడ్ చేయడానికి ప్రయత్నించండి.
దోష కోడ్: (%1) |
Make sure your Internet connection isn't metered or roaming, and try downloading updates again.
Error code: (%1) |
8030 | కొన్ని నవీకరణలను డౌన్‌లోడ్ చేయడం పూర్తి కాలేదు. మేము ప్రయత్నిస్తూ ఉంటాము.
దోష కోడ్: (%1) |
Some updates didn't finish downloading. We'll keep trying.
Error code: (%1) |
8031 | మేము నవీకరణను పూర్తి చేయలేము. మీ పరికరాన్ని పునఃప్రారంభించడానికి ప్రయత్నించండి, మేము మళ్లీ ప్రయత్నిస్తాము.
దోష కోడ్: (%1) |
We can't finish the update. Try restarting your device and we'll try again.
Error code: (%1) |
8032 | కొన్ని నవీకరణ ఫైల్‌లు లేవు లేదా సమస్యలను కలిగి ఉన్నాయి. నవీకరణను డౌన్‌లోడ్ చేయడానికి మేము తర్వాత మళ్లీ ప్రయత్నిస్తాము.
దోష కోడ్: (%1) |
Some update files are missing or have problems. We'll try to download the update again later.
Error code: (%1) |
8033 | మేము నవీకరణలను పొందలేకపోయాము. మీరు మీ సంస్థ యొక్క నెట్‌వర్క్‌కు అనుసంధానించబడినట్లు నిర్ధారించుకుని, మళ్లీ ప్రయత్నించండి. | We couldn't get updates. Make sure you are connected to your organization's network and try again. |
8034 | బ్యాటరీ సేవర్ ఆన్ చేయబడింది. మీరు అప్‌డేట్‌లను వ్యవస్థాపించడానికి ముందు మీ పరికరాన్ని ప్లగిన్ చేయండి. | Battery Saver is turned on. Plug in your device before you install updates. |
8035 | నవీకరణలను వ్యవస్థాపించడం కోసం, మీ బ్యాటరీని 40%వరకు ఛార్జ్ చేయాలి. | To install updates, we need your battery charged to 40%. |
8036 | మేము అప్‌డేట్‌లు కోసం తనిఖీ చేయలేము, ఎందుకంటే మీరు ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయబడలేదు. మీకు సెల్యూలర్ డేటా లేదా WLAN కనెక్షన్ ఉన్నట్లు నిర్ధారించుకుని, మళ్లీ ప్రయత్నించండి. | We couldn't check for updates, because you aren't connected to the Internet. Make sure you have a cellular data or WLAN connection and try again. |
8037 | అప్‌డేట్‌లు అందుబాటులో ఉన్నాయి, కానీ మీ ప్రస్తుత కనెక్షన్‌తో డౌన్‌లోడ్ చేయలేనంత పెద్దవిగా ఉన్నాయి. మీరు WLANకి కనెక్ట్ చేసిన వెంటనే మేము అప్‌డేట్‌లను డౌన్‌లోడ్ చేస్తాము. | Updates are available, but they are too big to download over your current connection. We'll download the updates as soon as you connect to WLAN. |
8038 | అప్‌డేట్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు మీటర్ ఉన్న అనుసంధానాన్ని ఉపయోగించని సమయంలో మేము వాటిని డౌన్‌లోడ్ చేస్తాము లేదా మీరు ప్రస్తుత డేటా అనుసంధానాన్ని ఉపయోగించి %1 MB-%2 MB డౌన్‌లోడ్ చేయవచ్చు (ఛార్జీలు వర్తించవచ్చు). మీరు ఇప్పటికీ కొన్ని నవీకరణల కోసం మీటర్ లేని WLANకు అనుసంధానించాల్సి ఉండవచ్చు. | Updates are available. We'll download them when you are not using a metered connection, or you can download %1 MB-%2 MB using your current data connection (charges might apply). You might still need to connect to unmetered WLAN for some updates. |
8039 | అప్‌డేట్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు మీటర్ ఉన్న అనుసంధానాన్ని ఉపయోగించని సమయంలో మేము వాటిని డౌన్‌లోడ్ చేస్తాము లేదా మీరు ప్రస్తుత డేటా అనుసంధానాన్ని ఉపయోగించి %1 MB-%2 GB డౌన్‌లోడ్ చేయవచ్చు (ఛార్జీలు వర్తించవచ్చు). మీరు ఇప్పటికీ కొన్ని నవీకరణల కోసం మీటర్ లేని WLANకు అనుసంధానించాల్సి ఉండవచ్చు. | Updates are available. We'll download them when you are not using a metered connection, or you can download %1 MB-%2 GB using your current data connection (charges might apply). You might still need to connect to unmetered WLAN for some updates. |
8040 | అప్‌డేట్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు మీటర్ ఉన్న అనుసంధానాన్ని ఉపయోగించని సమయంలో మేము వాటిని డౌన్‌లోడ్ చేస్తాము లేదా మీరు ప్రస్తుత డేటా అనుసంధానాన్ని ఉపయోగించి %1 GB-%2 GB డౌన్‌లోడ్ చేయవచ్చు (ఛార్జీలు వర్తించవచ్చు). మీరు ఇప్పటికీ కొన్ని నవీకరణల కోసం మీటర్ లేని WLANకు అనుసంధానించాల్సి ఉండవచ్చు. | Updates are available. We'll download them when you are not using a metered connection, or you can download %1 GB-%2 GB using your current data connection (charges might apply). You might still need to connect to unmetered WLAN for some updates. |
8041 | అప్‌డేట్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు మీటర్ ఉన్న అనుసంధానాన్ని ఉపయోగించని సమయంలో మేము వాటిని డౌన్‌లోడ్ చేస్తాము లేదా మీరు ప్రస్తుత డేటా అనుసంధానాన్ని ఉపయోగించి %1 MB డౌన్‌లోడ్ చేయవచ్చు (ఛార్జీలు వర్తించవచ్చు). మీరు ఇప్పటికీ కొన్ని నవీకరణల కోసం మీటర్ లేని WLANకు అనుసంధానించాల్సి ఉండవచ్చు. | Updates are available. We'll download them when you are not using a metered connection, or you can download %1 MB using your current data connection (charges might apply). You might still need to connect to unmetered WLAN for some updates. |
8042 | అప్‌డేట్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు మీటర్ ఉన్న అనుసంధానాన్ని ఉపయోగించని సమయంలో మేము వాటిని డౌన్‌లోడ్ చేస్తాము లేదా మీరు ప్రస్తుత డేటా అనుసంధానాన్ని ఉపయోగించి %1 GB డౌన్‌లోడ్ చేయవచ్చు (ఛార్జీలు వర్తించవచ్చు). మీరు ఇప్పటికీ కొన్ని నవీకరణల కోసం మీటర్ లేని WLANకు అనుసంధానించాల్సి ఉండవచ్చు. | Updates are available. We'll download them when you are not using a metered connection, or you can download %1 GB using your current data connection (charges might apply). You might still need to connect to unmetered WLAN for some updates. |
8043 | అప్‌డేట్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు మీటర్ ఉన్న అనుసంధానాన్ని ఉపయోగించని సమయంలో మేము వాటిని డౌన్‌లోడ్ చేస్తాము లేదా మీరు ప్రస్తుత డేటా అనుసంధానాన్ని ఉపయోగించి వాటిని పొందవచ్చు (ఛార్జీలు వర్తించవచ్చు). మీరు ఇప్పటికీ కొన్ని నవీకరణల కోసం మీటర్ లేని WLANకు అనుసంధానించాల్సి ఉండవచ్చు. | Updates are available. We'll download them when you are not using a metered connection, or you can get them now using your current data connection (charges might apply). You might still need to connect to unmetered WLAN for some updates. |
8044 | మీ పరికరంలో తేదీ మరియు సమయ సమాచారంలో సమస్య ఉన్న కారణంగా మేము నవీకరణలను ఇన్‌స్టాల్ చేయలేకపోయాము. మీ తేదీ, సమయం మరియు సమయ మండలి సెట్టింగ్‌లు సరిగ్గా ఉన్నట్లు నిర్ధారించుకోండి, మేము తర్వాత మళ్లీ ప్రయత్నిస్తాయి. | We couldn't install updates because there's a problem with the date and time information on your device. Make sure your date, time, and time zone settings are correct and we'll try again later. |
8045 | మీరు తదుపరిసారి ప్లగిన్ చేసినప్పుడు మేము నవీకరణలను డౌన్‌లోడ్ చేస్తాము లేదా ఇప్పుడే కావాలంటే 'డౌన్‌లోడ్ చేయి' బటన్‌ను క్లిక్ చేయండి | We'll download updates next time you're plugged in or just click the 'download' button to do it now |
8046 | మీరు తదుపరిసారి ప్లగిన్ చేసినప్పుడు మేము నవీకరణలను ఇన్‌స్టాల్ చేస్తాము లేదా ఇప్పుడే కావాలంటే 'ఇన్‌స్టాల్ చేయి' బటన్‌ను క్లిక్ చేయండి | We'll install updates next time you're plugged in or just click the 'install' button to do it now |
8047 | మీ పరికరం కోసం ఒక నవీకరణ రూపొందించబడుతోంది, కానీ ఇది ఇంకా సిద్ధం కాలేదు. మేము ప్రయత్నిస్తూ ఉంటాము లేదా మీరు ఇప్పుడు మళ్లీ ప్రయత్నించవచ్చు. | An update is being prepared for your device, but it’s not quite ready yet. We'll keep trying or you can try again now. |
File Description: | ఆధునిక నవీకరణ సెట్టింగ్‌ల నిర్వాహక అమలు |
File Version: | 10.0.15063.0 (WinBuild.160101.0800) |
Company Name: | Microsoft Corporation |
Internal Name: | MusUpdateHandlers.dll |
Legal Copyright: | © Microsoft Corporation. అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి. |
Original Filename: | MusUpdateHandlers.dll.mui |
Product Name: | Microsoft® Windows® Operating System |
Product Version: | 10.0.15063.0 |
Translation: | 0x44A, 1200 |