If an error occurred or the following message in Telugu language and you cannot find a solution, than check answer in English. Table below helps to know how correctly this phrase sounds in English.
id |
Telugu |
English |
1000 | OneDriveకు బ్యాక్ అప్ చెయ్యి |
Back up to OneDrive |
1001 | ఒక కొత్త పరికరంలో మీ ఇష్టపడే సెట్టింగ్‌లను మరియు అప్లికేషన్‌లను పొందడానికి సులభంగా చేస్తుంది. |
Make it easier to get your preferred settings and apps on a new device. |
1002 | బ్యాకప్‌లను షెడ్యూల్ చేయండి |
Schedule backups |
1003 | స్వయంచాలక బ్యాకప్‌లను అమలుచేయండి |
Enable automatic backups |
1004 | సంక్షిప్త వీక్షణ |
Overview |
1005 | బ్యాకప్ చేయాల్సిన అప్లికేషన్‌లను ఎంచుకోండి |
Choose which apps to back up |
1006 | పాల్గొనే అప్లికేషన్‌ల నుండి కంటెంట్‌ను బ్యాక్ అప్ చెయ్యి |
Back up content from participating apps |
1007 | అప్లికేషన్ పరిమాణం: %1 |
App size: %1 |
1008 | నా ప్రారంభ స్క్రీన్ లేఅవుట్, ఖాతాలు మరియు పాస్‌వర్డ్‌లు వంటి సెట్టింగ్‌లను బ్యాకప్ చేయండి |
Back up settings like my Start screen layout, accounts, and passwords |
1009 | మీ బ్యాకప్‌లన్నింటినీ చూసి, మీకు అవసరం లేని వాటిని తీసివేయడం కోసం ఆన్‌లైన్‌కు వెళ్లండి. |
Go online to see all your backups and remove the ones you don't need. |
1010 | మరిన్ని ఐచ్ఛికాలు |
More options |
1011 | బ్యాకప్ ఎంపికలు |
Backup options |
1012 | OneDrive |
OneDrive |
1013 | బ్యాకప్‌లను తీసివేయండి |
Remove backups |
1014 | OneDrive.comకు వెళ్లండి |
Go to OneDrive.com |
1015 | ఫోటోలను మరియు టెక్స్ట్‌ను నేను ఎలా బ్యాక్ అప్ చెయ్యాలి? |
How do I back up photos and texts? |
1016 | మీరు ప్రస్తుతానికి విమాన మోడ్‌లో ఉన్నారు. దానిని ఆఫ్ చేసిన తర్వాత మళ్లీ ప్రయత్నించండి. |
You're in airplane mode right now. Try again after it's turned off. |
1017 | మీ నెట్‌వర్క్ అనుసంధానాన్ని తనిఖీ చేసి, మళ్లీ ప్రయత్నించండి. |
Check your network connection and try again. |
1018 | Microsoft అకౌంట్‌కు అనుసంధానించండి |
Connect to a Microsoft account |
1019 | మీరు అనుసంధానించిన తరువాత, మీరు OneDriveకు బ్యాక్ అప్ చేయగలరు. |
After you're connected, you'll be able to back up to OneDrive. |